Sarkar Vaari Pata  

(Search results - 3)
  • undefined

    Entertainment20, Aug 2020, 8:34 AM

    మహేష్‌ ఇంట్లో లేకపోతే అక్కడే ఉంటాడట.. సీక్రెట్‌ బయటపెట్టిన నమ్రత

    సూపర్ స్టార్ మహేష్ బాబు వర్క్‌ అవుట్స్‌కు సంబంధించి ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. మహేష్ ఇంట్లో ఉండకపోతే ఇక్కడే ఉంటాడంటూ జిమ్‌ వీడియోను షేర్ చేసింది నమత్ర. అయితే ఆ వీడియో గతంలో షేర్ చేసిందే కావటంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు.

  • undefined

    Entertainment5, Aug 2020, 12:02 PM

    మహేష్ వద్దన్న ఆ సినిమానే ప్రభాస్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది!

    దర్శకుడు శోభన్‌, వర్షం సినిమా కథను ముందుగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు చెప్పాడు అయితే మహేష్ ఆ సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించకపోవటంతో ప్రభాస్‌ దగ్గర వెళ్లింది. యాక్షన్‌, రొమాన్స్‌ భారీగా ఉన్న కథ కావటం ప్రభాస్‌ వెంటనే ఓకే చెప్పాశాడు.

  • undefined

    Entertainment19, Jun 2020, 12:09 PM

    క్రేజీ కాంబో.. మహేష్‌ బాబుతో `మహానటి`

    ఇటీవల కీర్తి సురేష్ సోషల్ మీడియా లైవ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా తాను మహేష్‌ బాబు నెక్ట్స్ సినిమాలో నటించబోతున్నానని క్లారిటీ ఇచ్చింది కీర్తి. ఇప్పటికే ఈ సినిమాలో విలన్‌గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.