Search results - 13 Results
 • ambati, kodela

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 7:45 PM IST

  సత్తెనపల్లి వైసీపీదే: అంబటి రాంబాబు చేతిలో స్పీకర్ కోడెల ఓటమి

  అంబటి రాంబాబు 22 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తాను గెలుస్తానని కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. తాను 30వేల మెజారిటీతో గెలుస్తానని ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పుకొచ్చారు. 

 • Rape Attempt

  Andhra Pradesh23, Apr 2019, 12:08 PM IST

  చెల్లెలి ఫ్రెండ్‌పై అన్న అత్యాచారం: గర్భం దాల్చిన బాలిక

  ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చెల్లెలి స్నేహితురాలిని గర్భవతిని చేశాడో యువకుడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది.

 • ఈ ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారట. సత్తెనపల్లి నియోజకవర్గంలో నీపై అసమ్మతి తీవ్రంగా ఉందని నీ సీటుపైనే ఆలోచిస్తుంటే తనయుడికి సీటా అంటూ చంద్రబాబు అనడంతో కాస్త వెనక్కి తగ్గారని తెలుస్తోంది

  Key Constituencies17, Apr 2019, 11:36 AM IST

  అందుకే: కోడెల మీద దాడిపై తేల్చేసిన వైసిపి నిజనిర్ధారణ కమిటీ

  ఇనిమెట్లలో 160వ పోలింగ్‌ బూత్‌లో స్పీకర్‌ గంటన్నరకు పైగా లోపలే ఉన్నారని, ఓటర్లను రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురిచేయటం వల్ల తమ ఓట్లను దొంగిలిస్తున్నారనే ఆందోళనతో తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని వైసిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అన్నారు. 

 • ambati, kodela

  Andhra Pradesh16, Apr 2019, 4:34 PM IST

  అంబటి రాంబాబు అల్టిమేటం : స్పీకర్ కోడెలపై కేసు నమోదు

  కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చెయ్యకపోతే నిరాహార దీక్ష చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన పోలీస్ శాఖ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చేసింది. రాజుపాలెం పీఎస్ లో కోడెలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. 

 • హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన.  తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

  Andhra Pradesh15, Apr 2019, 9:18 PM IST

  కోడెలపై కేసులు పెట్టకపోతే నిరాహారదీక్షకు దిగుతా: వైసీపీ నేత అంబటి రాంబాబు హెచ్చరిక

  స్పీకర్ కోడెల కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అశాంతి సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలపై ఐదుగురు పోలింగ్‌ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రంలోగా కోడెలపై కేసు నమోదు చెయ్యకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

 • ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచారం

  Andhra Pradesh assembly Elections 20199, Apr 2019, 2:58 PM IST

  అంబటి రాంబాబు ! నువ్వు ఓడిపోతావ్: పవన్ కళ్యాణ్

  అంబటి రాంబాబు చెప్తేనే తాను సత్తెనపల్లిలో పర్యటించలేదన్నది అవాస్తవమన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయోద్దని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంబటి రాంబాబు భ్రమలో ఉన్నారని, కానీ అధికారంలోకి వచ్చేది జనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు. 

 • Jagan

  Gallery3, Apr 2019, 2:26 PM IST

  సత్తెనపల్లి ఎన్నికల ప్రచార సభలో వైయస్ జగన్ (ఫోటోలు)

  సత్తెనపల్లి ఎన్నికల ప్రచార సభలో  వైయస్ జగన్

 • jagan

  Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 11:48 AM IST

  దేశంలో జీఎస్టీ... సత్తెనపల్లిలో కేఎస్టీ: కోడెలపై జగన్ ఫైర్

  సత్తెనపల్లి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు. 

 • Andhra Pradesh assembly Elections 201914, Mar 2019, 11:39 AM IST

  సత్తెనపల్లి నాదే, 22న నామినేషన్ వేస్తా: స్పీకర్ కోడెల

  సత్తెనపల్లి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఈనెల 22న నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు కోడెల శివప్రసాదరావు. తెలుగుదేశం పార్టీ పెద్ద కుటుంబంలాంటిదని చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు సహజమేనని చెప్పుకొచ్చారు. 

 • jagan

  Andhra Pradesh26, Feb 2019, 2:18 PM IST

  వైసిపిలోకి మోదుగుల: అంబటి రాంబాబు సీటుకు ఎసరు?

  ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన. తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

 • chandrababu

  Andhra Pradesh18, Jan 2019, 8:21 PM IST

  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం...ఆవిష్కరించిన చంద్రబాబు (ఫోటోలు)

  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం...ఆవిష్కరించిన చంద్రబాబు (ఫోటోలు)

 • Andhra Pradesh8, Jan 2019, 4:53 PM IST

  వద్దంటే వద్దు: అంబటి రాంబాబుకు సొంత ఇలాకాలో సెగ

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఆయనకంటూ ఓ గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాంచి నోరున్న నేత. తన మాటల తూటాలతో అధికార పార్టీపై విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి. తమ్మిన బమ్మిని చేసేంతగా పదునైన మాటలతో ఇతర పార్టీలపై విరుచుకుపడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.