Satish Reddy

(Search results - 2210)
• undefined

Entertainment15, Oct 2020, 3:13 PM

అవినాష్ నాతో కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాడు...ఓపెన్ గా చెప్పేసిన మోనాల్

అవినాష్ హీరోయిన్ మోనాల్ తో రొమాన్స్ మొదలుపెట్టాడు. మోనాల్ తనకు ఫుడ్ నోట్లో పెడుతుండగా, నేను స్వయంగా తింటే ఇంత రుచిగా ఉండదు అన్నాడు. దానికి మోనాల్ అవినాష్ నాకుతో కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాడు అంది.

• undefined

Entertainment15, Oct 2020, 2:28 PM

ధరమ్ తేజ్ బర్త్ డే స్పెషల్ సోలో బ్రతుకే సో బెటర్ నుండి లిరికల్ సాంగ్

సాయి ధరమ్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కోసం తన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేశాడు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ కొత్తగా ఉండగా థమన్ స్వరాలు మరోమారు ఆకట్టుకున్నాయి. ట్రెండీగా సాగిన ఈ సాంగ్ నేపథ్యంలో... రోడ్డుపై హీరోయిన్ నభా నటేష్ ని వేడుకుంటున్న ధరమ్ డాన్స్ మోవ్మెంట్స్ బాగున్నాయి.

• undefined

Entertainment15, Oct 2020, 1:52 PM

విజయ్ దేవరకొండ హీరోయిన్ లో ఇంత హాట్ నెస్ ఉందా...చూస్తే కళ్ళు తిప్పుకోలేరు...!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియా పోస్టులు సెగలు రేపుతున్నాయి. నీలి రంగు దుస్తులలో సోఫాలో పడుకొనికొంటె చూపులతో కవ్విస్తుంది. అనన్య పాండే తాజా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

• undefined

Entertainment15, Oct 2020, 12:04 PM

వరల్డ్ ప్రీమియర్ సాహోతో గ్రాండ్ గా దసరా ప్రారంభిస్తున్న జీ తెలుగు..!

అక్టోబర్ 18 ఆదివారం నాడు, సాయంత్రం 4 : 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానళ్లలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో తప్పక వీక్షించండి. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దసరాకు ప్రసారంకానున్న సాహో గురించి ప్రభాస్ ఇటలీ నుంచి ఒక వీడియో పంపించారు. అందులో మాట్లాడుతూ, “హాయ్, డార్లింగ్స్, ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా  సాహో అక్టోబర్ 18 న 4: 30 PM జీ తెలుగులో ప్రసారం కానుంది. చూసి ఎంజాయ్ చేయండి'' అన్నారు.

சில நாட்களுக்கு முன்பு, ஒரு வீடியோ வைரலாகி, அதில் ஒரு ரசிகர் சுஷாந்த் தற்கொலைக்கு பின்னால் உள்ள மர்மத்தை தெரிந்து கொள்ள போகிறேன் என்று கூறி,  சுஷாந்தின் ஆவியுடன் தொடர்பு கொண்டதாகக் கூறினார்.

Entertainment15, Oct 2020, 11:47 AM

సుశాంత్ మరణంపై సీబీఐ షాకింగ్ రిపోర్ట్...నాలుగు నెలల హైడ్రామా వెనుక కారణం?

అనేక మలుపులు తిరిగిన సుశాంత్ డెత్ కేసు ఆత్మహత్యగానే ముగిసింది. సుశాంత్ పోస్టుమార్టం, అటాప్సి రిపోర్ట్ పరిశీలించిన ఎయిమ్స్ వైద్య నిపుణులు సైతం సుశాంత్ ని మర్డర్ చేశారనడానికి ఆనవాళ్లు లేవన్నారు.సీబీఐ ఫైనల్ రిపోర్ట్ లో సుశాంత్ ఆత్మ హత్య కారణంగానే మరణించినట్లు వెల్లడించారు.  కాబట్టి బిహార్ పోలీసుల నుండి, సీబీఐ, ఈడీ చేసిన ఈ హంగామా అంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనిపిస్తుంది.

പാര്‍വ്വതി (ഉയരെ)

പാര്‍വ്വതി തിരുവോത്തിന്‍റെ സ്റ്റാര്‍ഡവും അഭിനയസാധ്യതയും വേണ്ടവിധം ഉപയോഗപ്പെടുത്തിയ കഥാപാത്രം. നവാഗതനായ മനു അശോകന്‍റെ സംവിധാനത്തിലെത്തിയ 'ഉയരെ'യിലെ പല്ലവി രവീന്ദ്രന്‍ പാര്‍വ്വതി ഇതുവരെ അവതരിപ്പിക്കാത്തതരം കഥാപാത്രമായിരുന്നു, പ്രതീക്ഷകളെ സാധൂകരിക്കുന്ന പ്രകടനം.

Entertainment15, Oct 2020, 11:03 AM

మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో వివాదం...రాజీనామా చేసిన హీరోయిన్ పార్వతి తిరువొత్తు

పార్వతి తిరువొత్తు అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఎడెవల బాబు పై సీరియస్ అలిగేషన్స్ చేయడంతో పాటు అసోసియేషన్ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నటి భావన గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం అని తెలుస్తుంది.

ఇదే తరహాలో తమ ఊరిలో కూడా చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే.... టైం కి షో పడనివ్వొద్దని వేరే హీరో ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తుంటే.... ఖచ్చితంగా టైం క్లి షో పడేందుకు చిరంజీవి ఫ్యాన్స్ చూసే వారట. ఊరికి సినిమా బాక్స్ ను టైం కి తీసుకురాకుండా అడ్డుకునేవారట యాంటీ ఫ్యాన్స్. సినిమా షో టైం కి పడే బాధ్యతను భుజానికి ఎత్తుకునేవాడట నవీన్ చంద్ర.

Entertainment15, Oct 2020, 10:20 AM

థియేటర్స్  అలా నడపడం మావల్ల కాదంటున్న ఏపీ ఎగ్జిబిటర్లు

కొద్దిరోజుల క్రితం యాభై శాతం సీట్లతో సినిమా హాళ్లు కూడా నిర్వహించవచ్చని అనుమతులు ఇవ్వడం జరిగింది. ఐతే 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని, అది మరిన్ని నష్టాలకు దారి తీస్తుందని...అందువల్ల తాము సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

• undefined

Entertainment15, Oct 2020, 9:03 AM

పాయల్ పాప గ్లామర్ షో...హాట్ హాట్ గా అందాలు వడ్డించేసింది

పాయల్ తన గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంది. తాజాగా పాయల్ స్లీవ్ లెస్ మినీ డ్రెస్ ధరించి అందాల విందు చేసింది. సిల్వర్ కలర్ ట్రెండీ వేర్ లో పాయల్ సెక్సీ లుక్స్ తో చంపేస్తుంది. పాయల్ మెస్మరైజింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

• undefined

Entertainment15, Oct 2020, 7:50 AM

అలా చేయమంది వాళ్ళే...బిగ్ బాస్ గురించి మరో సంచలన విషయం బయటపెట్టిన సుజాత

బిగ్ బాస్ షో నుండి గత వారం ఎలిమినేట్ అయిన సుజాత తాజా ఇంటర్వ్యూలో హౌస్ గురించి కొన్ని విషయాలు భయటపెట్టారు. కాగా హోస్ట్ నాగార్జునను సుజాత బిట్టూ అని పిలవడం వెనుక కారణాన్ని ఆమె తెలియజేయడం జరిగింది.

• undefined

Hyderabad14, Oct 2020, 6:05 PM

హైదరాబాద్ లో భారీ వర్షం: విద్యుత్తు షాక్ తో డాక్టర్ మృత్యువాత

భారీ వర్షాలతో సెల్లార్ లోకి చేరిన వర్షం నీరు ఓ డాక్టర్ ను బలి తీసుకుంది. క్లినిక్ లోకి చేరిన నీరు తోడేసేందుకు మోటార్ వేయడానికి వెళ్లి డాక్టర్ విద్యుత్తు షాక్ తో అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

• undefined

Entertainment14, Oct 2020, 3:25 PM

మాఇద్దరి మధ్య అదే చివరి సంభాషణ...శోభానాయుడు మృతిపై చిరు భావోద్వేగం

ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి శోభనా నాయుడు కరోనా కారణంగా అకాల మరణం  పొందగా ప్రముఖులు నివాళులు అర్పించారు. శోభానాయుడు మరణం కలచి వేసిందన్న చిరంజీవి ఆమెతో తనకు గల అనుబంధం గుర్తు చేసుకొని విచారం వ్యక్తం చేశారు.

• undefined

Entertainment14, Oct 2020, 2:53 PM

సమంత బోల్డ్ క్లీవేజ్ షో...పెళ్ళైనా అసలు తగ్గడం లేదుగా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పాలి. పెళ్లి తరువాత కూడా బోల్డ్ రోల్స్ చేసి తాను బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది. సమంత పంచుకొనే హాట్ హాట్ ఫోటోలు కూడా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతూ ఉంటాయి.

• undefined

Entertainment14, Oct 2020, 1:16 PM

చీరలో సెక్సీగా...కట్టిపడేస్తున్న నిధి అందాలు..!

చక్కన్నమ్మ చిక్కినా అందమే అంటారు...అలాగే అందాల నిధి అగర్వాల్ ట్రెడిషన్ వేర్ లో ఉన్నా, ట్రెండీ వేర్ లో ఉన్న చాలా సెక్సీగా ఉంటుంది. పేరుకు తగ్గట్టుగా అమ్మడు నిలువెత్తు అందాల నిధిలా ఉంటుంది. తాజాగా పింక్ కలర్ పట్టు శారీ ధరించి సెక్సీ లుక్స్ లో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

• Taapsee

Entertainment14, Oct 2020, 11:51 AM

ముంబై వచ్చినా  తాప్సి పాపకు మాల్దీవ్స్ వెకేషన్ మత్తువదిలినట్లు లేదు..!

వెకేషన్ ముగించి ముంబై వచ్చిన తాప్సిని మాత్రం తమ హాలిడే ట్రిప్ జ్ఞాపకాలు వదిలినట్లు లేదు. బికినిలో అందమైన లొకేషన్ లో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, వారం పాటు సాగిన లాంగ్ డ్రీమ్ నుండి మేలుకున్నాను. ప్రస్తుతం వాస్తవంలోకి వచ్చానని తెలియజేసింది.

• undefined

Entertainment14, Oct 2020, 10:47 AM

పూజా ప్రేరణ అయితే...మరి రాధా ఎవరు?

దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్ ని రాధే శ్యామ్ గా నిర్ణయించగా, ప్రభాస్ పేరు శ్యామ్, పూజ పేరు రాధా అని అందరూ అనుకుంటున్నారు. తాజా పోస్టర్ ద్వారా పూజ పాత్ర పేరు ప్రేరణ అని మరి తెలుస్తుంది.దీనితో మరి రాధ ఎవరు అనే డౌట్ అందరిలో మొదలైంది. కాగా గతంలో ఈ మూవీ కథపై కొన్ని కథనాలు రావడం జరిగింది.