Sarileru Neekevvaru Collections  

(Search results - 7)
  • Mahesh

    News27, Jan 2020, 12:10 PM IST

    చీప్ ట్రిక్స్, నెగెటివ్ గా మాట్లాడడం నాకు రాదు : మహేష్

    సోషల్ మీడియాలో అయితే ఈ కలెక్షన్స్ రచ్చ మాములుగా లేదు. ఇంత జరుగుతున్నా.. కూడా హీరోలు మాత్రం ఈ ఫేక్ కలెక్షన్స్ గొడవపై స్పందించలేదు. దర్శకనిర్మాతలు అడపాదడపా స్పందించినా.. బన్నీ, మహేష్ లు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. 

  • mahesh babu

    News20, Jan 2020, 1:04 PM IST

    అక్కడ 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్ భారీ డ్రాప్!

    ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి కలెక్షన్స్ జోరు తగ్గుముఖం పట్టింది. 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి కానీ 'సరిలేరు నీకెవ్వరు'  కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించటం అక్కడ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 

  • mahesh babu

    News18, Jan 2020, 1:05 PM IST

    'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. 'మైండ్ బ్లాక్'!

    పండగ సీజన్ ని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.  నైజాం లో ఈ చిత్రం మొదటివారం ముగిసే నాటికి 27.7 కోట్ల షేర్ రాబట్టింది. ఇక సీడెడ్ లో 12.4 కోట్లు, గుంటూరులో 8.16 కోట్లు, కృష్ణ 6.87 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. 

  • sarileru neekevvaru

    News16, Jan 2020, 1:50 PM IST

    'సరిలేరు నీకెవ్వరు' లేటెస్ట్ కలెక్షన్స్!

     తొలిరోజు నుండే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుంది. మహేష్ ని మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ అతడి లుక్ కి ఫిదా అయిపోతున్నారు. థియేటర్లలో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి. 

  • mahesh babu

    News13, Jan 2020, 12:38 PM IST

    'సరిలేరు నీకెవ్వరు'.. సెకండ్ డే కలెక్షన్స్!

    మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండో రోజు మొత్తంగా రూ.63 నుండి 65 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

  • Allu Arjun

    News12, Jan 2020, 3:30 PM IST

    'సరిలేరు నీకెవ్వరు' రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ.. 'అల..' మేనియా షురూ!

    ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కొదమసింహాల తరహాలో పోటీ పడేందుకు మహేష్ బాబు, అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం విడుదల కాగా.. అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రం ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

  • కథేంటి : ఆర్మీ మేజర్  అజయ్‌ కృష్ణ (మహేశ్‌బాబు) కొందరు పిల్లలను టెర్రరిస్ట్ లు కిడ్నాప్ చేస్తే ..తన టీమ్ మెంబర్స్ తో కలిసి స్పెషల్ ఆపరేషన్ చేసి విడిపిస్తాడు. అయితే ఈ ఆపరేషన్ లో  టీమ్ మెంబర్ అజయ్  (సత్యదేవ్)తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్తాడు. అతను కర్నూల్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేసే భారతి(విజయ శాంతి) కుమారుడు. తన కొలీగ్ ఫ్యామిలీకు సపోర్ట్ ఇవ్వటం కోసం,ఆ న్యూస్ ని చెప్పటం కోసం  అజయ్ కృష్ణ , తన కొలీగ్ రాజేంద్ర ప్రసాద్ ( ప్రసాద్) తో పాటు కర్నూలు వస్తాడు. (అప్పుడే ట్రైన్ ఎపిసోడ్ వస్తుంది).

    News12, Jan 2020, 12:15 PM IST

    'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్సాఫీస్ దద్దరిల్లింది!

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేశారు.