Sarkar Movie  

(Search results - 41)
  • 3 cases filed againt murugadoss

    ENTERTAINMENT13, Dec 2018, 10:08 AM IST

    మురుగదాస్ పై నో యాక్షన్.. కోర్టు ఆదేశాలు!

    మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' సినిమా వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పలు సన్నివేశాలను అభ్యంతరకరంగా ఉన్నాయని మురుగాసాద్ పై కేసులు నమోదు చేశారు. 

  • murugadoss

    ENTERTAINMENT29, Nov 2018, 7:32 AM IST

    క్షమాపణలు చెప్పనని తేల్చిన మురుగదాస్‌,కమల్ సపోర్ట్

    విజయ్‌ హీరోగా దీపావళికి విడుదలైన ‘సర్కార్‌’ చిత్రం వివాదాల నుంచి ఇంకా బయటపడలేదు. 

  • varalakshmi

    ENTERTAINMENT10, Nov 2018, 12:13 PM IST

    'సర్కార్' అంత వీకా..? వరలక్ష్మీ పంచ్!

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమాలో తమిళనాడు రాజకీయాల పార్టీలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో అన్నాడీఎంకె కార్యకర్తలు 'సర్కార్' సినిమా ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లపై దాడి చేసి పోస్టర్లు, బ్యానర్లు చించేయడం లాంటి పనులు చేశారు.

  • murugadoss

    ENTERTAINMENT9, Nov 2018, 4:17 PM IST

    అప్పటివరకు మురుగదాస్ ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు!

    మురుగదాస్ రూపొందించిన 'సర్కార్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ అలానే చిత్రబృందంపై రాజకీయ పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • vijay

    ENTERTAINMENT9, Nov 2018, 3:01 PM IST

    'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా కలెక్షన్ల పరంగా దూకుడు చూపిస్తుంటే ఇప్పుడు సినిమాలో సన్నివేశాలను తొలగించాలని రాయకీయపార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు వివాదం ఎందుకు మొదలైందంటే.. మొదటగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు పెట్టిన పేరు. 

  • mahesh ntr

    ENTERTAINMENT9, Nov 2018, 2:39 PM IST

    మహేష్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. సోషల్ మీడియాలో రచ్చ!

    సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. కానీ వారి అభిమానుల మధ్య మాత్రం అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. తామంతా ఒక్కటే అని హీరోలు ఎంత చెప్పినా.. అభిమానులు మాత్రం ఎక్కడైనా తేడా వస్తే అస్సలు ఊరుకోరు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ పై విరుచుకుపడుతున్నారు. ఇ

  • sarkar

    ENTERTAINMENT9, Nov 2018, 1:52 PM IST

    రాజకీయాల్లోకి స్టార్ హీరో..?

    తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే పలకరుప్పయ్య అన్నారు. విజయ్ నటించిన 'సర్కార్' సినిమా వివాదాల చుట్టూ నలిగిపోతున్న సంగతి తెలిసిందే.

  • Sarkar

    ENTERTAINMENT9, Nov 2018, 1:34 PM IST

    'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

    తమిళ నటుడు విజయ్ నటించిన 'సర్కార్' సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో రాజకీయ పార్టీలను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అన్నాడీఎంకె పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దర్శకుడితో పాటు 'సర్కార్' చిత్రబృందంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

  • Sarkar

    ENTERTAINMENT9, Nov 2018, 11:47 AM IST

    థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

    తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సర్కార్'. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఈ సినిమాలో కొన్ని రాజకీయ పార్టీలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ వివాదం చెలరేగింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని అన్నాడీఎంకె పార్టీ నేతలు కోరారు.

  • vijay fans

    ENTERTAINMENT9, Nov 2018, 11:34 AM IST

    ప్రముఖ హీరో అభిమానులు మృతి!

    తమిళనాడులోని గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ హీరో విజయ్ అభిమానులు మరణించారు. ఈరోడ్ జిల్లా పుంజైపులియాంపట్టిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సత్యమంగళంకి చెందిన ముత్తుకుమార్ తనయుడు దినేష్ కుమార్(18), కోవైశరవణన్‌పట్టిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. 

  • Murugadoss

    ENTERTAINMENT9, Nov 2018, 10:17 AM IST

    మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

    ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన 'సర్కార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రాజకీయ పార్టీల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని సదరు పార్టీ నేతలు మండిపడుతున్నారు. 

  • Rajinikanth

    ENTERTAINMENT9, Nov 2018, 9:57 AM IST

    'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

    తమిళ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అన్నాడీఎంకె పార్టీని కించపరిచే విధంగా ఉన్నాయని, దివగంత జయలలితని తప్పుగా చూపించారంటూ ఆ పార్టీ కార్యకర్తలు గొడవ చేస్తున్నారు. 

  • Murugadoss

    ENTERTAINMENT9, Nov 2018, 9:32 AM IST

    రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

    చెన్నై పోలీస్ లు ..దర్శకుడు ఎఆర్ మురగదాస్ ని అరెస్ట్ చేయటటానికి ఇంటికి  రాత్రి వచ్చారనే వార్త తమిళ సినీ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పు మంది. అందులో నిజం ఉందా... అంటే అవుననే సమాధానమిస్తున్నారు మురగదాస్.