Sarileru Neekevvaru  

(Search results - 241)
 • Entertainment30, Jun 2020, 2:54 PM

  'ఎమోషనల్ ఇంటెలిజన్స్' మహేష్ కొత్త వ్యాపకం

  ఎప్పుడు షూటింగ్‌ లు లేదంటే విదేశీ ప్రయాణాల్లో ఉండే సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా లాక్‌ డౌన్‌ సమయంలో పిల్లలతో ఎంజాయ్‌  చేయటంతో పాటు తనకు నచ్చిన పుస్తకాలను తిరగేస్తున్నాడు. తాజాగా తాను ప్రముఖ రచయిత డానియల్‌ గోల్‌మెన్‌ రాసిన `ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌` అనే పుస్తకాన్ని చదువుతున్నట్టుగా అభిమానులతో పంచుకున్నాడు.

 • Entertainment25, Jun 2020, 9:19 AM

  మహేష్ బాబు బ్యానర్‌లో మరో యంగ్ హీరో

  మహేష్‌ బాబు నిర్మాణంలో మేజర్‌ సినిమా పనులు జరుగుతుండగానే మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు సూపర్‌ స్టార్‌. ఇప్పటికే తన బ్యానర్‌లో తెరకెక్కించేందుకు ఓ కథను ఫైనల్‌ చేసిన మహేష్ ఆ కథకు శర్వానంద్‌ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. ఇప్పటికే శర్వానంద్‌తో సంప్రదింపులు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.

 • Entertainment19, Jun 2020, 12:09 PM

  క్రేజీ కాంబో.. మహేష్‌ బాబుతో `మహానటి`

  ఇటీవల కీర్తి సురేష్ సోషల్ మీడియా లైవ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా తాను మహేష్‌ బాబు నెక్ట్స్ సినిమాలో నటించబోతున్నానని క్లారిటీ ఇచ్చింది కీర్తి. ఇప్పటికే ఈ సినిమాలో విలన్‌గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

 • Entertainment13, Jun 2020, 10:38 AM

  మాజీ లవర్‌తో సినిమాకు రెడీ.. హింట్ ఇచ్చిన రష్మిక

  సాండల్‌వుడ్‌లో కిరిక్‌ పార్టీ షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరోగా రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ కూడా ఘనంగా జరిగింది. కానీ కెరీర్‌ పరంగా బిజీ అవుతుండటంతో రక్షిత్‌లో పెట్టి క్యాన్సిల్ చేసుకుంది రష్మిక. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తాజాగా రక్షిత్‌తో కలిసి నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్‌ ఇచ్చింది రష్మిక.

 • Entertainment5, Jun 2020, 11:37 AM

  వైరల్‌ ఫోటో: రష్మిక అప్పట్లోనే సెలబ్రిటీ

  తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రష్మిక. తాను స్కూల్‌ డేస్‌లో ఉన్న సమయంలోనే ఓ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ మీద తన ఫోటో వచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుంది. ఆ మ్యాగజైన్ కవర్ పేజ్‌ మీద ఉన్న స్టిల్‌నే తాను పెట్టి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.

 • Entertainment30, May 2020, 7:07 PM

  రేపే బిగ్ న్యూస్.. ఖుషీ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

  ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సూపర్‌ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చిత్రయూనిట్‌ వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు దర్శకుడి పేరును కూడా కన్ఫమ్ చేశారు. పూర్తి వివరాలు రేపు వెల్లడించనున్నారు.

 • Entertainment30, May 2020, 3:09 PM

  మైండ్‌ బ్లాక్ చేసిన డేవిడ్‌ వార్నర్‌.. 51 అటెంప్ట్స్ తరువాత!

  తెలుగు పాటలకు, డైలాగ్స్‌కు టిక్ టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ వార్నర్‌. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్‌ అభిమానులను అలరించిన వార్నర్‌కు ఇతర హీరోల అభిమానుల నుంచి రిక్వెస్ట్‌లు వచ్చాయి.

 • Entertainment30, May 2020, 11:23 AM

  మహేష్ బాబుకు షాక్‌ ఇచ్చిన పోలీసులు.. నెక్ట్స్ మూవీ లాంచ్‌ ఆన్‌లైన్‌లోనే

  మే 31న సూపర్‌ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వటం మహేష్‌కు అలవాటు. దీంతో ఈ నెల 31న తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇవ్వనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ నెల 27నే లాంఛనంగా ప్రారంబించాలని ప్లాన్ చేశాను.

 • Entertainment21, May 2020, 2:26 PM

  టాప్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ఫ్యామిలీని చూశారా!

  సాండల్‌ వుడ్ నుంచి టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్‌ అయిన ఈ బ్యూటీ ఫ్యామిలీ ఫోటోస్‌ మీకోసం.

 • Entertainment19, May 2020, 10:12 AM

  తొలిసారి అలా కనిపించిన మహేష్ బాబు.. షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌!

  ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న మహేష్, కొడుకు గౌతమ్‌తో కలిసి సరదాగా స్విమ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది నమ్రత. ఈ  ఫోటోలో మహేష్ షర్ట్‌ లేకుండా ఉన్నాడు. తొలిసారిగా సూపర్‌ స్టార్‌ను అలా చూసిన అభిమానులు షాక్ అయ్యారు.

 • Mahesh babu

  Entertainment16, May 2020, 11:25 AM

  మహేష్ ఆన్సర్ విని సుమ షాక్, మరి మీరు!

  శ్రీమంతుడు టైమ్ లో మహేష్ బాబు బుర్రిపాలెం,సిద్దాపురం ని ఎడాప్ట్ చేసుకోగానే, ఆయన్ని అనుసరిస్తూ చాలా మంది గ్రామాలను దత్తత తీసుకున్నారు.  అలాగే మహర్షి సినిమాలో వీకెండ్ వ్యవసాయం గురించి చెప్పగానే చాలా మంది సాప్ట్ వేర్ ప్రొఫిషినల్స్  తాము కూడా అదే పంధాను అనుసరించారు. ఇలా చాలా మంది జీవితాలను ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో ఆయన ప్రేరేపిస్తున్నారు. తాజాగా ఆయన మరో విషయంలో కూడా అందరికీ భిన్నంగా నిలిచారు. మరి దాన్ని ఆయన అభిమానులు ఎంతవరకూ అనుసరిస్తారో చూడాలి. ఇంతకీ ఏమిటా విభిన్నత అంటారా...

 • Entertainment News2, May 2020, 12:30 PM

  ఫస్ట్ ఛాన్స్‌ ఇచ్చిన మహేష్‌కే హ్యాండిచ్చిన బ్యూటీ!

  మహేష్‌కు జోడిగా నటించేందుకు కియారాను సంప్రదించారు. కానీ కియారా మాత్రం తాను బాలీవుడ్‌లో బిజీగా ఉన్నానని మహేష్ సినిమాలో నటించలేనని చెప్పేసిందట. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న మహేష్ బాబు ఇంక తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ను అధికారికంగా కన్‌ఫార్మ్ చేయలేదు.

 • Entertainment News28, Apr 2020, 5:13 PM

  మహేష్‌తో మూవీ ఏమైంది? స్పందించిన వంశీ పైడిపల్లి

  గతంలో నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్ బాబు. ఆ సమయంలో ప్రతీ వేడుకలోనూ మహేష్‌తో పాటు వంశీ పైడిపల్లి కూడా కనిపించాడు. అయితే సరిలేరు నీకెవ్వరు తరువాత సీన్ మారిపోయింది. అప్పటి వంశీతో సినిమా ఉంటుందన్న మహేష్ ఆ సినిమాను పక్కన పెట్టేశాడు.

 • తిరుగులేదు సర్

  Entertainment21, Apr 2020, 4:46 PM

  ‘సరిలేరు’ : మహేష్ సరసన ఫస్ట్ ఛాయిస్ ఆమే,కానీ నో చెప్పింది


  మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జనవరి నెల 11న విడుదలైంది.

 • Entertainment News20, Apr 2020, 1:35 PM

  నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి.. ప్రత్యేకమైన రోజు: మహేష్ బాబు

  మహేష్ బాబుకు తన తల్లితో ఉన్న ఎటాచ్‌మెంట్ గురించి ఇండస్ట్రీ అప్‌డేట్స్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న బాగా తెలుసు. మహేష్ చిన్నతనంలో ఎక్కువగా కాలం తల్లి దగ్గరే పెరిగాడు. అందుకే ఆయన తల్లి, అమ్మమ్మలతో  ఎంతో అటాచ్‌మెంట్‌ పెంచుకున్నాడు.