Sarkar  

(Search results - 186)
 • undefined

  Entertainment24, Nov 2020, 9:56 AM

  ప్లాన్‌ బెడిసికొట్టింది.. అమెరికాలో కాదు హైదరాబాద్‌లోనే..

  ముందు ప్లాన్‌ ప్రకారం సినిమాని అమెరికాలో ప్రారంభించాలనుకున్నారు. మొదటి షెడ్యూల్‌ని అమెరికాలోనే ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్‌ బెడిసికొట్టిందని తెలుస్తుంది. కరోనా, వాతావరణంతోపాటు పలు ఇతర కారణాల వల్ల దాన్ని విరమించుకున్నారట.  

 • undefined

  Entertainment21, Nov 2020, 4:52 PM

  మహేష్ డుమ్మా కొట్టాడెందుకూ..?

  వరుస విజయాలతో జోరుమీదున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ఇబ్బందిపడ్డ ఆయన భరత్ అనే నేను మూవీతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ తరువాత మహర్షితో మరో హిట్ అందుకున్నారు. ఇక మహేష్ 2020 సంక్రాంతి రిలీజ్ సరిలేరు నీకెవ్వరు భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది.

 • undefined

  Entertainment21, Nov 2020, 2:40 PM

  సితార క్లాప్‌తో ప్రారంభమైన మహేష్‌ `సర్కారు వారి పాట`.. మళ్ళీ అదే సెంటిమెంట్‌!

  మహేష్‌బాబు హీరోగా నటించబోతున్న `సర్కారు వారి పాట` ప్రారంభమైంది. శనివారం పూజా కార్యక్రమాలతో షురూ అయ్యింది. మహేష్‌ తనయ ఘట్టమనేని సితార క్లాప్‌ కొట్టగా, నమ్రత కెమెరా స్విచాన్‌ చేశారు.  

 • undefined

  Entertainment19, Nov 2020, 6:27 PM

  చిరు అలా, ఎన్టీఆర్ ఇలా, మహేష్ మరోలా ... సోషల్ మీడియాను షేక్ చేసిన స్టార్ లుక్స్

  సినిమా తారలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక స్టార్స్ కోసమైతే ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు. మీడియా ఎప్పుడూ వాళ్ళను ఫాలో చేస్తూ వాళ్ళ లుక్స్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పబ్లిక్ లో తక్కువగా కనిపించే స్టార్స్ విదేశీయానాల కోసం ఎయిర్ పోర్ట్ కి ఖచ్చితంగా రావలసి ఉంటుంది. ఎయిర్ పోర్ట్స్ లో స్టార్స్ కోసం వేచి చూసే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఫోటోలను కెమెరాలో బంధిస్తారు.

 • undefined

  Entertainment17, Nov 2020, 5:55 PM

  మహేష్ టూర్ ముగిసింది..సర్కారు వారి పాటకు వేళైనట్లేనా.!

  ఫ్యామిలీతో విదేశాలకు టూర్ కి వెళ్లిన మహేష్ ముగించుకొని ఇండియాకు పయనమైనట్లు సమాచారం. త్వరలో సర్కారు వారి పాట షూటింగ్ లో మహేష్ పాల్గొనాల్సి ఉంది. షూటింగ్ లో బిజీ కాకముందే ఫ్యామిలీతో టూర్ కి వెళ్లాలని మహేష్ భావించిన నేపథ్యంలో ఈ టూర్ కి ప్లాన్ చేయడం జరిగింది. మహేష్ టూర్ ముగిసిన నేపథ్యంలో వెంటనే ఆయన సర్కారు వారి పాట మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని అర్థం అవుతుంది.

 • undefined

  Private Jobs13, Nov 2020, 8:56 PM

  బీఈ/బీటెక్‌ చేసిన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.42 వేల జీతం..

  కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్ సివిల్ & ఎలక్ట్రికల్ పోస్టుల నియామకానికి దరఖాస్తులాను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15 లోగా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 • undefined

  Entertainment11, Nov 2020, 1:10 PM

  తనని హగ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందంటూ...గౌతమ్ తో స్పెషల్ పిక్ పంచుకున్న మహేష్

  సూపర్ స్టార్ మహేష్ కొడుకు గౌతమ్ తో కలిసి ఉన్న ఓ స్పెషల్ పిక్ పంచుకున్నారు. అలాగే ప్రస్తుతం గౌతమ్ ని హగ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ కామెంట్ పెట్టారు.

 • undefined

  Govt Jobs10, Nov 2020, 11:47 AM

  ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండీ..!

  లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్, జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్, పోస్ట‌ల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌‌ వంటి పోస్టుల భ‌ర్తీకి కంబైండ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవ‌ల్ (సీహెచ్ఎస్‌ఎల్‌‌) నోటిఫికేష‌న్‌ను స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్‌ఎస్‌సీ) విడుద‌ల చేసింది. 

 • undefined

  Entertainment8, Nov 2020, 7:51 PM

  నా అందానికి కారణం నాన్న జీన్స్.. మహేష్ సిస్టర్ ఆసక్తికర కామెంట్స్

  తాజా ఇంటర్వ్యూలో మహేష్ గురించి మంజుల కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. మహేష్ తన కంటే చిన్నవాడైనప్పటికీ ఆమెనే అనేక విషయాలలో గైడ్ చేస్తాడట. అందరూ అనుకుంటున్నట్లు మహేష్ కి నేను దిశా నిర్ధేశం చేయనని మంజుల వివరించారు. అందరూ నా బ్యూటీ సీక్రెట్ ఏమిటని అడుగుతారు, కానీ అది నాన్న జీన్స్ ద్వారా వచ్చిందని మంజుల అన్నారు.

 • <p>തികച്ചും ഗ്രാമീണ പെണ്‍കുട്ടിയായിട്ടാണ് കീര്‍ത്തി സുരേഷ് അഭിനയിക്കുന്നത് എന്നാണ് കഴിഞ്ഞ ദിവസം പുറത്തുവിട്ട ടീസറില്‍ നിന്നുള്ള സൂചന.</p>

  Entertainment8, Nov 2020, 4:21 PM

  కీర్తికి జ్ఞానోదయం...ఆ సబ్జక్ట్స్ అంటే నో అంటుందట?

  టాలెంటడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాల వరకు ఉన్నాయి. వాటిలో మహేష్ సరసన సర్కారు వారి పాట వంటి క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే కీర్తికి తగిలిన వరుస షాక్స్ ఆమె తన దృక్పథం మార్చుకునేలా చేశాయని టాక్.  

 • undefined

  Entertainment8, Nov 2020, 3:41 PM

  వెకేషన్ కి వేళాయెరా...ఫ్యామిలీతో మహేష్ ట్రిప్, వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

  దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ అందరికీ చుక్కలు చూపించింది. కరోనా వైరస్ వలన అందరూ నెలల తరబడి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ కొంచెం సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ మిగిల్చిన ఛేదు జ్ఞాపకాలు మరచిపోవడానికి మహేష్ ఫ్యామిలీ కూడా టూర్ కి వెళుతున్నారు. 

 • undefined

  Entertainment5, Nov 2020, 9:31 PM

  ‘సర్కారు వారి పాట’: కీర్తి సురేష్ క్యారక్టర్ వింటే మైండ్ బ్లాక్

  ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ క్యారక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కీర్తి సురేష్ ..గారంతో పెరిగి, ఎవరినీ లెక్క చేయని, ఓ యారగెంట్ పాత్రలో కనిపించబోతోంది. తనకు నచ్చిందే చేయటం తప్ప ఎదుటివారి సలహాలు సూచనలు పట్టించుకోదని అంటున్నారు. 

 • <p><br />
ఇలా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకు కరోనా బయిటపడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది షూటింగ్ లు మొదలెడదామనుకునే వాళ్లు మళ్లీ ఆలోచనలో పడేలా చేసింది.</p>

  Entertainment28, Oct 2020, 8:09 AM

  రెండు నెలలు వదిలేమంటూ మహేష్ సూచన

  ఈ చిత్రం  షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. చిత్ర టీమ్  నవంబర్‌లో అమెరికాలో 45 రోజులపాటు షూటింగ్ జరపాలనుకున్నారు.  అయితే వీసా సమస్యలు రావటం, అక్కడ కరోనా కేసులు ఎక్కువ నమోదు అవటంతో ...  ఈ షెడ్యూల్  ప్లాన్‌లో మార్పులు చేసారని సమాచారం.  ‘సర్కారువారి పాట’ చిత్ర టీమ్ జనవరి నెలలో అమెరికా ప్రయాణం కాబోతున్నారు. అమెరికా షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఇండియాలో పూర్తి చేయనున్నారు. అంటే మరో రెండు నెలలు ముందుకు వెళ్లిందన్నమాట.

 • undefined

  Entertainment22, Oct 2020, 7:21 AM

  నెలన్నర పాటు గ్యాప్ లేకుండా ప్లాన్..కానీ అదే అడ్డం

  వాస్తవానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట కు సమస్యలు ఎదురయ్యయని తెలుస్తోంది.
  యూఎస్ వెళ్లడానికి మొత్తం యూనిట్ ఇప్పటికే వీసాలు కోసం దరఖాస్తులు చేయగా వారి దరఖాస్తులు ఇంకా ప్రోసెస్ చేయబడలేదని తెలుస్తోంది. వీసాలు ఆలస్యం కారణంగా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఆ షెడ్యూల్ కు సంబంధించి తమ చిత్ర యూనిట్ కు వీసా ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. 

 • undefined

  Entertainment17, Oct 2020, 12:58 PM

  చీరలో కీర్తి సోయగాలు చూడతరమా...!

  హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్ ఎక్స్ పోసింగ్ కి చాలా దూరం. కమర్షియల్ సినిమాలలో నటించినా కీర్తి హద్దులు దాటలేదు. ఇక చీరలో కీర్తి అందాలను ఎంత పొగిడినా తక్కువే. కీర్తి చీర కడితే దానికే వన్నె తెచ్చేలా ఉంటుంది. కొన్ని ప్రత్యేక వేదికలపై కీర్తి చీరలో సందడి చేసేవారు.