Satyadev

(Search results - 18)
• undefined

Entertainment13, Oct 2020, 1:34 PM

రియల్ స్టోరీ: అచ్చం సొంతం సినిమాలాగే సత్యదేవ్ పై తుపాకీలు ఎక్కుపెట్టిన పోలీసులు

అనుమానాస్పదంగా అనిపించి సత్యదేవ్ పోలీసులు లాక్కెళ్లి తుపాకులు ఎక్కుపెట్టారట. పక్కనున్న జనాలు సైతం చంపేయండి అంటూ సీసాలు విసురుతూ నినాదాలు చేశారట. ఇంతకు అసలు కారణం ఏమిటనుకుంటున్నారా... షూటింగ్ సందర్భంగా అనుమానాస్పదంగా కనబడడంతో సూసైడ్ బాంబర్ అనుకోని అతడికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారట.

• undefined

Entertainment7, Oct 2020, 3:20 PM

యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన సినిమాను సత్యదేవ్ ఎందుకు వద్దన్నాడు?

ప్రదీప్ మాచిరాజు ఇటీవల కాలంలో ఒక సినిమాలో హీరోగా నటించాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా పరిచయం అవబోతున్నాడు.

trivikram, satyadev

Entertainment24, Aug 2020, 8:18 AM

త్రివిక్రమ్ టైటిల్ తో సత్యదేవ్ సినిమా

టైటిల్స్ పెట్టడంలో త్రివిక్రమ్ దిట్ట. ఆయన పెట్టిన చాలా టైటిల్స్ పొయిటిక్ గా ఉండి..సూటిగా గుండెల్లోకి దూసుకుపోతాయి. అందుకే ఆయన రాసే డైలాగుల్లాగే, టైటిల్స్ కూడా బాగా పాపులర్ అవుతూంటాయి.

• undefined

Entertainment6, Aug 2020, 9:37 AM

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య.. శాటిలైట్‌కు డీసెంట్‌ ఆఫర్

నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాకు భారీగా వ్యూస్‌ వస్తున్నాయి. వరుసగా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ హీరోగా నటించటం, కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి.

Hero SatyaDev launched Kanabadutaledhu movie first look

Video Icon

Entertainment28, Jul 2020, 11:53 AM

కనబడుటలేదు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సత్యదేవ్..

బాలరాజు దర్శకత్వంలో లవ్ అండ్ సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీగా వస్తున్న కనబడుట లేదు మూవీ ఫస్ట్ లుక్ ను హీరో సత్యదేవ్ లాంఛ్ చేశారు.

47 days

Entertainment30, Jun 2020, 3:06 PM

'47 డేస్' రివ్యూ

థియేటల్ రిలీజ్ లేకుండా డైరక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజైన మరో సినిమా ‘47 డేస్’.  ఈ చిత్రం  జీ5లో ఈ రోజు నుంచే స్ట్రీమ్ అవుతోంది.   సత్యదేవ్ హీరోగా నటించడం పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన కొత్త దర్శకుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించడం సంగీత దర్శకుడు రఘు కుంచె ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో దీనిపై కొంత ఆసక్తి ఏర్పడింది.

47 days

Entertainment14, Jun 2020, 1:25 PM

డైరెక్ట్ ఓటీటీకి.. మరో తెలుగు సినిమా

థియోటర్స్, సినిమాలు రిలీజ్ లేకపోవటంతో  జ‌నాలు ఇంట్లోనే ఉంటూ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నష్టం వచ్చినా సరే ఓటీటిలకే ఇవ్వటానికి నిర్మాతలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు కారణం తాము సినిమా నిర్మాణం కోసం ఫైనాన్స‌ర్ల ద‌గ్గ‌ర తెచ్చిన డ‌బ్బుకు వ‌డ్డీ పెరిగిపోతోంది. దాంతో ముందు వడ్డీల నుంచైనా బయిటపడచ్చు కదా అని అన్నీ పూర్తై రిల‌జ్ కు సిద్ద‌మైన‌ సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో నేరుగా రిలీజ్ కు ఇచ్చేస్తున్నారు.

• Jabardasth anchor Rashmi accepted Green India Challenge
Video Icon

Entertainment7, Mar 2020, 12:04 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : రష్మి మొక్క నాటింది...రోజా వీడియో తీసింది...

వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జబర్దస్త్ యాంకర్ రష్మీ యాక్సెప్ట్ చేసింది.

• Ragala 24 Gantalu
Video Icon

ENTERTAINMENT25, Nov 2019, 4:51 PM

Raagala 24gantallo Success meet : వాళ్లిద్దరి డ్రీమ్ ఇది...

ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’.  ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.

• RUPAM S20
Video Icon

ENTERTAINMENT23, Nov 2019, 1:30 PM

Public Talk : అప్పుడు తీసింది తోపు..ఇప్పుడేం లేదు ఊపు...

ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’.  ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది.

• Raagala 24 gantallo Movie mp4
Video Icon

ENTERTAINMENT21, Nov 2019, 3:06 PM

Video news : రాగల 24 గంటల్లో..ఈషా రెబ్బా ఏం చేయబోతోంది..

ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’.

• Must watch movie George Reddy Megastar Chiranjeevi Appreciates movie team
Video Icon

ENTERTAINMENT20, Nov 2019, 11:15 AM

Video news : జార్జ్ రెడ్డిపై చిరంజీవి అభిలాష...

విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.

• Eesha Rebba

News5, Nov 2019, 6:20 PM

ఇషా రెబ్బా 'రాగల 24గంటల్లో' ట్రైలర్.. 'నా భర్తని నేనే చంపా'

తెలుగమ్మాయి ఇషా రెబ్బా తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్ లో రాణిస్తోంది. చక్కటి రూపంతో ఆకట్టుకునే ఇషా రెబ్బా విభిన్నమైన పాత్రలు చేస్తోంది. అవకాశాం వస్తే కమర్షియల్ చిత్రాల్లో కూడా మెప్పిస్తానని అంటోంది.

• eesha rebba

News30, Oct 2019, 10:03 AM

నిర్మాతలను పట్టించుకోని తెలుగు బ్యూటీ..!

ఎప్పటికప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోషూట్ లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఎన్టీఆర్ తో నటించడం వలనో మరేమో కానీ తాను మునుపటిలా చిన్న హీరోయిన్ ని కాదని ఫీలవుతున్నట్లు ఉంది ఈషా.

• undefined

NATIONAL27, Oct 2019, 2:28 PM

హర్యానా సీఎంగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం

హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఛండీఘడ్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య.. ఖట్టర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా సహా పలువురు హాజరయ్యారు. దుష్యంత్ చౌతాలా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.