Sarileru Neekevvaru Movie  

(Search results - 39)
 • Rajamouli

  News26, Jan 2020, 2:34 PM IST

  RRR సెట్స్ లో రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్.. సైనికులతో మహేష్!

  నేడు దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు, విజయశాంతి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

 • Rating: 3/5

  News23, Jan 2020, 9:46 AM IST

  మీకు అర్దమౌతోందా... ‘సరిలేరు..’ టీమ్ కొత్త స్కెచ్!

   సినిమా రన్ స్లో అయ్యినప్పుడు ఈ స్క్రీమ్స్ వేస్తూంటారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కూడా అదే మార్గం ఎంచుకుంది. ప్రేక్షకులకు మరిన్ని నవ్వులు పంచేందుకు, అదనంగా మరో కామెడీ సీన్ ను యాడ్ చేయబోతోంది యూనిట్. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి ఖరారు చేసి చెప్పారు.

 • mahesh babu

  News18, Jan 2020, 1:05 PM IST

  'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. 'మైండ్ బ్లాక్'!

  పండగ సీజన్ ని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.  నైజాం లో ఈ చిత్రం మొదటివారం ముగిసే నాటికి 27.7 కోట్ల షేర్ రాబట్టింది. ఇక సీడెడ్ లో 12.4 కోట్లు, గుంటూరులో 8.16 కోట్లు, కృష్ణ 6.87 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. 

 • mahesh babu

  News17, Jan 2020, 11:19 AM IST

  శ్రీవారి సేవలో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్!

  మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన చిత్ర యూనిట్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి దర్శనానికి తీర్థప్రసాదాలు అందించిన అధికారులు.
   

 • sarileru neekevvaru

  News16, Jan 2020, 1:50 PM IST

  'సరిలేరు నీకెవ్వరు' లేటెస్ట్ కలెక్షన్స్!

   తొలిరోజు నుండే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుంది. మహేష్ ని మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ అతడి లుక్ కి ఫిదా అయిపోతున్నారు. థియేటర్లలో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి. 

 • mahesh

  News15, Jan 2020, 10:44 AM IST

  శేఖర్ మాస్టర్ కి మహేష్ బాబు ఆఫర్..!

  హిట్ టాక్ వచ్చినా.. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలతో హల్చల్ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకుడు అనీల్ రావిపూడి.. మహేష్ కి చదివి వినిపించాడు. 

 • కథేంటి : ఆర్మీ మేజర్ అజయ్‌ కృష్ణ (మహేశ్‌బాబు) కొందరు పిల్లలను టెర్రరిస్ట్ లు కిడ్నాప్ చేస్తే ..తన టీమ్ మెంబర్స్ తో కలిసి స్పెషల్ ఆపరేషన్ చేసి విడిపిస్తాడు. అయితే ఈ ఆపరేషన్ లో టీమ్ మెంబర్ అజయ్ (సత్యదేవ్)తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్తాడు. అతను కర్నూల్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేసే భారతి(విజయ శాంతి) కుమారుడు. తన కొలీగ్ ఫ్యామిలీకు సపోర్ట్ ఇవ్వటం కోసం,ఆ న్యూస్ ని చెప్పటం కోసం అజయ్ కృష్ణ , తన కొలీగ్ రాజేంద్ర ప్రసాద్ ( ప్రసాద్) తో పాటు కర్నూలు వస్తాడు. (అప్పుడే ట్రైన్ ఎపిసోడ్ వస్తుంది).

  News12, Jan 2020, 12:15 PM IST

  'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్సాఫీస్ దద్దరిల్లింది!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేశారు.

 • Sarileru Neekevvaru
  Video Icon

  Reviews11, Jan 2020, 4:43 PM IST

  Sarileru neekevvaru Review : ఈ సంక్రాంతికి వచ్చిన మొగుడు అదరగొట్టాడు...

  సరిలేరు నీ కెవ్వరు..మహేహ్ మానియాను మరోసారి రుజువుచేస్తున్న మూవీ..

 • SARILERU REVIEW
  Video Icon

  Entertainment11, Jan 2020, 1:53 PM IST

  సినిమా కాదిది.. సీరియల్ లా ఉంది..!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. 

 • mahesh babu

  News11, Jan 2020, 10:29 AM IST

  'సరిలేరు నీకెవ్వరు'.. మహేష్ మ్యానియా మాములుగా లేదు!

  సంక్రాంతి కానుకగా తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద ఎగబడుతున్నారు. 

 • sarileru neekevvaru

  Reviews11, Jan 2020, 10:12 AM IST

  'సరిలేరు నీకెవ్వరు' రివ్యూ!

  ట్రైలర్ లో కామెడీ చూడగానే మహేష్ బాబు కాస్త 'దూకుడు'గానే ఉన్నాడని అర్దమైంది. యాక్షన్ బ్లాక్ లు చూస్తూంటే 'ఒక్కడు'గా మళ్లీ అవతరించాడని అనిపించింది. అయితే అదే సమయంలో ఇదేమిన్నా మిక్సెడ్ వ్యవహారమా అని కూడా డౌట్ తెప్పించింది. 

 • mahesh babu

  News11, Jan 2020, 6:44 AM IST

  'సరిలేరు నీకెవ్వరు' ట్విట్టర్ రివ్యూ!

  ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు అమెరికా లాంటి దేశాల్లో ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. 

 • SARILERU NIKEVVARU

  News11, Jan 2020, 5:19 AM IST

  'సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్

  'సరిలేరు నికేవ్వరు' సినిమాతో సిద్ధమైన మహేష్ నేటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మొదలుపెట్టబోతున్నాడు. అత్యధిక లొకేషన్స్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడు.

 • ప్రతి సీన్ కు విజిల్స్: ఈ చిత్రంలో మహేష్, విజయశాంతి కనిపించే ప్రతి సన్నివేశానికి అభిమానులు విజిల్స్ కొడతారని ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. విజయశాంతి క్రేజ్ తెలిసిన అనిల్ రావిపూడి ఆమెని ఈ చిత్రానికి వెంటపడి మరీ ఒప్పించాడు.

  News10, Jan 2020, 8:12 PM IST

  'సరిలేరు నీకెవ్వరు'.. బాలీవుడ్ క్రిటిక్ రివ్యూ.. ఒక్క మాటలో తేల్చేశాడు!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శనివారం రిలీజ్ కు రెడీ అయింది. మరో కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే థియేటర్స్ వద్ద మహేష్ అభిమానుల కోలాహలం మొదలైంది. 

 • సరిలేరు నీకెవ్వరు (జనవరి 11) - మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి మహేష్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. విజయశాంతి రీఎంట్రీ ఇలా సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

  News10, Jan 2020, 4:55 PM IST

  'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ రివ్యూ ఏపీ నుంచే.. గ్రాండ్ గా ప్లాన్స్!

  సరిలేరు నీకెవ్వరు మూవీ గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం అయిపోయింది. శుక్రవారం రాత్రి నుంచే ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీమియర్ షోలకు అనుమతి నిచ్చింది.