Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Santhosh Srinivas

"
Popular cinematographer walks out from Bellamkonda moviePopular cinematographer walks out from Bellamkonda movie

విభేధాలు?: బెల్లంకొండ ప్రాజెక్టు నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్

సినిమా  ప్రారంభమైన తర్వాత దర్శకుడుకు, మిగతా టెక్నీషియన్స్ కు సింక్ కాకపోతే విభేధాలు మొదలవుతాయి. అవి పెరిగి పెద్దవై ఒక్కోసారి ఆ టెక్నీషియన్స్ బయిటకు వెళ్లే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం అదే పరిస్దితి ఎదుర్కొంటోందని సమాచారం. 

News Jan 5, 2020, 2:47 PM IST

Bellamkonda Sai Srinivas Birthday celebrations at BSS8 Movie setsBellamkonda Sai Srinivas Birthday celebrations at BSS8 Movie sets
Video Icon

Bellamkonda Sai Srinivas : మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న హీరో

జనవరి 3 బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా BSS8 మూవీ టీం సెట్ లోనే బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు.

Entertainment Jan 4, 2020, 1:02 PM IST

bellamkonda srinivas new look viral in social mediabellamkonda srinivas new look viral in social media

బెల్లంకొండ శ్రీనివాస్.. న్యూ లుక్ అదిరింది

అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గ ఏంట్రీ ఇచ్చిన రిచ్ కిడ్ బెల్లకొండ శ్రీనివాస్ సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుతున్నాడు గాని తన మార్కెట్ ను మాత్రం పెంచుకోవడం లేదు. చేసిన ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లోనే ట్రై చేసినవే.

News Nov 25, 2019, 1:34 PM IST

bellamkonda srinivas next project with santhoshbellamkonda srinivas next project with santhosh

మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లకొండ

సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటించే ఈ హీరో ఇటీవల రాక్షసుడు సినిమాతో ఎట్టకేలకు ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఓ రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తెచ్చిన ఈ హీరో రీసెంట్ గా మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

ENTERTAINMENT Oct 4, 2019, 12:24 PM IST

raviteja routine format projectsraviteja routine format projects

మాస్ రాజా.. ఇక మారవా?

ఒకసారి దెబ్బపడితే మళ్ళీ ఆ రూట్ లో వెళ్ళడానికి సినిమా కెరీర్ లో హీరోలు చాలా బయపడతారు. అయితే మాస్ రాజా మాత్రం అస్సలు పట్టించుకోకుండా మళ్ళీ రొటీన్ గానే సినిమాలు చేస్తూ ప్లాప్ లు అందుకుంటున్నట్లు విమర్శలు అందుకుంటున్నాడు. 

ENTERTAINMENT Jan 17, 2019, 8:47 PM IST

Shock pawan next film santhosh srinivas under mythri bannersShock pawan next film santhosh srinivas under mythri banners
Video Icon

షాక్ పవన్ కొత్త సినిమా 40 రోజుల షూట్ పూర్తి చేస్తా (వీడియో)

షాక్ పవన్ కొత్త సినిమా 40 రోజుల షూట్ పూర్తి చేస్తా (వీడియో)

Mar 24, 2018, 8:29 AM IST