Satellite Deal  

(Search results - 4)
  • undefined

    Entertainment6, Aug 2020, 9:37 AM

    ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య.. శాటిలైట్‌కు డీసెంట్‌ ఆఫర్

    నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాకు భారీగా వ్యూస్‌ వస్తున్నాయి. వరుసగా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ హీరోగా నటించటం, కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి.

  • bigil

    News14, Oct 2019, 9:11 PM

    బిగిల్ శాటిలైట్ రైట్స్ డీల్ అదుర్స్.. క్రేజ్ అంటే ఇదీ!

    తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబినేషన్ సంచనలం సృష్టించేలా కనిపిస్తోంది. 

  • srivishnu

    ENTERTAINMENT6, Jul 2019, 1:36 PM

    హిట్ సినిమాకి శాటిలైట్ డీల్ సెట్ కాలేదా..?

    చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రం 'బ్రోచేవారెవరురా'. ఇలాంటి సినిమాలకు డిజిటల్ రైట్స్ ఇట్టే అమ్ముడిపోతాయి. 

  • NTR Trivikram

    ENTERTAINMENT7, Aug 2018, 3:45 PM

    'అరవింద సమేత'కు శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ తో రూ.50కోట్లు

    దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం పెద్దగా ఆడకపోయినప్పటికీ దాని ప్రభావం అతడు డైరెక్ట్ చేస్తోన్న 'అరవింద సమేత'పై ఏ మాత్రం పడలేదనే చెప్పాలి