Satya Dev  

(Search results - 13)
 • Satya Dev Thimmarusu movie Review jsp

  ReviewsJul 30, 2021, 1:37 PM IST

  సత్యదేవ్ ‘తిమ్మరుసు’ రివ్యూ

   థియేటర్లు మొదలు అవ్వడంతో ప్రేక్షకుల ముందుకు ఈ రోజు ఈ సినిమా వచ్చింది. కరోనా భయం ఇంకా జనాల్లో  ఉంది.ఈ నేపధ్యంలో  సినిమా  బాగుంది, ఖచ్చితంగా చూడదగ్గది అంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు  అలా   ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

 • Asianet News Silver Screen: Pawan Kalyan As Bheemla Nayak... Nani gets emotional
  Video Icon

  EntertainmentJul 28, 2021, 3:47 PM IST

  Silver Screen: భీమ్లా నాయక్ రిపోర్టింగ్.... నాని ఎమోషనల్

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Koratala Siva turns presenter for Satyadev s 25th film jsp

  EntertainmentJul 4, 2021, 1:54 PM IST

  సత్యదేవ్ హీరో, కొరటాల శివ సమర్పణ

  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివను ఈ మూవీ స్క్రిప్ట్‌ బాగా ఆకట్టుకోవడంతో… సత్యదేవ్ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా మద్దతు ఇస్తున్నారు. సత్య దేవ్ విజయవాడకు చెందిన యువకుడి పాత్రలో నటించనుండగా, ఈ రస్టిక్ డ్రామాను విజయవాడ పరిసరాల్లో చిత్రీకరించనున్నారు.

 • aishwarya lexshmi tollywood entry with satya dev godse arj

  ReviewsJan 10, 2021, 5:27 PM IST

  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మల్లు బ్యూటీ.. అందాల ఆరబోతకు కొదవేలేదుగా!

  మలయాళ భామలు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. ఇప్పటికే కీర్తిసురేష్‌, నిత్యా మీనన్‌, అను ఇమ్మాన్యుయెల్, అనుపమా పరమేశ్వరన్‌, సాయిపల్లవి రాణిస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ ఎంట్రీ ఇస్తుంది. యంగ్‌ స్టర్స్ తో రొమాన్స్ చేసిన ఐశ్వర్య లక్ష్మీ `గాడ్సే` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఈ భామ బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే గ్లామర్‌ సైడ్‌కి ఏమాత్రం కొదవలేదనిపిస్తుంది.

 • Satya Dev announces another film titled Godse jsp

  EntertainmentJan 3, 2021, 2:37 PM IST

  సత్యదేవ్ కొత్త చిత్రం ఎనౌన్సమెంట్


  నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని కనపరుస్తున్నారు. విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం  ‘గాడ్సే’.
   

 • Satya Dev dubs for Tamil star Suriya

  EntertainmentOct 2, 2020, 3:04 PM IST

  సత్యదేవ్ వాయిస్ తో తమిళ హీరో సూర్య


  మంచి డిక్షన్, తెలుగుపై మంచి కమాండ్ ఉన్న సత్యదేవ్ ని వెతుక్కుంటూ ఈ ఆఫర్ వచ్చింది. సూర్య తాజా చిత్రం ఆకాశమే నీ హద్దరా కోసం ఆయన్ని అడగటం జరిగింది. వెంటనే ఓకే చేసి డబ్బింగ్ పూర్తి చేసారట. సూర్య ఈ మధ్యకాలంలో తన సినిమాల తెలుగు వెర్షన్స్ కు డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. అయితే బాగోలేదంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు సమాచారం.

 • Satya Dev, Tamannaah Starrer Gurthundha Seethakalam Movie Opening

  EntertainmentAug 28, 2020, 3:22 PM IST

  సత్యదేవ్‌, తమన్నాల గుర్తుందా శీతాకాలం మూవీ లాంచ్‌ (వీడియో)

  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి లు సంయుక్తంగా నిర్మిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమా షూటింగ్ నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో సత్యదేవ్‌, తమన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 • Controversial Dialogue on Mahesh Babu Jr NTR In Uma Maheswara Ugra Roopasya

  EntertainmentAug 1, 2020, 3:44 PM IST

  మహేష్‌ లేజీ, ఎన్టీఆర్‌ క్రేజీ.. వివాదంలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య

  స్టార్ హీరోల ఫ్యాన్స్‌ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు అంచనా వేయలేరు. ముఖ్యంగా తమ ఫేవరెట్‌ హీరోల మీద వేసే పంచ్‌ డైలాగ్‌ల విషయంలో ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఎవరూ గెస్ చేయలేరు. ముఖ్యంగా చిన్న సినిమాల్లో స్టార్ హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు అనవసరంగా రచ్చ అయిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి వివాదమే ఇప్పుడు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయంలోనూ జరుగుతోంది.

 • Satya Dev Uma Maheswara Ugra Roopasya movie review

  EntertainmentJul 30, 2020, 7:52 PM IST

  'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' రివ్యూ

  మలయాళంలో సక్సెస్ అయిన  మహేషింటే ప్రతీకారం చిత్రానికి రీమేక్.  బాహుబలి నిర్మాతలు ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేశారు. అయితే ఎంతో పేరు తెచ్చి పెట్టిన తొలి చిత్రం కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు తన రెండో సినిమాగా ఈ రీమేక్ ని ఎంచుకునేటంత సత్తా ఉన్న  విషయం ఇందులో ఏముంది...అసలు కథేంటి..మన తెలుగు వాళ్లకు నచ్చే సినిమా అవుతుందా..కేరాఫ్ కంచరపాలెం స్దాయిలో నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Venkatesh Maha, Satya Dev Launched Kanabadutaledu First Look

  EntertainmentJul 27, 2020, 10:40 AM IST

  `కంచరపాలెం` టీం నుంచి `కనబడుట లేదు`

  కనబడుట లేదు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌థానాయ‌కుడు  సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడ‌గ‌ట్టిన కొన్ని ఫొటోల వంక సీరియ‌స్‌గా చూస్తుండ‌టం ఉత్కంఠ‌ రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లో టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

 • Young hero, Satya Dev and Tamannaah to star in 'Love Mocktail' Telugu remake

  EntertainmentJul 14, 2020, 3:38 PM IST

  సత్యదేవ్‌తో మిల్కీ బ్యూటీ.. క్రేజీ రీమేక్‌

  కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌ అయిన లవ్ మాక్‌టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా  భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

 • Satyadev About Ismart Shankar teaser

  ENTERTAINMENTMay 13, 2019, 7:49 PM IST

  'ఇస్మార్ట్ శంకర్' టీజర్ అదిరింది, రామ్ చెడ్డోడుగా...

  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' .  మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.  అయితే ఈ లోగా పూరి బ్యాచ్ ఆ టీజర్ ని చూసేసారు. ఆ ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేక సోషల్ మీడియాలో ఆ టీజర్ అదిరిపోయిందని అంటున్నారు.

 • bluff master movie review

  ENTERTAINMENTDec 28, 2018, 10:05 AM IST

  'బ్లఫ్ మాస్టర్' ట్విట్టర్ రివ్యూ..

  తమిళంలో విజయవంతమైన 'శతురంగ వేట్టై' సినిమా ఆధారంగా బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. సత్యదేవ్, నందితాశ్వేతా జంటగా గోపి గణేష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్ళై ఈ సినిమాను నిర్మించారు.