Sankranthi  

(Search results - 61)
 • allu

  ENTERTAINMENT10, Sep 2019, 12:26 PM IST

  మహేష్, అల్లు అర్జున్ ఇద్దరూ తగ్గడం లేదట!

  ప్రతీ పెద్ద ప్రొడ్యూసర్ తన సినిమాను సంక్రాతికి విడుదల చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే సంక్రాంతి పెద్ద పండగ కావటం, వరసపెట్టి శెలవలు ఉండటం కలిసి వస్తుంది. అయితే అదే సమయంలో అందరూ పెద్ద సినిమాలతో వస్తే థియోటర్స్ సమస్య వస్తుంది.
   

 • కానీ...డేట్స్ వేరే:  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 12-01-2020న బన్నీ చిత్రం, 14-01-2020న మహేష్ చిత్రాన్ని విడుదల చేయనున్నారని టాక్‌. దీంతో పెద్ద పండగకు ఇద్దరు స్టార్స్‌ మధ్య పోటీ ఓ రేంజిలో ఉండేటట్లు కనపడుతోంది. అలాగే ఈ రెండు చిత్రాల స్పెషాలిటీ ఏమిటీ అంటే...ఫన్ ఎంటర్టైనర్స్ కావటం.

  ENTERTAINMENT7, Sep 2019, 3:33 PM IST

  సంక్రాంతికి సై : మొదట బన్ని, తర్వాత మహేష్

  ప్రతీ పెద్ద ప్రొడ్యూసర్ తన సినిమాను సంక్రాతికి విడుదల చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే సంక్రాంతి పెద్ద పండగ కావటం, వరసపెట్టి శెలవలు ఉండటం కలిసి వస్తుంది. అయితే అదే సమయంలో అందరూ పెద్ద సినిమాలతో వస్తే థియోటర్స్ సమస్య వస్తుంది. కాబట్టి ముందుగా స్లాట్ బుక్ చేసుకున్నట్లుగా తమ సినిమా సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించేస్తూంటారు దర్శక,నిర్మాతలు. అలా వచ్చే 2020 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు తెలగువారిని పలకరించటానికి రెడీ అవుతున్నాయి.
   

 • kalyan ram

  ENTERTAINMENT7, Sep 2019, 11:29 AM IST

  కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట!

  సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనుంది. ఓవైపు స్టయిలిష్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రానున్నట్లు నిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. 

 • kalyan ram

  ENTERTAINMENT19, Aug 2019, 4:53 PM IST

  సంక్రాంతి ఫైట్ లో నందమూరి హీరో

  వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల ఫైట్ ఇప్పటికే హాట్ టాపిక్ అవ్వగా ఇప్పుడు నందమూరి హీరో కూడా అదే ఫెస్టివల్ ని టార్గెట్ చేసి ఫైట్ డోస్ ఇంకాస్త పెంచుతున్నాడు. గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న నందమూరి హీరో కళ్యాణ్ ప్రస్తుతం ఎంత మంచి వాడవురా! అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

 • nagarjuna

  ENTERTAINMENT9, Jul 2019, 1:01 PM IST

  సంక్రాంతి బరి నుండి సీనియర్ హీరో అవుట్!

  వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ ఉంటుందని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

 • sankranthi tollywood

  ENTERTAINMENT30, May 2019, 12:01 PM IST

  బిగ్ ఫైట్: 2020 సంక్రాంతిని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు

  అల్లు అర్జున్ - మహేష్ బాబు - ప్రభాస్ - బాలకృష్ణ - రజినీకాంత్ వంటి హీరోలు  2020 సంక్రాంతి ఫైట్ లో పందెం కోళ్లలా యుద్దానికి దిగనున్నారు. వీరందరూ కొన్ని నెలల ముందే డిసైడ్ అవ్వగా రీసెంట్ గా మరో హీరో కూడా వారితో జాయిన్ అవ్వడానికి సిద్దమవుతున్నాడు.  

 • chiru sye ra

  ENTERTAINMENT2, Apr 2019, 12:06 PM IST

  ‘సైరా’ రిలీజ్‌ : దసరాకి డౌటే.. మరి ఎప్పుడు?

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. 

 • boyapati srinu

  ENTERTAINMENT1, Mar 2019, 7:53 AM IST

  బాలయ్య,బోయపాటి సినిమా రిలీజ్ టైమ్ ఫిక్స్

  సినిమా వాళ్ల సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పర్వ దినాల్లో తమ సినిమాలు రిలీజ్ చేస్తే సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతాయని నమ్ముతూంటారు. 

 • wales telugu association

  NRI21, Jan 2019, 3:28 PM IST

  ఇంగ్లాండ్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు...

  తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగ  ఖడాంతరాలను దాటింది. ఉపాధి రిత్యా ఇతర దేశాల్లో స్థిరపడి సంక్రాంతికి సొంతూళ్లకు రాలేకపోయిన ప్రవాసులు కూడా తమ తమ ప్రాంతాల్లోనే ఈ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఇలాగ తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆద్వర్యంలో కార్డిఫ్ నగరంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంస్థ మొదటి వార్డికోత్సవంతో పాటు సంక్రాతి పండగ కలిసి రావడంతో రెండింటిని కలిపి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల్స్, ఇంగ్లాండ్ లలో నివాసముంటున్న తెలుగువారు పాల్గొన్నారు. 

 • bird

  Telangana17, Jan 2019, 9:00 PM IST

  సంక్రాంతి సరదాకు పక్షులు బలి... (ఫోటోలు)

  సంక్రాంతి సరదాకు పక్షులు బలి... (ఫోటోలు)

 • చివరిరోజు పాదయాత్రలో జనంతో జగన్

  Andhra Pradesh15, Jan 2019, 10:09 AM IST

  తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

  తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరికీ ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

 • rashmi

  ENTERTAINMENT15, Jan 2019, 10:05 AM IST

  రష్మిని బాధపెట్టిన నెటిజన్ కామెంట్!

  బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ సంఖ్య బాగానే ఉంది. తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.