Satellite  

(Search results - 30)
 • gsat 30

  NATIONAL17, Jan 2020, 7:14 AM IST

  జీశాట్ -30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం నాడు తెల్లవారుజామున జీశాట్ -30 ఉపగ్రహన్ని నింగిలోకి పంపింది.

   

 • nasa

  INTERNATIONAL7, Jan 2020, 6:39 PM IST

  భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్న నాసా

  అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) భూమి పరిమాణంలో ఉన్న మరో గ్రహాన్ని గుర్తించింది. సోమవారం హోనలూలులోని అమెరికన్ అస్ట్రోనామికల్ సొసైటీ నిర్వహించిన వార్షిక సమావేశంలో నాసా అస్ట్రో ఫిజిక్స్ విభాగం డైరెక్టర్ పాల్ హెర్ట్జ్ పాల్గొన్నారు. 

 • isro satilaite launch soon

  Technology3, Jan 2020, 5:14 PM IST

  కొత్త ఏడాదిలో భారి కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగించనున్న ఇండియా

  2020లో భారతదేశానికి చెందిన మొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే అవుతుంది.పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అరియాన్‌ స్పేస్ 6 ఫిబ్రవరి 2019న 1-2కె బస్ నిర్మాణంతో కే‌యు-బ్యాండ్‌లోని జియో-స్టేషనరీ కక్ష్య నుండి 15 సంవత్సరాల పాటు కమ్యూనికేషన్ సేవలను అందించడానికి అంతరిక్ష సంస్థ  జిసాట్ -31 ను ప్రారంభించింది.

 • PSLV-C47 Cartosat-3 mission
  Video Icon

  Andhra Pradesh27, Nov 2019, 3:33 PM IST

  video news : చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ సీ47

  శ్రీహరికోట పీఎస్‌ఎల్‌వీ సీ47 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ దీనికి వేదికయ్యింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది.

 • Launch of PSLV-C47 carrying CARTOSAT 3 Satellite from Satish Dhawan Space Centre, Sriharikota
  Video Icon

  Andhra Pradesh27, Nov 2019, 11:48 AM IST

  Video news : విజయవంతంగా పిఎస్ఎల్వీ సి47 రాకెట్ ప్రయోగం

  బుధవారం ఉదయం 9గంటల 28 నిముషాలకు పిఎస్ఎల్వీ సి47 రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ రాకెట్ స్వదేశీ కార్టోశాట్ 3 ఉపగ్రహంతోపాటు, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలను అంతరిక్ష్యంలోకి చేర్చనుంది.  

 • pslv c-47 rocket launch

  business26, Nov 2019, 1:00 PM IST

  పీఎస్‌ఎల్‌వీ C-47కి మొదలైన కౌంట్‌డౌన్‌: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కే. శివన్

   పిఎస్‌ఎల్‌వి-సి 47 కార్టోసాట్ -3, 13 వాణిజ్య నానోసాటిలైట్‌లను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డిఎస్‌సి) షార్ నుండి సన్ సింక్రోనస్ కక్ష్యలోకి బుధవారం ఉదయం ప్రవేశపెట్టబోతున్నారు.
   

 • ala vaikuntapuramulo

  News14, Nov 2019, 4:12 PM IST

  Ala Vaikunthapurramuloo : భారీ ధరకి హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్!

  ఇటీవల ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేశారు. ఆ రెండు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 • tollywood heroes

  ENTERTAINMENT2, Nov 2019, 4:04 PM IST

  శాటిలైట్ రైట్స్: కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిన టాప్ మూవీస్

  ఈ రోజుల్లో తెలుగు సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఇక శాటిలైట్ - డిజిటల్ రూపంలో పోటీ పడి కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కి ముందే నిర్మాతలకు ముందే లాభాల్ని అందిస్తుంటాయి. ఇటీవల కాలంలో ఆ రూట్ లో మంచి లాభాల్ని అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.

 • bigil

  News14, Oct 2019, 9:11 PM IST

  బిగిల్ శాటిలైట్ రైట్స్ డీల్ అదుర్స్.. క్రేజ్ అంటే ఇదీ!

  తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబినేషన్ సంచనలం సృష్టించేలా కనిపిస్తోంది. 

 • bigil

  News14, Oct 2019, 10:27 AM IST

  యాంటీ ఫ్యాన్స్ కి బిగిల్ బిజినెస్ దెబ్బ

  అభిమానుల హడావిడి ఎంత ఉన్నా కూడా నెగిటివ్ ఫ్యాన్స్ వల్ల మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పాలి. ఇక కోలీవుడ్ లో  అయితే ఆ డోస్ మరింత ఎక్కువైంది. విజయ్ బిగిల్ సినిమాకు నెగిటివ్ ప్రచారాలు గట్టిగా జరుగుతున్నాయి.

 • manmadhudu2

  ENTERTAINMENT25, Jul 2019, 9:14 AM IST

  మాటీవి...మన్మధుడుకు మరోసారి మతిపోయే ఆఫర్

  తొలి నుంచి మా టీవితో నాగార్జునకు మంచి అనుబంధమే ఉంది. ఈ నేపధ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులు నటించే చిత్రాల శాటిలైట్ రైట్స్ ని మంచి రేటుకు మా టీవి కొనుగోలు చేస్తూంటుంది. ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. తాజాగా  మన్మధుడు 2 శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా 8.3 కోట్లకు చేజిక్కించుకుందని తెలుస్తోంది. 

 • srivishnu

  ENTERTAINMENT6, Jul 2019, 1:36 PM IST

  హిట్ సినిమాకి శాటిలైట్ డీల్ సెట్ కాలేదా..?

  చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రం 'బ్రోచేవారెవరురా'. ఇలాంటి సినిమాలకు డిజిటల్ రైట్స్ ఇట్టే అమ్ముడిపోతాయి. 

 • srivishnu

  ENTERTAINMENT25, Jun 2019, 10:25 AM IST

  శ్రీవిష్ణు సినిమాకి రూ.3 కోట్ల భారీ డీల్!

  కుర్ర నటుడు శ్రీవిష్ణు హీరోగానే కాకుండా ఫ్రెండ్ క్యారెక్టర్ లలో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 • pslv c 44

  Andhra Pradesh1, Apr 2019, 10:09 AM IST

  పీఎస్ఎల్‌వీ - సీ45 ప్రయోగం విజయవంతం

   పీఎస్‌ఎల్‌వీ - సీ45 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. 

 • majili movie

  ENTERTAINMENT7, Mar 2019, 10:28 AM IST

  భారీ ధరకు 'మజిలీ' శాటిలైట్ రైట్స్!

  అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం 'మజిలీ'. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.