Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Sarileru Nekevvaru

"
differences with balakrishna this is what vijayashanti saiddifferences with balakrishna this is what vijayashanti said

ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేయకపోవడనికి కారణం అదే.. వివాదాలపై స్పందించిన విజయశాంతి

నిప్పురవ్వ చిత్రం తరువాత విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు. వీరిద్దరూ కలిసి నటించలేదు. దానికి కారణం... ఆ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన అభిప్రాయబేధాలే అని ఓ రూమర్ అప్పట్లో చక్కర్లు కొట్టింది.

Entertainment Oct 16, 2021, 7:57 AM IST

when hero srikanth got irritated over heroin sangeetha behaviour ksrwhen hero srikanth got irritated over heroin sangeetha behaviour ksr

ముద్దు సన్నివేశంలో అలా అన్నానని శ్రీకాంత్ కోపంగా వెళ్లిపోయారు!


సంగీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 2002లో దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ఖడ్గం మూవీ ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. హీరోయిన్ అవ్వాలని పట్నం వచ్చిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంగీత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 

Entertainment Feb 4, 2021, 12:55 PM IST

director trivikram  compares avpl with mahesh athadu banny fans hurt ksrdirector trivikram  compares avpl with mahesh athadu banny fans hurt ksr

బన్నీఫంక్షన్ లో మహేష్ సినిమాను పొగుడుతావా... త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

అల వైకుంఠపురంలో తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా కొనియాడిన త్రివిక్రమ్, దీనిని గతంలో తాను దర్శకత్వం వహించిన అతడు సినిమాతో పోల్చాడు. అతడు ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రసారం అయినా, ప్రేక్షకులు కొత్తగా చూస్తారని, అల వైకుంఠపురంలో కూడా అలాంటి చిత్రమే అని ఆయన చెప్పడం జరిగింది.

Entertainment Jan 12, 2021, 3:02 PM IST

Bandla Ganesh request to social media jspBandla Ganesh request to social media jsp

పాపం బండ్ల గణేష్...నన్ను లాగొద్దంటూ రిక్వెస్ట్!

సినీ పరిశ్రమలో ఏ విధమైన వివాదాలు లేకపోతేనే రిలేషన్స్ బాగుంటాయి. ఈ విషయం బండ్ల గణేష్ కు బాగా తెలుసు. అయితే సోషల్ మీడియా జనం ఊరుకోరు కదా..ఏదో విధంగా కెలుకుదామనే ట్రై చేస్తున్నారు. తెలంగాణాలో రాజకీయాలు హీటేక్కిస్తున్న ఈ సమయంలో  బండ్ల గణేష్ ను కొంతమంది మళ్లీ రాజకీయాలు లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. 

Entertainment Nov 22, 2020, 1:43 PM IST

mahesh spotted in annapoorna studio after a long timemahesh spotted in annapoorna studio after a long time

షూటింగ్ సెట్స్ లో మహేష్..కిక్ ఇస్తున్న లేటెస్ట్ లుక్

దాదాపు ఏడెనిమిది నెలలుగా మహేష్ ఇంటికే పరిమితం అవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కాగా చాలా రోజుల తరువాత మహేష్ షూటింగ్స్ సెట్స్ లో దర్శనం ఇవ్వగా ఆయన లుక్ ఆసక్తి రేపుతోంది.  

Entertainment Sep 9, 2020, 3:31 PM IST

will banny beat mahesh recordwill banny beat mahesh record

బన్నీ, మహేష్ రికార్డ్ బీట్ చేస్తాడా?

వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్న అల వైకుంఠపురంలో బుల్లితెరపై  ప్రసారం కానుంది. రేపు ఆదివారం సాయంత్రం ఈ మూవీ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసిన ఈ చిత్రం బుల్లితెరపై అత్యధిక టిఆర్పి నమోదు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 
 

Entertainment Aug 15, 2020, 9:16 PM IST

MAHESH BABU next movie start after 3 MONTHS?MAHESH BABU next movie start after 3 MONTHS?

మూడు నెలల తర్వాతే మహేష్,'పోకిరి'కి లింక్

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని జీఎంబి ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ని స‌మాచారం. ఈ ఉగాది నుంచే ఈ సినిమా ప్రారంభిద్దామనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం.

Entertainment Mar 24, 2020, 2:28 PM IST

Anil Ravipudi shared a bad memory in a tv ProgrammeAnil Ravipudi shared a bad memory in a tv Programme

అనిల్ రావిపూడి.. టీవీ ఛానెల్ ని బండ బూతులు,ఏం జరిగిందంటే..

అలాంటి బాధాకర సంఘటన ఒకటి జరిగిందని అనీల్ రావిపూడి మీడియాతో చెప్పుకొచ్చారు. ఆయన లైమ్ లైట్ లోకి రానప్పుడు ఓ టీవి ఛానెల్ వాడు నోటికొచ్చినట్లు వాగాడు.

Entertainment Mar 16, 2020, 11:28 AM IST

corona virus effect on Bandla Ganesh poutry businesscorona virus effect on Bandla Ganesh poutry business

బండ్ల గణేష్ ని చావు దెబ్బ కొట్టిన కరోనా.. గోలెత్తిపోతున్నాడు!

ఒక టైమ్ లో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ పరిస్దితి ఈ మధ్యన ఏమీ బాగోలేదు. ఎంతో ఉత్సాహంతో కాంగ్రేస్ కండువా కప్పుకుని రాజకీయాల్లోకి వెళితే అక్కడా నడవలేదు. ఆ తర్వాత కెరీర్ ని తిరిగి ప్రారంభిద్దామని రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ పాత్ర చేస్తే అది క్లిక్ అవ్వలేదు. 

Entertainment Mar 7, 2020, 7:46 AM IST

Shakalaka Shankar Comedy trakck removed from Sarileru NekevvaruShakalaka Shankar Comedy trakck removed from Sarileru Nekevvaru

'మత్తు వదలరా' ఎఫెక్ట్ :'సరిలేరు'లో కామెడీ ట్రాక్ లేపేశారు!

అందుతున్న సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో షకలక శంకర్ కమెడియన్ గా ఒక మంచి క్యారక్టర్ వేసాడు. సినిమా కథతో సంబంధం లేకుండా ఉండే ఒక సెపరేట్ ట్రాక్ అది. 

News Jan 2, 2020, 4:14 PM IST

Tamannaah as a movie star in Sarileru Neekevvaru!Tamannaah as a movie star in Sarileru Neekevvaru!

‘సరిలేరు నీకెవ్వరు’: నిజ జీవిత పాత్రలో తమన్నా

మహేష్  బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం అభిమానులకు ఓ ట్రీట్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మహేశ్‌-తమన్నాల ‘డాంగ్‌.. డాంగ్‌’ అంటూ సాగే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

News Dec 29, 2019, 1:42 PM IST

Sitara's Dance On 'He's so cute He's so sweet'Sitara's Dance On 'He's so cute He's so sweet'

సితార మళ్లీ డాన్స్ ఇరగతీసింది..చూశారా?

మహేష్‌, నమ్రతల ముద్దుల కుమార్తె సితారకు కూడా సోషల్‌ మీడియాలో ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుల చిన్నారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వదిలితే చాలు.. షేర్లు, లైకులతో వాటిని వెంటనే వైరల్‌ చేసేస్తూంటారు నెటిజన్లు. 

News Dec 21, 2019, 7:29 AM IST

mahesh babu fans vs allu arjun fansmahesh babu fans vs allu arjun fans

మహేష్ ఫ్యాన్స్ Vs బన్నీ ఫ్యాన్స్.. 'మొగుడు, మగాడు' అంటూ రచ్చ!

ఈ సంక్రాంతికి మొగుడొస్తున్నాడంటూ పోస్టర్లు పెడుతున్నారు. దీనికి కౌంటర్ గా బన్నీ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. సంక్రాంతికి రావాల్సింది మొగుడు కాదు.. మగాడు అంటూ కొత్త పోస్టర్లు పెడుతున్నారు. 

News Dec 17, 2019, 2:39 PM IST

funny memes on mahesh babu's mind block song in sarileru neekevvarufunny memes on mahesh babu's mind block song in sarileru neekevvaru

మీమ్స్ తో ఫన్నీ ట్రోల్స్... దేవిశ్రీకి 'మైండ్ బ్లాక్'

ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు తమ సొంత ట్యూన్ లనే మళ్లీ మళ్లీ కంపోజ్ చేస్తూ దొరికిపోతున్నారు. తాజాగా దేవిశ్రీప్రసాద్ కూడా తను కంపోజ్ చేసిన పాటనే కాస్త అటు ఇటు చేసి మహేష్ బాబు కోసం వాడేశాడు. 

News Dec 4, 2019, 4:54 PM IST

senior actress vijayashanthi shocking comments on present heroinessenior actress vijayashanthi shocking comments on present heroines

హీరోయిన్లపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో తనకు ఎవ్వరూ నచ్చలేదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు నటి విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
 

ENTERTAINMENT Sep 11, 2019, 10:04 AM IST