Sars Cov 2
(Search results - 5)INTERNATIONALJan 6, 2021, 11:16 AM IST
దక్షిణాఫ్రికాలో మరో కొత్త రకం కరోనా వైరస్: స్ట్రెయిన్ కంటే డేంజర్
దక్షిణాఫ్రికా నుండి బ్రిటన్ కు అన్ని రకాల విమానాలను రద్దు చేశారు. దక్షిణాఫ్రికాలో లాక్డౌన్ విధించే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.INTERNATIONALNov 17, 2020, 2:01 PM IST
కరోనా మహమ్మారికి ఏడాది.. !
అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేసింది. కంటికి కనిపించకుండా.. కుళ్లబొడిచేసింది. సెలబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికి సోకి అల్లకల్లోలం చేస్తోంది.
Viral NewsOct 19, 2020, 4:20 PM IST
కరోనాకి చెక్ పెట్టే థెరపి.. 14ఏళ్ల బాలికకు రూ.18లక్షల ప్రైజ్ మనీ
కరోనాకి చెక్ పెట్టేందుకు ఆమె తయారు చేసిన థెరపీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సదరు బాలికపై అనికా చేబ్రోలు కాగా.. ఆమె భారత సంతతికి చెందిన బాలిక కావడం గమనార్హం.
NATIONALSep 22, 2020, 10:12 AM IST
మాస్క్ లేకుండా మెట్రో.. జరిమానా తప్పదు!
సెప్టెంబరు 11 నుంచి 20వతేదీ వరకు 2,214 మంది ప్రయాణికులు మాస్కు లు ధరించకుండా మెట్రోరైలు స్టేషనుతోపాటు రైళ్లలో ఎక్కారని, వారికి జరిమానాలు విధించామని డీఎంఆర్సీ వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం మెట్రోరైలు ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
NATIONALApr 22, 2020, 11:03 AM IST
42 రోజులుగా ఆసుపత్రిలోనే: 19 సార్లు 62 ఏళ్ల మహిళకు పాజిటివ్
ఇటలీకి వెళ్లి వచ్చిన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో ఆమెకు కరోనా సోకింది. ఆమె కుటుంబసభ్యులు ఫిబ్రవరి మాసంలో ఇటలీ నుండి తిరిగి వచ్చారు. అయితే ఆమెకు కరోనా లక్షణాలు కన్పించలేదు. దీంతో ఆమె అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు.