Sarkaru Vaari Paata  

(Search results - 114)
 • mahesh wife namrata shirodkar in sarkaru vaari paata setsmahesh wife namrata shirodkar in sarkaru vaari paata sets

  EntertainmentOct 26, 2021, 3:06 PM IST

  Namrata shirodkar: సర్కారు వారి పాట సెట్స్ లో నమ్రత సందడి... కీర్తి సురేష్ తో అలా!

  ప్రస్తుతం Sarkaru vaari paata టీమ్ స్పెయిన్ లో ఉంది. రెండు వారాలుగా అక్కడే సర్కారు వారి పాట షూటింగ్ జరుపుతున్నారు. పనిలో పనిగా మహేష్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. 

 • Mahesh Babu Sarkaru Vaari Paata sticking to Sankranthi slot?Mahesh Babu Sarkaru Vaari Paata sticking to Sankranthi slot?

  EntertainmentOct 19, 2021, 12:37 PM IST

  వెనక్కి తగ్గనంటున్న మహేష్, 'RRR' కు అడ్డం పడుతుందా?

  ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమాని జనవరి 7 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించటంతో సంక్రాంతి సినీ మొదలైపోయింది. అయితే ఈ సినిమా  రిలీజ్ డేట్  ఇవ్వకముందే మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. 

 • birthday baby keerthy suresh mother once a star heroin know interesting detailsbirthday baby keerthy suresh mother once a star heroin know interesting details

  EntertainmentOct 17, 2021, 6:46 PM IST

  కీర్తి తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్.. డైరెక్టర్ ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆమె డిటైల్స్

  సౌత్ ఇండియా స్టార్ యాక్ట్రెస్ గా కీర్తి సురేష్ దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషలతో భారీ చిత్రాలు చేస్తూ... తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. మహానటి చిత్రంతో జాతీయ అవార్డు కూడా పొందిన Keerthy suresh తల్లి కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. 

 • Mahesh Babus Mythological Getup In Sarkaru Vaari PaataMahesh Babus Mythological Getup In Sarkaru Vaari Paata

  EntertainmentOct 3, 2021, 8:24 AM IST

  “సర్కారు వారి పాట” లో ఆ మైథిలాజికల్ గెటప్ లో మహేష్?

   మహేష్ బాబు ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ  మైథిలాజికల్ పాత్రలో కానీ, గెటప్ లో కానీ కనిపించలేదు. కానీ తాజాగా  “సర్కారు వారి పాట” లో అలాంటి గెటప్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు డైరక్టర్ డిస్కస్ చేసి,లుక్ టెస్ట్ చేయించి ఓకే చేయించినట్లు తెలుస్తోంది. "గీత గోవిందం" చిత్రంతో దర్శకుడిగా మంచి హిట్ కొట్టిన పరశురామ్ తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుతో "సర్కార్ వారి పాట" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న "సర్కార్ వారి పాట" చిత్రంలో విలన్ పాత్రలో తమిళ సీనియర్ నటుడు సముద్రఖి చేస్తున్నారు.

 • mahesh said movie with rajamouli my dream and also said sarkaru vaari paata like pokirimahesh said movie with rajamouli my dream and also said sarkaru vaari paata like pokiri

  EntertainmentSep 25, 2021, 8:30 AM IST

  రాజమౌళితో సినిమా నా డ్రీమ్‌.. `సర్కారు వారి పాట` మరో `పోకిరి`.. మహేష్‌ కామెంట్స్

  రాజమౌళి సినిమాపై మహేష్‌బాబు స్పందిస్తూ త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్‌ రాబోతుందన్నారు. కథపై చర్చించబోతున్నామని, రాజమౌళితో చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. అది అందరికి తెలిసిందే. నాకిది ఒక కల నెరవేరిన ఫీలింగ్‌ అని చెప్పారు.

 • Mahesh Babus Meetings With Six DirectorsMahesh Babus Meetings With Six Directors

  EntertainmentSep 22, 2021, 8:53 AM IST

  ఆరుగురు డైరక్టర్స్ తో మహేష్ వరస మీటింగ్స్, ఎవరెవరు అంటే...

  ఆయన హైదరాబాద్ పార్క్ హయ్యిత్ లో వరసగా ఆరుగురు డైరక్టర్స్ తో మీటింగ్ లలో పాల్గొన్నారని తెలిసింది. మహేష్ కు ఉన్న డెడికేషన్, వర్క్ కల్చర్ తోనే ఇది సాధ్యమైందంటున్నారు. ఆ ఆరుగురు డైరక్టర్స్ ఎవరూ అంటే...
   

 • Major highlight of Sarkaru Vaari PaataMajor highlight of Sarkaru Vaari Paata

  EntertainmentSep 18, 2021, 12:08 PM IST

  'సర్కారు వారి పాట' లో మేజర్ హైలెట్

   గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే సర్కారువారి పాట సినిమాతో తొలిసారి కీర్తిసురేష్ మహేష్ బాబుతో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

 • mahesh babu sarkaru vaari paata latest update next schedule planned in spainmahesh babu sarkaru vaari paata latest update next schedule planned in spain

  EntertainmentSep 17, 2021, 12:26 PM IST

  సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్.. స్పెయిన్ వెళ్లనున్న మహేష్!

  సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ స్పెయిన్ లో ప్లాన్ చేశారట. సెప్టెంబర్ నెలాఖరుకి స్పెయిన్ వెళ్లనున్న చిత్ర బృందం, దాదాపు నెల రోజులు అక్కడే షూటింగ్ నిర్వహించనున్నారట.

 • Rajamouli Requesting Mahesh babu to postpone his Sarkaru vaari paataRajamouli Requesting Mahesh babu to postpone his Sarkaru vaari paata

  EntertainmentSep 3, 2021, 5:14 PM IST

  షాకింగ్ రూమర్.. మహేష్, రాజమౌళి మధ్య ఒప్పందం ?

  ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఏ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో టాలీవుడ్ లో అర్థంకాని పరిస్థితి నెలకొంది. చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు వీలుంటే థియేటర్లలోకి లేకుంటే ఓటిటిలోకి దూరేస్తున్నాయి.

 • Tamil Star Samuthirakhani Joins Sarkaru Vaari Paata Team!Tamil Star Samuthirakhani Joins Sarkaru Vaari Paata Team!

  EntertainmentSep 2, 2021, 1:29 PM IST

  'సర్కారు వారిపాట' లో సముద్రఖని, కేక పెట్టించే క్యారక్టర్

  అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో', రవితేజ నటించిన 'క్రాక్' సినిమాలో విలన్‌గా నటించి తెలుగు ఇండస్ట్రీలో బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో 'సర్కారు వారి పాటలో'నూ నటిస్తున్నాడు.

 • picture perfect mahesh comment on namrata getting viralpicture perfect mahesh comment on namrata getting viral

  EntertainmentAug 30, 2021, 2:43 PM IST

  పిక్చర్ పర్ఫెక్ట్...  భార్య నమ్రత ఫోటోపై మహేష్ కామెంట్

  ట్విట్టర్ వేదికగా మహేష్ నమ్రత ఫోటోపై స్పందించగా క్షణాల్లో వైరల్ గా మరింది. వివరాల్లోకి వెళితే ముంబై కి చెందిన ప్రముఖ సెలెబ్రిటీ ఫోటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ నమ్రతాపై ఫోటో షూట్ చేశారు. ఆయన కాప్చర్ చేసిన నమ్రతా ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 
   

 • Keerthy Suresh Approached For A Bollywood Remake?Keerthy Suresh Approached For A Bollywood Remake?

  EntertainmentAug 30, 2021, 11:48 AM IST

  గర్భవతి పాత్రలో కీర్తి సురేష్ !రిస్క్ చేస్తోందా?

  తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సర్కారువారి పాట', మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'భోళా శంకర్' సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో మరో సినిమా చేసేందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజా సమాచారం.

 • mahesh back to hyderabad from goa after sarkaru vaari paata schedulemahesh back to hyderabad from goa after sarkaru vaari paata schedule

  EntertainmentAug 26, 2021, 10:29 AM IST

  గోవా టు హైదరాబాద్.. స్పెషల్ ఫ్లైట్ లో మహేష్ అండ్ ఫ్యామిలీ

  కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం సర్కారు వారి పాట టీమ్ గోవా వెళ్లారు. అక్కడ కీలకమైన రెండు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. గోవా షెడ్యూల్ ముగియడంతో మహేష్ హైదరాబాద్ కి పయనం అయ్యారు. 
   

 • keerthy suresh celebrates onam fest with her favorite nykekeerthy suresh celebrates onam fest with her favorite nyke

  EntertainmentAug 21, 2021, 9:17 PM IST

  నైక్ తో కలిసి పండగ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్... ఇంతకీ ఈ నైక్ ఎవరు?

  ఓనమ్ వేడుకల కోసం కేరళ చెక్కేసింది మహానటి కీర్తి సురేష్. షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి సొంత ఊరికి చేరింది. కీర్తి సురేష్ ఓనమ్ సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

 • Person behind Pushpa, Sarkaru Vaari Paata leaks found?Person behind Pushpa, Sarkaru Vaari Paata leaks found?

  EntertainmentAug 18, 2021, 7:43 AM IST

  ‘సర్కారు వారి పాట’, `పుష్ప`: లీక్ చేసిన వ్యక్తి ఒకరేనా? దొరికేసారా?.. అప్‌ఢేట్‌ ఏంటి?

  ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. లీక్ చేసిన వారిని వదలరాదని, షూటింగ్ స్పాట్ కు, ఎడిటింగ్ రూమ్ కు ఎవరినీ ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతించవద్దని చిత్రయూనిట్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అసలు, తన సినిమా కంటెంట్ ఎలా లీకైందంటూ బన్నీ విస్మయానికి గురికావడంతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.