Sankranthi Celebrations  

(Search results - 13)
 • nagarjuna attends as guest in chiranjeevi house sankranthi celebrations ksrnagarjuna attends as guest in chiranjeevi house sankranthi celebrations ksr

  EntertainmentJan 15, 2021, 4:22 PM IST

  చిరు ఇంట్లో నాగార్జున సంక్రాంతి సంబరాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  తమ ఇంటిలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలకు చిరంజీవి, నాగార్జునను ప్రత్యేకంగా ఆహ్వానించారట. మిత్రుడు కోరికను మన్నించి గత రాత్రి నాగార్జున చిరంజీవి నివాసానికి వెళ్లారు. 
   

 • sankranthi celebrations in gudiwadasankranthi celebrations in gudiwada
  Video Icon

  Andhra PradeshJan 11, 2021, 2:20 PM IST

  గుడివాడలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు... ఒంగోలు గిత్తల ఫోటీ

  విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. 

 • megastar family sankranthi celebrations photosmegastar family sankranthi celebrations photos

  NewsJan 16, 2020, 5:56 PM IST

  మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. వైరల్ పిక్స్

  సంక్రాంతి వచ్చింది అంటే సినీ తారలు కూడా ఎంత బిజీగా ఉన్నా పనులన్నీ పక్కన పెట్టేస్తారు. షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చి సొంత గూటికి వాలిపోతుంటారు. ఇక ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ సినీ తారలందరూ పొంగల్ ఫెస్టివల్ ని చూడముచ్చటగా సెలెబ్రేట్ చేసుకున్నారు. అందులో మెగా ఫ్యామిలీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు.

 • man dies after kodi kathi hits him in sankranthi celebrationsman dies after kodi kathi hits him in sankranthi celebrations

  Andhra PradeshJan 16, 2020, 9:49 AM IST

  సంక్రాంతి సంబరాల్లో విషాదం.. పుంజుకి కట్టిన కత్తి తగిలి వ్యక్తి మృతి

  కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదల్చడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడ భాగంలో కత్తి గుచ్చుకుంది. బాగా రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు.అక్కడున్నవారు వెంటనే స్పందించి వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

 • ap cm ys jaganmohan reddy participated in sankranthi celebrations in gudiwadaap cm ys jaganmohan reddy participated in sankranthi celebrations in gudiwada

  Andhra PradeshJan 14, 2020, 4:13 PM IST

  గుడివాడలో సంక్రాంతి వేడుకలు: హాజరైన సీఎం జగన్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న బండ్ల లాగుడు పోటీల్లో ఆయన పాల్గొన్నారు

 • In support of Amaravathi...Chandrababu to stay away from sankranthi celebrationsIn support of Amaravathi...Chandrababu to stay away from sankranthi celebrations

  Andhra PradeshJan 12, 2020, 11:29 AM IST

  మీ వెంటే నేను: సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు దూరం

  రాజధాని రైతుల కోసం ఈ ఏడాది సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు దూరంగా ఉందనున్నట్టు తెలిపారు. అమరావతికి భూములిచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు, నిరసనలు చేస్తూ.. పండగ చేసుకునే పరిస్థితుల్లో లేరని, అందుకోసం తాను కూడా సంబరాలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని చంద్రబాబు తెలిపారు. 

 • Janasena Mla rapaka celebrated sankranthi with Minister kodali naniJanasena Mla rapaka celebrated sankranthi with Minister kodali nani

  Andhra PradeshJan 11, 2020, 2:33 PM IST

  పవన్ మీటింగ్ కి డుమ్మా... మంత్రి కొడాలి నానితో రాపాక సంబరాలు

  గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని  రాపాక వరప్రసాద్ తెలిపారు. రైతులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ సంక్రాంతి అని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. 
   

 • sankranthi celebrations at englandsankranthi celebrations at england

  NRIJan 21, 2019, 3:28 PM IST

  ఇంగ్లాండ్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు...

  తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగ  ఖడాంతరాలను దాటింది. ఉపాధి రిత్యా ఇతర దేశాల్లో స్థిరపడి సంక్రాంతికి సొంతూళ్లకు రాలేకపోయిన ప్రవాసులు కూడా తమ తమ ప్రాంతాల్లోనే ఈ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఇలాగ తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆద్వర్యంలో కార్డిఫ్ నగరంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంస్థ మొదటి వార్డికోత్సవంతో పాటు సంక్రాతి పండగ కలిసి రావడంతో రెండింటిని కలిపి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల్స్, ఇంగ్లాండ్ లలో నివాసముంటున్న తెలుగువారు పాల్గొన్నారు. 

 • birds harmed with glass coated manja used in kite flying during the Sankranthi festivalbirds harmed with glass coated manja used in kite flying during the Sankranthi festival

  TelanganaJan 17, 2019, 9:00 PM IST

  సంక్రాంతి సరదాకు పక్షులు బలి... (ఫోటోలు)

  సంక్రాంతి సరదాకు పక్షులు బలి... (ఫోటోలు)

 • Hens Fight in Sankranti season at andhra pradeshHens Fight in Sankranti season at andhra pradesh

  TelanganaJan 14, 2019, 3:30 PM IST

  ఆంధ్రలో కోడి పందేలు: వాటికి తర్ఫీదు బార్కాస్ లోనే...

  సంక్రాంతి పండగ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కోళ్ల పందేలు. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే ఈ కోళ్ల పందేలకున్న  క్రేజు అంతా  ఇంతా కాదు. ఈ సంక్రాంతి సంబరాలు జరిగే మూడు రోజుల మామూలు ప్రజలేమో గానీ పందెం రాయుళ్లు తమ తరహాలో పండగ చేసుకుంటారు. కేవలం అక్కడి స్థానికులే కాదు తెలంగాణ నుండి కూడా కేవలం ఈ కోళ్ల పందేల కోసమే వెళ్లేవారు చాలామంది  వుంటారు. అయితే పందేలకు ఉపయోగించే కోళ్లు కూడా తెలంగాణ నుండే ఆంద్రాకు సరఫరా అవడం ఈ పండగకున్న మరో విశేషం.

 • trs mla talasani srinivas talks on bhimavaram sankranthi celebrationstrs mla talasani srinivas talks on bhimavaram sankranthi celebrations

  Andhra PradeshJan 14, 2019, 2:53 PM IST

  ఏపిలో కూడా నాయకత్వం వహించడాని సిద్దమే: తలసాని

  తెలంగాణ ప్రాంతంలోని బిసిల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఏపిలో కూడా ఈ సామాజిక వర్గాలకు నాయకత్వం వహించడానికి సిద్దంగా వున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో సరైన నాయకత్వం లేకే బిసిలు మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం రాజకీయంగా వెనుకబడుతోందని తలసాని పేర్కొన్నారు. ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలని తాను కోరుకుంటున్నానని...అలా ఎదగాలనుకునే వారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తలసాని స్పష్టం చేశారు. 

 • hyderabad mayor bonthu rammohan participated in sankranthi celebrationshyderabad mayor bonthu rammohan participated in sankranthi celebrations

  TelanganaJan 12, 2019, 4:49 PM IST

  స్వచ్ఛ సర్వేక్షన్‌తో కలిపే సంక్రాంతి సంబరాలు: హైదరాబాద్ మేయర్

  హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంచాలని నగర ప్రజలకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. అందుకోసం ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగను కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. 

 • sankranthi celebrations at ap secretariatsankranthi celebrations at ap secretariat

  Andhra PradeshJan 9, 2019, 8:03 PM IST

  సచివాలయానికి సంక్రాంతి శోభ (ఫోటోలు)

  సచివాలయానికి సంక్రాంతి శోభ