Asianet News TeluguAsianet News Telugu
40 results for "

Sanjay Raut

"
No Government Can Be Formed Without Congress: Shiv Sena's Sanjay RautNo Government Can Be Formed Without Congress: Shiv Sena's Sanjay Raut

2024 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం: సంజయ్ రౌత్

వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుందని ఆయన గుర్తు చేశారు. పుణె ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన జేఎస్ కరాండీకర్ స్మారకోపాన్యాసంలో ఆయన ప్రసంగించారు.

NATIONAL Oct 31, 2021, 3:04 PM IST

shivsena leader sanjay raut says wait and watch on aryan khan drugs caseshivsena leader sanjay raut says wait and watch on aryan khan drugs case

Aryan Khan: ఆట ఇప్పుడే మొదలైంది.. వెయిట్ అండ్ వాచ్.. : ఎంపీ సంజయ్ రౌత్.. శామ్ డిసౌజా ప్రస్తావన

ఆర్యన్ ఖాన్ కేసు సంచలన మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులోని సాక్షి ఎన్‌సీబీ అధికారిపై సంచలన ఆరోపణలు చేసి అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా సంజయ్ రౌత్ ఈ కేసులో మరిన్ని విషయాలను వెల్లడించబోతున్నట్టు సంకేతంగా వెయిట్ అండ్ వాచ్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు. రూ. 25 కోట్ల డీల్ గురించి మాట్లాడిన శామ్ డిసౌజాను ప్రస్తావించారు.

NATIONAL Oct 25, 2021, 2:43 PM IST

shivsena will contest up and goa assembly polls says sanjay rautshivsena will contest up and goa assembly polls says sanjay raut

బీజేపీకి షాక్.. యూపీ, గోవా ఎన్నికల్లో పోటీకి శివసేన సై

రానున్న ఉత్తర్ ప్రదేశ్, గోవా ఎన్నికల్లో తమ పార్టీ వీలైనన్ని సీట్లలో పోటీ చేస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. 400 పైచిలుకు స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్‌లో 80 నియోజక వర్గాల్లో శివసేన పోటీలో ఉంటుందని ఆయన అన్నారు. ఇక గోవాలో మొత్తం 40 సీట్లుండగా 20 మంది వరకూ అభ్యర్థుల్ని బరిలో దించుతామని రౌత్ పేర్కొన్నారు.

NATIONAL Sep 12, 2021, 3:38 PM IST

shivsena MP sanjay raut slams centre by calling ED notices as love letters, says frequency of love letters increasedshivsena MP sanjay raut slams centre by calling ED notices as love letters, says frequency of love letters increased

ఈడీ నోటీసులు డెత్ వారెంట్లు కాదు.. లవ్ లెటర్లు: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పొలిటికల్ వర్కర్లకు పంపే లవ్ లెటర్లు డెత్ వారెంట్లు కాదని, అవి లవ్ లెటర్లని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలాంటి లవ్ లెటర్ల తాకిడి ఇప్పుడు పెరుగుతున్నదన్నారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాదీ సర్కారును కూల్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఇప్పుడు లవ్ లెటర్ల ఆట మొదలైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాలు తెరువలేదని, కేంద్ర ప్రభుత్వం హిందూత్వవాదినే అని భావిస్తున్నట్టు కామెంట్ చేశారు.

NATIONAL Aug 30, 2021, 3:48 PM IST

Sanjay Raut comments after ally Congress talks of going solo kspSanjay Raut comments after ally Congress talks of going solo ksp

ఒంటరిగా పోటీ చేసుకోవచ్చు.. మాకు అభ్యంతరం లేదు: మహా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు శివసేన కౌంటర్

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని అనుకుళ్లే వాళ్లు అలాగే చేయవచ్చని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ . 

NATIONAL Jun 20, 2021, 3:30 PM IST

Dont Want To Be Friends With Caged Tiger says Maharashtra BJP Chief kspDont Want To Be Friends With Caged Tiger says Maharashtra BJP Chief ksp

బోనులో వున్న ‘‘పులి’’ (శివసేన )తో స్నేహం వుండదు.. మహారాష్ట్రలో ఒంటరిగానే, బీజేపీ నేత వివరణ

పులితో (శివసేన పార్టీ గుర్తు) బీజేపీ స్నేహం చేస్తుందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వివరణ ఇచ్చారు.

NATIONAL Jun 11, 2021, 3:02 PM IST

PM Narendra Modi Top Leader Of Country and Party Says Shiv Senas mp Sanjay Raut kspPM Narendra Modi Top Leader Of Country and Party Says Shiv Senas mp Sanjay Raut ksp

మొన్న ఉద్ధవ్, నేడు సంజయ్ రౌత్.. మోడీయే టాప్ లీడరంటూ కితాబు: బీజేపీకి సేన దగ్గరవుతోందా..?

మోడీ, బీజేపీలపై ఎప్పుడూ ఒంటికాలుతో లేచే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం మోడీ ఆకాశానికెత్తేశారు. ప్రధాని మోడీ దేశంలో టాప్ లీడర్ అని, బీజేపీలో కూడా ఆయనే టాప్ లీడర్ అని ప్రశంసించారు

NATIONAL Jun 10, 2021, 6:43 PM IST

Shiv Sena minister Sanjay Rathod resigns in Pooja Chavan suicide case kspShiv Sena minister Sanjay Rathod resigns in Pooja Chavan suicide case ksp

మహారాష్ట్ర: మహిళ ఆత్మహత్య కేసు.. మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా

ఒక మహిళ మృతికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట మంత్రి సంజయ్ రాథోడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను సీఎం ఉద్దవ్ థాక్రేకు అందేజేశారు

NATIONAL Feb 28, 2021, 4:27 PM IST

After ED notice to his wife, Sanjay Raut hits out at BJPAfter ED notice to his wife, Sanjay Raut hits out at BJP

ఈడీ ఆఫీసుకి బీజేపీ బ్యానర్.. రాజకీయ దుమారం..!

ఇటీవల వసేన ఎంపీ సంజయ్‌‌ రౌత్‌‌ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు సోమవారం ఈడీ కార్యాలయం ఎదుట ‘బీజేపీ ప్రదేశ్‌ కార్యాలయ్‌’ అని బ్యానర్‌ ఏర్పాటు చేశారు. 

NATIONAL Dec 29, 2020, 3:09 PM IST

Obamas Remark On Rahul Gandhi Distasteful, Says Shiv Sena Sanjay Raut,Obamas Remark On Rahul Gandhi Distasteful, Says Shiv Sena Sanjay Raut,

రాహుల్‌పై ఒబామా ప్రశంసలు: భారత్ గురించి ఏం తెలుసంటూ రౌత్ విమర్శలు

కంగనా రనౌత్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శివసేన ఫైర్ బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో వెలువరించిన అభిప్రాయాన్ని సంజయ్ తప్పుపట్టారు

NATIONAL Nov 14, 2020, 8:09 PM IST

Action followed law no revenge under Sena government says Sanjay Raut on Arnab Goswamis arrest lnsAction followed law no revenge under Sena government says Sanjay Raut on Arnab Goswamis arrest lns

కక్ష సాధింపు కాదు, తప్పు చేస్తే ఎవరైనా...: అర్నబ్ అరెస్ట్ పై సంజయ్ రౌత్

బుధవారం నాడు అర్నబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ విషయమై రౌత్ స్పందించారు.తప్పు చేసినట్టుగా ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందని చెప్పారు.

NATIONAL Nov 4, 2020, 3:06 PM IST

Devendra Fadnavis will now realise COVID-19 situation is serious: shivsena mp Sanjay Raut kspDevendra Fadnavis will now realise COVID-19 situation is serious: shivsena mp Sanjay Raut ksp

బయట పరిస్థితి ఇప్పుడు తెలిసిందా: ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

కంగనా ఎపిసోడ్ తర్వాత శివసేన ఫైర్‌బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. కొవిడ్‌-19 బారిన పడిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు

NATIONAL Oct 25, 2020, 7:50 PM IST

shivsena Sanjay Raut comments after SAD quits BJP-led coalitionshivsena Sanjay Raut comments after SAD quits BJP-led coalition

మేం లేకుంటే అది ఎన్డీయే కాదు: అకాలీదళ్‌ నిర్ణయంపై సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) నుంచి తప్పుకుంటున్నట్లు శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అకాలీదళ్ పార్టీ చీఫ్ సుఖ్ భీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. 

NATIONAL Sep 27, 2020, 5:17 PM IST

Maharashtra former CM Devendra Fadnavis meets Shiv Sena MP Sanjay Raut KPRMaharashtra former CM Devendra Fadnavis meets Shiv Sena MP Sanjay Raut KPR

'మహా' మలుపు: దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భేటీ

మహారాష్ట్ర రాజకీయాలు మలుపు తీసుకుంటాయనే ప్రచారం సాగుతోంది. బిజెపి నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భేటీ కావడంతో ఆ ప్రచారం ఊపందుకుంది.

NATIONAL Sep 27, 2020, 9:23 AM IST

Kangana Ranaut meet Maharashtra Governor Bhagat Singh KoshyariKangana Ranaut meet Maharashtra Governor Bhagat Singh Koshyari

మహారాష్ట్ర గవర్నర్‌తో కంగన భేటీ: ఆఫీసు కూల్చివేతపై ఫిర్యాదు

మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భేటీ అయ్యారు. ముంబైలోని తన కార్యాలయాన్ని కూల్చివేతతో పాటు బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారాలపై ఆమె గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 

Entertainment Sep 13, 2020, 5:16 PM IST