Sankranthi Fight  

(Search results - 9)
  • Mahesh Babu

    News11, Jan 2020, 5:41 PM IST

    సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ పై మహేష్ కామెంట్

    మహేష్ - బన్నీ అభిమానుల మధ్య కామెంట్స్ ఫైట్ ఒక రేంజ్ లో నడుస్తోంది. సంక్రాంతి రేస్ లో అల వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ఒకరోజు గ్యాప్ లోనే భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. దీంతో సినిమాలపై కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్స్ చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ హీట్ ఫిట్ ని మరింతగా హీటేక్కిస్తున్నారు. 

  • trivikram

    News11, Jan 2020, 2:57 PM IST

    మహేష్ vs బన్నీ.. త్రివిక్రమ్ RRR స్కెచ్!

    సరిలేరు నీకెవ్వరు సినిమా నేడు వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ కూడా అల్లు అర్జున్ అదే స్థాయిలో రంగంలోకి దిగబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఆదివారం రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన బజ్ బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాపై కొంత నెగిటివ్ టాక్ వైరల్ అయ్యింది.

  • సూపర్ స్టార్..

    News8, Jan 2020, 12:31 PM IST

    దర్బార్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రజిని రేంజ్ ఇది కాదే..?

    సూపర్ స్టార్ రజినీ కాంత్ నెక్స్ట్ దర్బార్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 9న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తెలుగులో రజిని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందా లేదా అనేది సందేహంగా మారింది.

  • sarileru nikevvaru

    News4, Jan 2020, 3:29 PM IST

    మహేష్ తో ఫైట్.. మరో పోస్టర్ తో షాకిచ్చిన బన్నీ?

    'మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో' సినిమాలు రెండు కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన చర్చల ప్రకారం ముందు బన్నీ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతున్నట్లు చెప్పారు.

  • mahesh babu

    News30, Dec 2019, 8:19 AM IST

    సంక్రాంతి ఫైట్: ఫ్యాన్స్ కొట్లాటకు హీరోల బూస్ట్?

    సంక్రాంతికి విడుదల కానున్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి దిగనున్నాయి. అల్లు అర్జున్ "అల వైకుంఠపురములో.." - "మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు" సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  రెండు సినిమాలపై అంచనాలు ఒకే రేంజ్ లో ఉన్నాయి అనుకుంటే పొరపాటే అవుతోంది

  • kalyan ram

    News24, Dec 2019, 9:21 PM IST

    సంక్రాంతి ఫైట్.. డోస్ పెంచిన కళ్యాణ్ రామ్

    2020 సంక్రాంతికి రానున్న సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ మారింది. ఓ వైపు మహేష్ సరిలేరు నీకెవ్వరు మరోవైపు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఒకరోజు గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి.  ఇకపోతే వీరితో పోటీ పడేందుకు కళ్యాణ్ రామ్ కూడా తన సినిమాను రెడీ చేస్తున్నాడు.

  • Allu Arjun abd mahesh babu

    News23, Dec 2019, 4:04 PM IST

    సంక్రాంతి ఫైట్: ఆడియెన్స్ మా వైపే అంటున్న డైరెక్టర్

    బాక్స్ ఆఫీస్ వద్ద వార్ చూసి చాలా కాలమవుతోంది. నెక్స్ట్ ఇయర్ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకరోజు గ్యాప్ లో యుద్దానికి సిద్ధమయ్యాయి. "అల..వైకుంఠపురములో.." - సరిలేరు నీకెవ్వరు సినిమాలపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

  • mahesh babu

    News4, Dec 2019, 12:43 PM IST

    సంక్రాంతి ఫైట్: నందమూరి ఫ్యాన్స్ కోసం మహేష్ రొటీన్ ప్లాన్?

    సంక్రాంతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మహేష్ - అల్లు అర్జున్ సినిమాలు రెండు కూడా ఒకే ఫెస్టివల్ కి రిలీజ్ అవుతుండడంతో అభిమానుల్లోనే కాకూండా సిని ప్రముఖుల్లో కూడా ఈ బాక్స్ ఆఫీస్ యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. హీరోలిద్దరు ఎవరికీ వారు ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

  • Allu Arjun abd mahesh babu

    News20, Nov 2019, 9:40 PM IST

    సంక్రాంతి ఫైట్.. సింగిల్ ఫ్రేమ్ లో బన్నీ - మహేష్

    సంక్రాంతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ ప్రమోషన్స్ తో సాలిడ్ గా సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బన్నీ "అల.. వైకుంఠపురములో" పాటలతో హడావుడి క్రియేట్ చేయగా.. సరిలేరు నీకెవ్వరు పోస్టర్స్ తో మహేష్ కాస్త సందడి చేశాడు..