Sarileru Neekevaru  

(Search results - 3)
  • mahesh babu

    News11, Dec 2019, 1:05 PM IST

    అదే లుక్కు.. అదే నడక.. అవే పొగడ్తలు.. మహేష్ ఇక మారవా..?

    హీరో చాలా మంచి వ్యక్తిగా, సమాజం కోసం పాటు పడే వ్యక్తిగా కనిపించడం.. అతడి గొప్పదనాన్ని, ఆశయాల్ని పొగుడుతూ పాటలు పెట్టడం కూడా ఆనవాయితీ అయిపోయింది. వాటిలో మహేష్ లుక్స్, స్క్రీన్ ప్రెజన్స్ కూడా ఒకేలా ఉండడంతో జనాలకు చూసిన సినిమాలే చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతోంది.

  • mahesh babu

    News3, Dec 2019, 3:27 PM IST

    మరోసారి దొరికిపోయిన దేవీ.. నిజంగానే 'మైండ్ బ్లాక్'!

    తాజాగా సినిమాలో 'మైండ్ బ్లాక్' అంటూ సాగే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. దీనికి ఫ్యాన్స్ నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ పాటని ట్రోల్ చేస్తున్నారు. 

  • Rashmika Mandanna

    News27, Oct 2019, 5:54 PM IST

    మహేష్ 101 వ పెళ్లి కొడుకా? వైరల్ అవుతున్న ఫొటో

    దీపావళి సందర్బంగా వరసగా సినిమావాళ్లు పోస్టర్స్ ,టీజర్స్, ట్రైలర్స్ వదులుతున్నారు. మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరునీకెవ్వరు నుంచి ఇప్పటికే రెండు ఇంట్రస్టింగ్ పోస్టర్స్ వచ్చాయి. మహేష్ బాబు బైక్ పై వెళ్తున్నది, విజయశాంతి లుక్.