Satya Nadella  

(Search results - 22)
 • undefined

  Coronavirus India19, May 2020, 10:13 AM

  సత్య నాదెళ్ల సంచలనం: పర్మినెంట్ ‘వర్క్ ఫ్రం హోం’తో మెంటల్ హెల్త్ గాయబ్..

  ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సేవలందించేందుకు అవకాశాల్లేవని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. అలా చేస్తే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, సామాజిక బంధాలు  ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి వెళ్లడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 • undefined

  INTERNATIONAL16, Apr 2020, 7:24 AM

  డోనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా సత్యా నాదెళ్ల, సుందర్ పిచాయ్..

  తన అభ్రిప్రాయంలో వీరందరూ వారి వారి రంగాల్లో ప్రతిభా వంతులు, అర్థిక వ్యవస్థను పట్టా లేక్కించేందుకు వారు మనకు కొత్త కొత్త సలహాలు ఇస్తారని ట్రంప్ తెలిపారు.
 • undefined

  Coronavirus India15, Apr 2020, 4:48 PM

  అమెరికా రివైవల్‌కు ట్రంప్ టీమ్ ఇదే... ఆరుగురు ఇండియన్లకు చోటు

  అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ అమెరికాలోని పారిశ్రామిక వేత్తలు, నిపుణులను కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
   
 • Nadella

  Technology26, Mar 2020, 11:45 AM

  కరోనాతో నో ప్రాబ్లం: మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్ఠం తేల్చేసిన సత్య నాదెళ్ల

   

  కరోనా వైరస్ సంక్షోభం నుంచి తాము సులభంగా బయట పడతామని సత్య నాదెళ్ల విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి మూలంగా అమెరికా, యూరప్‌తోపాటు ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయన్నారు.  వీటిలో డిమాండ్‌ అలాగే ఉంటుందా, గిరాకీపై ఎంత మాత్రం ప్రభావం పడిందన్నదే పెద్ద ప్రశ్నగా మారిందని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

   

 • bill gates on india

  INTERNATIONAL14, Mar 2020, 6:42 AM

  మైక్రోసాఫ్ట్ కు బిల్ గేట్స్ రాజీనామా: ఇక సమయం వాటికే.....

  మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి బిల్ గేట్స్ తప్పుకున్నారు. అయితే, సీఈవో సత్య నాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా మాత్రం కొనసాగుతారు. బిల్ గేట్స్ తప్పుకున్న విషయాన్ని కంపెనీ ప్రకటించింది.

 • undefined

  Technology26, Feb 2020, 2:54 PM

  ఇక క్లౌడ్, కృత్రిమ మేథలదే ఫ్యూచర్.. సత్య నాదెళ్ల సంచలనం


  టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ అందుబాటులో ఉండాలని, అందుకోసం డెవలపర్లు నైతిక విలువలు, విశ్వాస నిర్మాణంపై దృష్టి సారించాలని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.

 • microsoft

  business25, Feb 2020, 3:16 PM

  ఈ దశాబ్ది రిలయన్స్-మైక్రోసాఫ్ట్‌దే: ముకేశ్ అంబానీ

  త్వరలో భారత్ ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా అవతరిస్తుందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ దశాబ్దాన్ని రిలయన్స్‌-మైక్రోసాప్ట్‌  భాగస్వామ్యం నిర్దేశిస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీలో చెప్పారు. 

 • satya nadella in top business person

  business14, Feb 2020, 5:27 PM

  ఇండియాలో పర్యటించనున్న మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ సత్యా నాదేళ్ళ

  వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై ఇటీవల భారత సంతతికి చెందిన సిఇఒ సత్య నాదెల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపాయి.
   

 • anand mahindra tweeted to satya nadella

  business17, Jan 2020, 3:24 PM

  మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ పై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు...

  మైక్రోసాఫ్ట్ కంపెనీ 1975లో  స్థాపించినప్పటి నుండి అది వెలువరించిన  కార్బన్ ఉద్గారాలను మైక్రోసాఫ్ట్ కార్ప్ 2050 నాటికి పర్యావరణం నుండి తొలగిస్తామని తెలిపింది.
   

 • satya nadella in top business person

  NATIONAL14, Jan 2020, 8:56 AM

  సీఏఏపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల షాకింగ్ కామెంట్స్

  బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ కామెంట్స్ చేశారు. సీఏఏ తర్వాత దేశంలో జరుగుతోన్న పరిణామాలు మాత్రం మంచిది కాదని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. బాధ, విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

 • satya nadella in top business person

  business21, Nov 2019, 10:01 AM

  అగ్రశ్రేణి బిజినెస్ పర్సన్ సత్యనాదెళ్ల: బంగా, ఉల్లాల్‌లకూ ఫార్చ్యూన్‌లో చోటు

  వ్యూహాత్మకంగా సంస్థను ముందుకు నడిపించడంలో, కాంట్రాక్టులను గెలుచుకోవడంలో చూపిన చొరవ, సిబ్బంది పట్ల జాగ్రత్తలు, మిగతా నాయకత్వానికి స్వేచ్ఛ ఇచ్చి సంస్థను లాభాల బాట పట్టించినందుకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ -2019 జాబితాలో తొలి స్థానంలో చోటు దక్కింది. ఇంకా మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా, అరిస్టా సీఈఓ జయ ఉల్లాల్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిద్దరూ భారత సంతతి వారే కావడం విశేషం.

 • best ceo

  business30, Oct 2019, 11:12 AM

  మనోళ్లు మంచి పనిమంతులు: బెస్ట్ సీఈఓల్లో ముగ్గురు ఎన్నారైలకు చోటు

  అంతర్జాతీయంగా అత్యుత్తమ సీఈఓల జాబితాలో ముగ్గురు ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ సమీక్షించే ఈ జాబితాలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, మాస్టర్ కార్డు సీఈఓ అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్లకు చోటు దక్కింది.

 • Satya-Nadella

  Tech News17, Oct 2019, 3:50 PM

  మైక్రోసాఫ్ట్ బ్రేకింగ్ రికార్డ్స్.. సత్య నాదెళ్ల వేతనం ఎంత పెరిగిదంటే!

  ఐదేళ్ల క్రితం స్టీవ్ బాల్మర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల సంస్థను కొత్త పుంతలు తొక్కించారు. ఖాతాదారుల్లో నమ్మకాన్ని పెంచారు. ఫలితంగా గత ఐదేళ్లలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 509 బిలియన్ల డాలర్లు పెరిగింది. సంస్థ పురోగతికి క్రుషి చేసినందుకు సత్య నాదెళ్ల వేతనం 66 శాతం పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకున్నది.

 • yugandhar

  Hyderabad15, Sep 2019, 12:38 PM

  రిటైర్డ్ ఐఎఎస్ బీఎస్ యుగంధర్ అంత్యక్రియలు పూర్తి

  రిటైర్ట్ ఐఎఎఎస్ , మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి బీఎస్ యుగంధర్ అంత్యక్రియలు ఆదివారం నాడు ఉదయం మహాప్రస్థానంలో పూర్తయ్యాయి.
   

 • yugandhar

  Telangana13, Sep 2019, 6:19 PM

  సత్యనాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఎఎస్ కన్నుమూత

  మాజీ ఐఎఎస్ అధికారి బీఎస్ యుగంధర్ శుక్రవారం నాడు కన్నుమూశారు. మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తండ్రే యుగంధర్. యుగంధర్ గతంలో ప్రధాని  లాల్ బహదూర్ శాస్త్రి కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు.