Sarfaraz Ahmed  

(Search results - 27)
 • collector sarfaraz ahmed

  Telangana16, Dec 2019, 12:48 PM IST

  కరీంనగర్ జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు: కొత్త కలెక్టర్‌గా శశాంక

  కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మాద్‌పై తెలంగాణ సర్కార్  బదిలీ వేటు వేసే అవకాశం ఉంది. గద్వాల జిల్లా కలెక్టర్‌‌ శశాంకను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం.

 • collector sarfaraz ahmed

  Telangana20, Nov 2019, 8:23 PM IST

  ఎంపీతో ఫోన్ కాల్ సంభాషణ ఎడిటింగ్, కోర్టుకెళ్తా: కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

  ఆడియో దుమారంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న తాను సిద్ధమేనని స్పష్టం చేశారు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. తాను ఎప్పుడు నిబంధనలు ఉల్లంఘించి పనిచేయలేదన్నారు. చట్టానికి లోబడే తాను పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. 

 • Bandi Sanjay

  Telangana17, Nov 2019, 1:18 PM IST

  బండి సంజయ్‌తో మాట్లాడా: కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సీఎంఓ ఆరా

  మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నికల వ్యయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకొన్నారని సమాచారం. 

 • bandi sanjay audio tape

  Andhra Pradesh16, Nov 2019, 7:09 PM IST

  బయటపడ్డ సంచలన ఆడియో.. బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ మంత్రి ఫైర్

  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కలెక్టర్  మధ్య జరగిన ఓ ఆసక్తికర చర్చ బయటకు వచ్చింది. గత ఎన్నికల్లో భాగంగా కలెక్టర్‌ సర్ఫరాజ్‌తో బండి సంజయ్ మాట్లాడిన ఓ ఆడియో టేప్ బయపడడంతో కరీంనగర్ రాజకీయాలు ఓక్కసారిగా వెడెక్కాయి.

 • sarfaraj

  Cricket18, Oct 2019, 6:18 PM IST

  సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు: శ్రీలంకపై సిరీస్ వైట్ వాష్ తోనే ముప్పు

  పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు పడింది, టెస్టు, టీ20 జట్ల కెప్టెన్ గా సర్ఫరాజ్ ను తొలగిస్తూ పీసీబీ చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ నిర్ణయం తీసుకున్నారు. టెస్టు జట్టు కెప్టెన్గ్ గా అజర్ అలీని, టీ20 జట్టు కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ను నియమించారు. 

 • sarfaraz

  CRICKET13, Aug 2019, 2:48 PM IST

  ఆర్టికల్ 370 రద్దు... పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సంచలన వ్యాఖ్యలు

  పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. రాజ్యాగబద్దమైన ఆర్టికల్ 370, 35ఏ రద్దును చేయడంపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

 • sarfaraz

  CRICKET6, Aug 2019, 6:08 PM IST

  ఈ గోవు బలికి సిద్దంగా వుంది...: మరో వివాదంలో పాక్ సారథి సర్ఫరాజ్

  పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బక్రీద్ సందర్భంగా గోవధ చేయనున్నట్లు ప్రకటించిన అతడు జంతు ప్రేమికుల ఆగ్రహానికి గురవుతున్నాడు.  

 • undefined

  CRICKET25, Jul 2019, 5:28 PM IST

  పాక్ కు కొత్త కెప్టెన్లుగా హరీస్, బాబర్...సర్ఫరాజ్ ఆ పని చేస్తే..: షోయబ్ అక్తర్

  పాకిస్థాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ పై మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ మరోసారి విరుచుకుపడ్డాడు. ఈసారి ఏకంగా అతడే స్వయంగా సారథ్య బాధ్యతల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేసి... జట్టు పగ్గాలు యువ ఆటగాళ్లకు అప్పగించాలని సూచించాడు. 

 • Sarfaraz Ahmed

  World Cup7, Jul 2019, 9:05 PM IST

  చెత్తగా ఏమీ ఆడలేదు, సారీ చెప్పను: సర్ఫరాజ్

  భారత్‌పై ఓటమి తర్వాత తాము తిరిగి పుంజుకున్నామని, ఆ తర్వాత తమ ఆట తీరు అద్భుతంగా ఉందని సర్ఫరాజ్ అన్నాడు. తన జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాము సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోయినందుకు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.

 • sarfaraz

  World Cup6, Jul 2019, 1:22 PM IST

  అదే మా కొంప ముంచింది... సర్ఫరాజ్

  వరల్డ్ కప్ లో పాక్ చాప్టర్ ఇక ముగిసిపోయింది. పాకిస్తాన్ సెమీస్ ఆశలన్నీ గల్లంతయ్యాయి. కాగా... వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ ఓడిపోవడం వల్లే ఇలా జరిగిందని ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అభిప్రాయపడ్డారు.  

 • జట్టులో అంతర్గతం విభేదాలున్నాయని, సర్ఫ్‌రాజ్‌కు వ్యతిరేకంగా జట్టులో కొందరు ఆటగాళ్లు గ్రూపులు కట్టారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సర్ఫ్‌రాజ్‌ కెప్టెన్‌గా ఉండటమే వీరికి ఇష్టం లేదని అన్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో సర్ఫ్‌రాజ్‌ అవుటై డ్రెస్సింగ్‌ రూంకు వచ్చిన అనంతరం ఆ ఆటగాళ్లపై చిందులు తొక్కాడని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

  World Cup5, Jul 2019, 7:45 AM IST

  అల్లా కరుణిస్తే అద్భుతం జరగుతుంది: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

  చివరి లీగ్ మ్యాచ్ లో తాము పూర్తి స్థాయిలో సత్తా చాటుతామని, తాము శాయశక్తులా పోరాటం చేస్తామని, అల్లా కరుణిస్తే అద్భుతం జరగవచ్చునని సర్ఫరాజ్ అన్నాడు. 600, 500, 400 పరుగులు చేస్తే ప్రత్యర్థిని 50 పరుగులకు ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.

 • sarfaraz insulted

  Specials24, Jun 2019, 5:36 PM IST

  సర్ఫరాజ్ ను దూషించిన పాక్ అభిమాని...మరో వీడియో విడుదల

  ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓటమిపాలైన పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. మరీ  ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించిన తీరు, తీసుకున్న నిర్ణయాలపై పాక్ మరీ ఎక్కువ విమర్శలపాలయ్యాయి. కేవలం అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, సాధారణ  ప్రజలు కూడా సర్ఫరాజ్ తీవ్ర  స్థాయిలో ద్వజమెత్తారు. కొందరు అభిమానులయితే ఏకంగా అతడి  ఎదురుగానే దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు కూడా. అలా సర్ఫరాజ్ ను  ఓ బహిరంగ ప్రదేశంలో అవమానించిన ఓ అభిమాని తన తప్పు తెలుసుకుని తాజాగా  క్షమాపణలు చెప్పాడు. 

 • Sarfaraz Ahmed

  Specials23, Jun 2019, 3:33 PM IST

  ప్రపంచ కప్ 2019: పాక్ మాజీ ఆటగాళ్లపై సర్ఫరాజ్ సీరియస్... ఘాటు విమర్శలు

  టీమిండియా చేతిలో ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఓటమిపాలవడంతో పాకిస్థాన్ టీం, ఆటగాళ్లు తీవ్ర విమర్శలపాలయ్యారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ విమర్శించడానికి ప్రతి ఒక్కరికి టార్గెట్ మారిపోయాడు. కొందరు అభిమానులయితే అతడి ఎదురుగానే అసభ్యంగా దూషించారు. టాస్ పై అతడు తీసుకున్న నిర్ణయం, మైదానంలో కదలికలు, బ్యాటింగ్ వైఫల్యం ఇలా అన్నింటిలోనూ సర్ఫరాజ్ ను తప్పుబడుతూ కొందరు పాక్ మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు  చేశారు. వారికి తాజాగా సర్ఫరాజ్ తనదైన స్టైల్లో ఘాటుగా జవాభిచ్చాడు.  

 • sarfaraz

  World Cup22, Jun 2019, 9:56 AM IST

  పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కి ఘెర అవమానం

   సర్ఫరాజ్ తన కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ కి వెళ్లారు. అక్కడ ఓ అభిమాని సర్ఫరాజ్ ని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. 

 • sarfaraz ahmed

  Telangana22, Jun 2019, 9:30 AM IST

  పాక్ కెప్టెన్ ఫోటోతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాక్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఫోటోని వాడుకుంటున్నారు. మీరు చదివింది నిజమే.