Sathish Vegeshna  

(Search results - 8)
 • naresh

  NewsJan 20, 2020, 9:01 AM IST

  అల్లరి నరేష్ షాకింగ్ లుక్.. హిట్టుకోసం తిరగబడ్డాడు!

  హిట్టుకోసం ఎదురుచూస్తున్న కుర్రహీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో అల్లరి నరేష్ ముందున్నాడనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎలాంటి సినిమాలు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హిట్టందుకున్న నరేష్ ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. 

 • allari naresh

  NewsJan 18, 2020, 8:23 PM IST

  రూటు మార్చిన అల్లరోడు.. కామెడీ వద్దట!

  అల్లరి నరేష్ సినిమా వస్తోంది అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమ కోసం ఎంతో ఎదురుచూసేవారు. అయితే ఇదంతా ఐదేళ్ల క్రితం వరకే నడిచింది. ఒకప్పుడు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు మాత్రం సినిమాలు రిలీజ్ చేయడం తగ్గించేశాడు.

 • kalyan ram

  ReviewsJan 15, 2020, 1:51 PM IST

  ఎంత మంచివాడవురా! రివ్యూ

  సాధారణంగా నెగిటివ్ టైటిల్ కు జనం బాగా కనెక్ట్ అవుతూంటారు. ఎంత చెడ్డవాడివిరా అంటే వెంటనే ఆసక్తిగా అటు వైపు తల తిప్పుతారు. ఈ విషయం తెలిసినా పాజిటివ్ నెస్ కు పట్టం కడుతూ `ఎంత మంచివాడ‌వురా!` అంటూ కల్యాణ్ రామ్ సంక్రాంతి రేసులోకి దిగారు. ఇప్పటికే రెండు పెద్ద స్ట్రైయిట్ సినిమాలు తమ సత్తా చూపుతూ..పందెం కోళ్లులా భాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతున్నాయి. వాటి మధ్యలో ఈ సినిమా దిగింది. ఏమో శతభానంభవతి సినిమాలా హిట్ కొట్టేస్తుందేమో, ఫ్యామిలీలకు పండగ చేసేస్తుందేమో అని అంతా ఆశించారు. దానికి తోడు గుజరాత్ లో పెద్ద హిట్టైన ఆక్సిజన్ అనే చిత్రానికి రీమేక్ కావటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా, ఈ చిత్రం కథేంటి, మంచివాడికి జనం బాగా మార్కులు వేస్తున్నారా వంటి విషయాలు చూద్దాం.
   

 • Allu Arjun abd mahesh babu

  NewsDec 23, 2019, 4:04 PM IST

  సంక్రాంతి ఫైట్: ఆడియెన్స్ మా వైపే అంటున్న డైరెక్టర్

  బాక్స్ ఆఫీస్ వద్ద వార్ చూసి చాలా కాలమవుతోంది. నెక్స్ట్ ఇయర్ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకరోజు గ్యాప్ లో యుద్దానికి సిద్ధమయ్యాయి. "అల..వైకుంఠపురములో.." - సరిలేరు నీకెవ్వరు సినిమాలపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 • allari naresh

  NewsNov 12, 2019, 3:10 PM IST

  మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లరి నరేష్

  నరేష్ ఎలాంటి సినిమా చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకొని నిర్మాతలకు మంచి లాభాల్ని అందించేవి. కానీ ఇటీవల కాలంలో చాలా వరకు ఆడియెన్స్ రొటీన్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నరేష్ కామెడీ సినిమాలకి కూడా కూడా ఆదరణ తగ్గిపోయింది. 

 • kalyan ram

  ENTERTAINMENTSep 7, 2019, 11:29 AM IST

  కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట!

  సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనుంది. ఓవైపు స్టయిలిష్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రానున్నట్లు నిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. 

 • kalyan ram

  ENTERTAINMENTJun 12, 2019, 11:54 AM IST

  కళ్యాణ్ రామ్17: మరో శతమానం భవతి?

  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరో సినిమాను ఫిక్స్ చేసినట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. కెరీర్ లో మరోసారి ఈ హీరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను చేయబోతున్నాడు. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. 

 • sathish vegeshna

  ENTERTAINMENTJun 10, 2019, 12:04 PM IST

  ఫ్లాప్ ఎఫెక్ట్.. వెయిట్ చేయాల్సిందే!

  2017 సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. అయితే ఆ తరువాత నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణం మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సతీష్ ని దిల్ రాజు పక్కనపెట్టేశారు. శతమానం భవతి సమయంలో ఆఫర్స్ వచ్చినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన ఈ దర్శకుడికి ఇప్పుడు ఆఫర్స్ రావడమే కష్టంగా మారింది.