Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Saqlain Mushtaq

"
Pakistan Interim Coach Saqlain Mushtaq Unhappy With PCB Chief Statement, Resigns From His PostPakistan Interim Coach Saqlain Mushtaq Unhappy With PCB Chief Statement, Resigns From His Post

Saqlain Mushtaq: పాకిస్థాన్ కు మరో షాక్.. కోచ్ పదవికి రాజీనామా చేసిన సక్లయిన్ ముస్తాక్.. తర్వాత కోచ్ అతడేనా..?

Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు  మరో షాక్.  ఆ దేశపు జాతీయ జట్టు హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. పీసీబీ వ్యవహార శైలి నచ్చక అతడు తప్పుకున్నట్టు తెలుస్తున్నది.

Cricket Jan 3, 2022, 7:26 PM IST

ICC T20 Worldcup2021: it would be great to see if india, pakistan will fight again in T20 Final, says saqlain mushtaqICC T20 Worldcup2021: it would be great to see if india, pakistan will fight again in T20 Final, says saqlain mushtaq

T20 Worldcup: టీమిండియానా..? ఫైనల్ కా..? అలా అయితే అది గొప్ప విషయమే..! పాక్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

India vs Pakistan: భారత్ ను అందరూ టైటిల్ ఫేవరేట్ గా భావిస్తున్నారని, కానీ తాము మాత్రం అన్ని జట్లను ఒకే విధంగా చూస్తామని ముస్తాక్ అన్నాడు. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ ను ఓడించిన పాక్.. రేపు ఆఫ్ఘనిస్థాన్ తో తలపడబోతున్నది.

Cricket Oct 28, 2021, 5:24 PM IST

PCB announced squad for T20 Worldcup, Head Coach, Bowling coach Misbah and Waqar resignedPCB announced squad for T20 Worldcup, Head Coach, Bowling coach Misbah and Waqar resigned

టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటించిన పాకిస్తాన్... కోచ్‌ పదవులకు మిస్బా వుల్ హక్, వకార్ యూనిస్ రాజీనామా...

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మరోసారి హైడ్రామా సాగుతోంది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్టును ప్రకటించింది పాకిస్తాన్. హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌ పదవులకు రాజీనామాలు సమర్పించాడు మిస్బావుల్ హక్, వకార్ యూనిస్...

Cricket Sep 6, 2021, 3:08 PM IST

Saqlain Mushtaq criticizes BCCI on MS Dhoni retirementSaqlain Mushtaq criticizes BCCI on MS Dhoni retirement

ధోనీ రిటైర్మెంట్: బీసీసీఐని దుమ్మెత్తిపోసిన పాక్ క్రికెటర్

భారత క్రికెట్ జట్టు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును పాకిస్తాన్ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ తప్పు పట్టారు. ధోనీ కోసం వీడ్కోలు మ్యాచును నిర్వహించకపోవడం సరైంది కాదని అన్నారు.

Cricket Aug 23, 2020, 12:03 PM IST

When Saqlain Mushtaq had to hide his wife in cupboard during ICC World Cup 1999When Saqlain Mushtaq had to hide his wife in cupboard during ICC World Cup 1999

నా భార్యను కబోర్డ్ లో దాచి పెట్టా.. ముస్తాక్

కుటుంబానికి దూరంగా ఉండాలని టోర్నీ మధ్యలో జట్టు మేనేజ్‌మెంట్‌ నిబంధన విధించినా.. ఎవరికీ కనిపించకుండా భార్యను రూమ్‌లోనే ఉంచానని ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. 

Cricket Jul 2, 2020, 7:44 AM IST