Satish

(Search results - 2111)
• Tapsi

Entertainment20, Sep 2020, 3:35 PM

దానికి పరిష్కారం లేదంటున్న తాప్సి

లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ భిన్నంగా కెరీర్ మలుచుకుంటుంది హీరోయిన్ తాప్సి. ఆమె వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. పరిశ్రమకు సంబంధించి ప్రతి విషయంపై స్పందించే తాప్సి సెపోటిజం పై మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక కరోనా బయిట ఓ ఊపు ఊపటంతో....  ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూనే పకడ్భందీగా ఈ షోని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

Entertainment20, Sep 2020, 3:09 PM

వారిద్దరిలో నేడు ఒకరు బిగ్ బాస్ నుండి అవుట్..?

ఎలిమినేషన్ ప్రక్రియలో నటి కరాటే కళ్యాణి హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో ఆమెకు బిగ్ బాస్ బై చెప్పి సొంత ఇంటికి పంపారు. అలాగే ఎలిమినేషన్ లో ఉన్న గంగవ్వ  ఎలిమినేషన్ నుండి సేవ్ కావడం జరిగింది. కుమార్ సాయి, హారిక, మోనాల్, అభిజిత్, సోహైల్, అమ్మ రాజశేఖర్ మరియు నోయల్ ఎలిమినేషన్ లో ఉన్నారు.  ఐతే ఈ ఏడుగురిలో ఇద్దరు కంటెస్టెంట్స్ లో ఒకరు వెళ్లిపోయే అవకాశం కలదని అంటున్నారు.

• undefined

Entertainment20, Sep 2020, 2:39 PM

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ హీరోయిన్..!

బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇక హౌస్ నుండి సూర్య కిరణ్, కరాటే కళ్యాణి ఎలిమినేటై వెళ్లిపోవడం జరిగింది. ఐతే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయి, ముక్కు అవినాష్ రావడం జరిగింది. నేడు మూడో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా యంగ్ హీరోయిన్ హౌస్ లోకి ఎంటర్ కానుందని సమాచారం.

பார்க்க பார்க்க அழகு குறையாமல் இருக்கும் காஜல் அகர்வால்

Entertainment20, Sep 2020, 1:59 PM

మత్తెక్కించే కళ్ళతో... ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అంటున్న కాజల్

బ్యూటీ కాజల్ అగర్వాల్ కి సౌత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. తాజాగా కాజల్ సోషల్ మీడియాలో స్టన్నింగ్ పిక్ పంచుకోవడంతో పాటు, ఆసక్తికర కామెంట్ చేశారు.

• undefined

Entertainment20, Sep 2020, 12:36 PM

ఎన్టీఆర్-త్రివిక్రమ్ లకు ఓ అందమైన ఆంటీ కావాలి..!

త్రివిక్రమ్ ప్రతి మూవీలో అత్తగానో, అమ్మగానో అందమైన మాజీ హీరోయిన్ ని తీసుకోవడం కామనైపోయింది. నదియా, కుష్బూ, టబు, దేవయాని వంటి మాజీ హీరోయిన్స్ ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాలలో ఆ తరహా పాత్రలు చేశారు. దీనితో ఎన్టీఆర్ మూవీ కోసం త్రివిక్రమ్ ఏ మాజీ హీరోయిన్ ని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

• Tamannah

Entertainment20, Sep 2020, 11:04 AM

అక్రమ సంబంధం పెట్టుకొనే ఆంటీగా తమన్నా...నితిన్ మూవీకి భారీ క్రేజ్ రానుందా..!

కొత్తపెళ్లి కొడుకు నితిన్ నిన్న కొత్త మూవీ ప్రకటన చేశారు. హిందీ హిట్ మూవీ అంధాదున్ రీమేక్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఐతే అంధాదున్ మూవీలో టబు చేసిన నెగిటివ్ అండ్ బోల్డ్ రోల్ తమన్నా చేయడం సినిమాపై హైప్ పెంచేసింది.

• undefined

Entertainment20, Sep 2020, 9:52 AM

పాయల్ కి అనురాగ్ కశ్యప్ క్షమాపణలు...నా ప్రేమ, ప్రార్ధనలు నీకంటూ ట్విట్టర్ ద్వారా కౌంటర్..!

బాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం వాడివేడిగా నడుస్తుండగా...హీరోయిన్ పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కాగా పాయల్ ఆరోపణలకు దర్శకుడు అనురాగ్ స్పందించారు. ట్విట్టర్ లో ఈ వివాదానికి సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

வீட்டை ஜப்தி பண்ணாங்க, காரை எடுத்துக்கிட்டாங்க, மனைவியும் கருத்து வேறுபாடு காரணமாக பிரிந்து சென்றதாக கூறியுள்ளர்.

Entertainment20, Sep 2020, 8:22 AM

సూర్య కిరణ్ ని భార్య కళ్యాణి అందుకే వదిలేసిందట

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సూర్య కిరణ్ మొదటివారమే ఎలిమినేటై బయటికి రావడం జరిగింది. బిగ్ బాస్ వలన సూర్య కిరణ్ ఎవరో ప్రేక్షకులకు తెలియగా, ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ కళ్యాణిని సూర్య కిరణ్ ప్రేమ వివాహం చేసుకోగా తనతో ఆమె ఎందుకు విడిపోయిందో కారణం చెప్పారు...

(Courtesy: Instagram)  చీటికీ మాటికి వరుణ్ పై అలగడం.. ఆతర్వాత వరుణ్ వచ్చి వితికని బుజ్జగించడం లాంటి సంఘటనలు బిగ్ బాస్ లో చాలానే జరిగాయి.

Entertainment20, Sep 2020, 7:41 AM

బిగ్ బాస్ వలన అవమానాలు...చనిపోదామనుకున్న వితిక

బిగ్ బాస్ సీజన్ 3 లో జంటగా పాల్గొన్నారు హీరో వరుణ్, వితిక షేరు. ఈ జంట బిగ్ బాస్ ప్రేక్షకులను బాగానే అలరించారు. ఐతే బిగ్ బాస్ షో వలన వితిక అనేక అవమానాలకు గురయ్యారట. ఒక దశలో వితిక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట.

• Tamannah

Entertainment19, Sep 2020, 3:24 PM

బోల్డ్ రోల్ ఓకే చేసిన తమన్నా...నితిన్ తో బెడ్ పై ఆ సీన్ ఎలా చేస్తుందో..!

యంగ్ హీరో నితిన్ హిందీ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించిన నాటి నుండి హిందీలో టబు చేసిన బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ ఎవరు చేస్తారనే చర్చ నడిచింది. ఐతే ఆ పాత్ర మిల్కీ తమన్నా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

दरअसल, बीएमसी ने 9 सितंबर को कंगना के पाली हिल स्थित ऑफिस में कार्रवाई की थी और अवैध निर्माण को तोड़ दिया था। बीएमसी की टीम ने करीब दो घंटे तक जेसीबी मशीन, हथौड़े और क्रेन से तोड़फोड़ की।

Entertainment19, Sep 2020, 2:41 PM

కంగనా 2కోట్ల పరిహార పిటీషన్ కొట్టివేయండి...ముంబై హై కోర్ట్ కు బీఎంసీ నివేదన

నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న నెపంతో కంగనా రనౌత్ ఆఫీస్ ని బీఎంసీ అధికారులు కూల్చివేయ ప్రయత్నించారు. హై కోర్ట్ ఆదేశాల మేరకు కూల్చివేతను ముంబై అధికారులు నిలిపివేయడం జరిగింది. తనకు జరిగిన నష్టానికి పరిహారం కోరుతూ కంగనా కోర్ట్ లో పిటీషన్ వేయగా, బీఎంసీ అభ్యంతరం తెలిపింది.

• undefined

Entertainment19, Sep 2020, 1:51 PM

స్లీవ్ లెస్ ప్రాక్, కిల్లింగ్ లుక్స్...మెస్మరైజ్ చేసేలా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్

స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ అనసూయ సొంతం. పొట్టిపొట్టి బట్టలలో అనసూయ చేసే యాంకరింగ్ అంటే పడిసచ్చే ప్రేక్షకులు ఎందరో. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అనసూయ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజా ఫోటో షూట్ లో అనసూయ కిల్లింగ్ లుక్స్ తో రెచ్చిపోగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

• undefined

Entertainment19, Sep 2020, 12:57 PM

ప్రభాస్ తో ప్రశాంత్ నీల్...ఎన్టీఆర్ కి హ్యాండిస్తున్నాడా?

దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో మూవీ చేస్తున్నాడన్న వార్త సంచలనంగా మారింది. ప్రభాస్ కి స్క్రిప్ట్ నేరేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇంప్రెస్ చేయడంతో పాటు మూవీ ఒకే చేయించాడట. ఒక ప్రక్క ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా తాజా వార్త ఆసక్తిరేపుతుంది.

• undefined

Entertainment19, Sep 2020, 11:16 AM

కోడిని కాపాడిన స్నేహా, పెళ్లికూతురుగా ఇలియానా,ప్రియుడితో నయన, హాట్ స్టెప్స్ తో సయేశా... స్టార్స్ సోషల్ మీడియా

కోడిని కాపాడిన స్నేహా ఉల్లాల్, ప్రియుడు విగ్నేష్ శివన్ బర్త్ డే గోవాలో జరిపిన నయనతార, ఇక సిక్స్ ప్యాక్ బాడీలో సందీప్ కిషన్, హాట్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేస్తున్న సయేశా సైగల్...తాజాగా వైరల్ అవుతున్న స్టార్స్ సోషల్ మీడియా పోస్ట్స్ ఏమిటో మీరే ఓ లుక్ వేయండి.

• undefined

Entertainment19, Sep 2020, 10:10 AM

బాలీవుడ్ లో డ్రగ్ బానిసలు ఉన్నారు, కానీ...షోలే నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ లో డ్రగ్స్ రచ్చ నడుస్తుండగా రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బాలీవుడ్ డ్రగ్ కల్చర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరికొందరు వాటిని ఖండిస్తున్నారు. తాజాగా షోలే మూవీ నిర్మాత రమేష్ సిప్పీ ఈ వ్యవహారంపై స్పందించారు.