Sarileru Nikevvaru  

(Search results - 16)
 • namratha

  ENTERTAINMENT9, Sep 2019, 12:49 PM IST

  మహేష్ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన నమ్రత

  ప్రిన్స్ సెలెక్ట్ చేసుకునే కథల విషయంలో నలుగురిని అడిగి గాని ఒక నిర్ణయం తీసుకోడని  ఆయన సతీమణి నమ్రత పాత్ర కూడా ఉంటుందని మరో పాజిటివ్ టాక్ \ ఉంది. ఇక ఫైనల్ గా ఆ విషయంపై నమ్రత రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

 • sarileru nikevvaru

  ENTERTAINMENT23, Aug 2019, 4:55 PM IST

  సరిలేరు నీకెవ్వరు!.. నిజంగా అది బాలయ్య కథే?

  అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే మొదట ఈ కథను దర్శకుడు వేరే హీరోలతో అనుకున్నట్లు టాక్ వస్తోంది. 

   

 • prabhas

  ENTERTAINMENT20, Aug 2019, 5:02 PM IST

  గ్లామర్ తో మెల్లగా హీటేక్కిస్తున్న రష్మిక

  గీతగోవిందం సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకున్న రష్మిక మందన్న చాలా స్పీడ్ గా స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటోంది. ఛలో సినిమా నుంచి  మొన్న వచ్చిన డియర్ కామ్రేడ్ వరకు చూసుకుంటే బేబీ గ్లామర్ డోస్ పెంచకుండా బాగానే జాగ్రత్త పడింది. 

 • mahesh babu

  ENTERTAINMENT15, Aug 2019, 9:46 AM IST

  సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ సాంగ్.. సైనికులకు ఘన నివాళి

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మొదటి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సైనికులకు ఘన నివాళులర్పిస్తున్న ఈ టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అతని కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ అని కామెంట్స్ చేస్తున్నారు.  

   

 • vijayashanthi

  ENTERTAINMENT12, Aug 2019, 1:23 PM IST

  సరిలేరు నీకెవ్వరు.. విజయశాంతి ఫస్ట్ పిక్

  ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఇంట్రడక్షన్ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడు అనిల్ విజయశాంతికి సంబందించిన మరో ఫోటోని రిలీజ్ చేశాడు. 

   

 • mahesh babu

  ENTERTAINMENT8, Aug 2019, 3:52 PM IST

  మహేష్ వెంటపడుతున్న బాహుబలి నిర్మాతలు?

  సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి నిర్మాతల క్యూ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. కానీ మహేష్ ఎవరితో చేస్తాడు అనేది సినిమా స్టార్ట్ అయ్యేవరకు ఎవరికీ తెలియదు. నెక్స్ట్ ప్రిన్స్ 27వ సినిమా ఎవరితో చేయబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 • sarileru nikevvaru

  ENTERTAINMENT7, Aug 2019, 3:53 PM IST

  స్పీడందుకున్న సూపర్ స్టార్.. సరిలేరు నీకెవ్వరు!

  మహేష్ డేట్స్ ఒక్కసారి మారిపోయాయి అంటే వాటిని ఫాస్ట్ ఫీల్ చేయడానికి ట్రై చేస్తాడు. మొత్తానికి ఏ విధంగా సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదని మహేష్ చాలా కేర్ తీసుకుంటాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మహేష్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ కావాలి కాబట్టి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు. 

 • SARILERU NIKEVVARU

  ENTERTAINMENT16, Jul 2019, 1:05 PM IST

  మహేష్ సినిమా నుంచి తప్పుకున్న జగపతి బాబు

   

  సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నుంచి సీనియర్ యాక్టర్ జగపతి బాబు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

 • sarileru nikevvaru

  ENTERTAINMENT15, Jul 2019, 6:22 PM IST

  మహేష్ కు రిస్క్ చేయడం ఇష్టం లేదట!

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ప్రతి సినిమా నుంచి ఒక విషయాన్నీ నేర్చుకుంటాడు. ముఖ్యంగా లోపాల విషయంలో దీర్ఘంగా అలోచించి గాని ఒక నిర్ణయానికి రాడు. అయితే లుక్స్ విషయంలో మహేష్ పెద్దగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడు. 

 • mahesh babu

  ENTERTAINMENT24, Jun 2019, 4:43 PM IST

  శాటిలైట్ రైట్స్ లో సరిలేరు నీకెవ్వరు!

  సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి ఋజువయ్యింది. ఇంకా షూటింగ్ మొదలవ్వకముందే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ నిర్మాతలకు మంచి లాభాల్ని అందించేస్తున్నాడు.

 • VIJAYASHANTHI

  ENTERTAINMENT19, Jun 2019, 8:09 AM IST

  విజయశాంతి కోరిక మేరకు కథను మార్చేశారు!

  లేడి సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి విజయశాంతి. ఆమె కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కొత్త పాఠాలు నేర్పాయి. ముఖ్యంగా కర్తవ్యం సినిమా విజయశాంతి కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్.

 • VIJAYASHANTHI

  ENTERTAINMENT10, Jun 2019, 7:36 AM IST

  జిమ్ లో విజయశాంతి కష్టం వెనక అసలు సీక్రెట్

  విజయశాంతి చివరగా 2006లో వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ 'నాయుడమ్మ'లో కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయ జీవితానికే అంకితం చేసారు.  దాదాపు 13 సంవత్సరాల సుదీర్గ విరామం  తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో ఆమె నటిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. అలాగని ఒళ్లు పెరిగి లావు అయ్యిపోలేదు. 
   

 • SARILERU NIKEVVARU

  ENTERTAINMENT9, Jun 2019, 12:55 PM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’లో 'వెంకీ' టైప్ ట్రైన్ ఎపిసోడ్

  మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి  దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.ఎం.బి  ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ  నటి విజయశాంతి ఈ చిత్రంతో సినిమా రంగంలోకి రీలాంచ్ అవటం విశేషం.

 • sarileru nikevvaru

  ENTERTAINMENT6, Jun 2019, 12:08 PM IST

  మహేష్ తో రాజేంద్ర ప్రసాద్ కెమిస్ట్రీ అదిరిపోద్ది!

  అనిల్ రావిపూడి - మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'సరిలేరు నీకెవ్వరు!'సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే విజయ్ శాంతి సినిమాలో చేసే రోల్ పై భారీ అంచనాలు రేపుతుండగా సినిమాలో మరో ముఖ్యమైన రోల్ లో నటకీరిటి మెప్పిస్తాడని దర్శకుడు తెలిపాడు. 

 • tollywood

  ENTERTAINMENT31, May 2019, 11:04 AM IST

  మహేష్' సరిలేరు నీకెవ్వరు' సినిమా ఓపెనింగ్ (ఫొటోస్)

  సూపర్‌స్టార్’ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. రాఘవేంద్ర రావు ముఖ్య అతిదిగా పూజా కార్యక్రమాలతో సినిమా ను లాంచ్ చేశారు.