Sankranthi 2019  

(Search results - 4)
  • venky mama

    ENTERTAINMENTOct 12, 2019, 2:01 PM IST

    సంక్రాంతి వార్.. స్టార్ ప్రొడ్యూసర్స్ మధ్య బిగ్ ఫైట్?

    ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ డోస్ పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా థియేటర్స్ విస్తరణలో నిర్మాతల మధ్య చర్చలు కూడా గట్టిగానే జరగనున్నాయి. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్స్ సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

  • rashmi

    ENTERTAINMENTJan 15, 2019, 10:05 AM IST

    రష్మిని బాధపెట్టిన నెటిజన్ కామెంట్!

    బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ సంఖ్య బాగానే ఉంది. తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.

  • నారాయణగూడ జాహ్నవి కాలేజీలో సంక్రాంతి సంబరాలు (ఫోటోలు)

    AstrologyJan 14, 2019, 9:44 AM IST

    భోగభాగ్యాల భోగి

    రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈ పండుగనాటికి ఇంటికి వచ్చేస్తాయి. వాళ్ళకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి కావలసిన విశ్రాంతి కూడా దొరుకుతుంది. చేతికి అందిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కాబ్టి దీనికి భోగి పండుగ అనే పేరు వచ్చింది.

  • Kite and Sweat Festival

    TelanganaJan 12, 2019, 8:22 PM IST

    స్వీట్, కైట్ ఫెస్టివల్ కు పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబు

    స్వీట్ ఫెస్టివల్ లో 22 దేశాల మహిళా హోమ్ మేకర్స్, 25 రాష్ట్రాలకు చెందిన 2500 మంది హోమ్ మేకర్స్ తయారు చేసిన 1200 రకాల స్వీట్ వెరైటీల స్వీట్స్ ను 1200 స్టాల్స్ ద్వారా ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు జరుపుతారు.