Sankranti Celebrations
(Search results - 7)LifestyleJan 17, 2020, 1:31 PM IST
శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి.
WomanJan 14, 2020, 1:42 PM IST
చిత్రలిపి - 2020: మన సాంస్కృతిక రాయబారికి వందనం...అభివందనం
పురుషుడు బయట, స్త్రీ ఇంట అలవర్చుకున్న జీవనశైలి క్రమంగా దెబ్బతింటున్నది. వృత్తులు దెబ్బతిన్నాక మగవాడు యంత్రభూతం కోరలు తోమే బానిస కావడం ఎరిగినదే. స్త్రీకి గృహం మీదనే కాదు, మొత్తం కుటుంభం మీద పట్టు వీగిపోయింది.
FoodJan 14, 2020, 11:46 AM IST
సంక్రాంతి పిండివంటలు ఇవే...
సంక్రాంతి అంటేనే అప్పాల పండుగ. సకినాలు, అరిసెలు, బిళ్లలు, మురుకులు, నువ్వులుండలు, పల్లీలముద్దలు, లడ్డూ..ఇలా చెప్పుకుంటూ పోతే పండగ పిండివంటల లిస్టు పెద్దగానే ఉంటుంది.
VijayawadaJan 14, 2020, 11:43 AM IST
బెజవాడలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
సంక్రాంతి సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి తాడేపల్లి నుంచి జగన్ బయల్దేరనున్నారు.
TelanganaJan 9, 2020, 5:42 PM IST
శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు: ఒకే వేదికపై వెంకటేశ్, మహేశ్‌బాబు
హైదరాబాద్ శిల్పకళావేదికలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Mar 24, 2018, 8:30 AM IST
ఆంధ్రలో తారాస్థాయిలో సంక్రాంతి సంబరాలు (వీడియో)
ఆంధ్రలో తారాస్థాయిలో సంక్రాంతి సంబరాలు (వీడియో)Mar 24, 2018, 8:30 AM IST
సంక్రాతి సంబరాలు జరుపుకున్న మాగంటిబాబు (వీడియో)
సంక్రాతి సంబరాలు జరుపుకున్న మాగంటిబాబు (వీడియో)