Sanjay Dutt  

(Search results - 45)
 • Entertainment26, Jun 2020, 3:50 PM

  అంబానీ భార్యతో బాలీవుడ్‌ బ్యాడ్ బాయ్‌ లవ్‌ ఎఫైర్‌!

  ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో సినీ అభిమానులు తమ అభిమాన తారలకు సంబంధించిన పాత వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌ సంజయ్‌ దత్‌కు అనిల్‌ అంబానీ భార్య, నటి టీనా మునిమ్‌కు మధ్య నడిచిన ప్రేమాయణం, దానికి సంబంధించి సంజయ్‌ గతంలో చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి.

 • Entertainment17, Jun 2020, 3:12 PM

  కరోనా కష్టాలు... భార్యా పిల్లలకు దూరంగా సూపర్‌ స్టార్‌

  ప్రస్తుతం  సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ ముంబైలో ఉంటుండగా ఆయన భార్య పిల్లలు మాత్రం దుబాయ్‌లో చిక్కుకుపోయారు. లాక్‌ డౌన్‌కు ముందు సంజయ్ దత్‌ భార్య మాన్యతతో పాటు ఇద్దరు పిల్లలు దుబాయ్‌ వెళ్లిపోయారు. ఈ లోగా ప్రపంచ దేశాలన్ని లాక్‌ డౌన్ ప్రకటించటంతో అక్కడే చిక్కుకుపోయారు.

 • Entertainment20, May 2020, 6:05 PM

  వైరల్‌ ఫోటో.. కేజీఎఫ్ 2.. లీక్‌ అయిన‌ విలన్‌ లుక్‌

  కేజీఎఫ్ 2 సినిమాలో సంజయ్‌ దత్‌ నటించిన అధీరా పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే అఫీషియల్‌గా ఫస్ట్‌ లుక్‌ మాత్రం బయటకు రాలేదు. చిత్రయూనిట్ అఫీషియల్‌ లుక్‌ రిలీజ్ చేయకముందే సినిమాలో సంజయ్‌ దత్‌ లుక్‌ లీకైంది.

 • ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

  Entertainment News20, May 2020, 8:58 AM

  రాకీ భాయ్ 120 కోట్లుకు లొంగడు..తేల్చిన నిర్మాత

  కేజీఎఫ్ సినిమా కి కొనసాగింపుగా  మేకర్స్ హీరో యశ్ తో కేజీఎఫ్2 ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా అక్టోబర్ 23న విడుదల చేయడానికి మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. అయితే అది సాధ్యమ కావడం లేదు.అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా రోజుకో రూమర్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అలాంటి ఒక రూమర్ పై టీమ్ స్పందించింది. 

 • <p>सत्यजीत के मुताबिक, मेरी मां की तबीयत ठीक नहीं थी, यह सब गंभीर माइग्रेन अटैक, तेज बुखार, शरीर में दर्द के साथ शुरू हुआ और इसके बाद हमने कोरोना टेस्ट कराया जो कि पॉजिटिव निकला। उन्हें नानावती अस्पताल के आइसोलेशन वार्ड में रखा गया है। इसके बाद से मैं और मेरी बहन घर पर हैं और हमने खुद को होम क्वारंटीन कर लिया है।</p>

  Entertainment18, May 2020, 10:05 AM

  ‘ప్రస్థానం’ నటుడి తల్లికి కరోనా


   ‘‘తీవ్రమైన తలనొప్పి, జ్వరం అమ్మను వేధించాయి. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో తనను ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. తను మహమ్మారితో ధైర్యంగా పోరాడి తిరిగి వస్తుంది. అయితే ప్రస్తుతానికి నాలో, నా సోదరిలో ఎలాంటి వైరస్‌ లక్షణాలు కనపడటం లేదు. అయినప్పటికీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. రోజూ అమ్మతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాం. డాక్టర్లు, నర్సులు తనను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు.

 • Entertainment13, May 2020, 10:57 AM

  `కేజీఎఫ్ 2` వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

  కేజీఎఫ్ 2 సినిమాను ముందుగా ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అక్టోబర్ 23న రిలీజ్‌ చేస్తున్నట్టుగా పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ లోగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటంతో షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీంతో ఈ  సినిమాను అనుకున్న డేట్ కు రిలీజ్ చేయటం కష్టమని తెలుస్తోంది.
   

 • ಯಶ್‌ ಅಭಿಮಾನಿಗಳು ಹೀಗೆ ಒಟ್ಟಾಗಿ ಸಾರ್ವಜನಿಕರಿ ಸಹಾಯ ಮಾಡಲಿ ಎಂದು ಆಶಿಸೋಣ.

  Entertainment8, May 2020, 8:58 AM

  కరోనా లేదు..గిరోనా లేదు కుమ్మేయండి

   గోల్డ్ మైన్స్ నేపధ్యంలో ఎదిగిన రాకీ భాయ్ అనే మాఫియా డాన్  కథాంశంతో..తెరకెక్కిన ఈ చిత్రం కేక పెట్టించే స్క్రీన్ ప్లే, అదిరిపోయే డైలాగ్స్‌లో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో నటుడు యష్ ఫుల్ పాపులర్ అయ్యాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు.. ఇప్పుడు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది. అయితే కరోనా దెబ్బతో ఈ భారి సినిమాని ఎవరు కొంటారు...ఎలా రిలీజ్ చేస్తాం అనే బెంగ నిర్మాతలకు పట్టుకుందిట.

 • Entertainment News30, Apr 2020, 3:59 PM

  కష్టకాలంలో నాతో ఉన్నారు.. సంజయ్‌ దత్‌ భావోద్వేగం

  బాలీవుడ్ లెజెండరీ యాక్టర్‌ రిషి కపూర్‌ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌, ఆయనతో తన అనుభావాల్ని అభిమానులతో పంచుకున్నాడు.

 • Entertainment News18, Apr 2020, 5:15 PM

  ఆ స్టార్ హీరోను తల్లే `గే` అనుకుంది!

  బాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే అత్యంత వివాదాస్పదమైన నేపథ్యం ఉన్న నటుడు సంజయ్ దత్‌. ఈ సీనియర్‌ హీరో జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే డ్రగ్స్‌కు బానిసైన సంజూ, తరువాత జైలు పాలు కావటం, తిరిగి వచ్చి సినిమాల్లో స్టార్‌గా ఎదగటం లాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి.

 • Entertainment News14, Apr 2020, 12:10 PM

  ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరో..!

  ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ నటించనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
 • Entertainment News13, Apr 2020, 6:18 PM

  పుష్ప నుంచి విజయ్‌ సేతుపతి అవుట్‌... కారణమేంటి?

  అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ లు ఆగిపోవటంతో తరువాత డేట్స్ అడ్జెస్ట్ చేయటం కష్టమవుతుందన్న ఉద్దేశంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.
 • gossips11, Apr 2020, 9:44 AM

  బన్నీకి విలన్‌గా బాలీవుడ్‌ హీరో.. పాన్‌ ఇండియా ప్లాన్‌!

  అల్లు అర్జున్‌ పుష్ప పాన్ ఇండియా సినిమా కావటంతో కీలక పాత్రలకు జాతీయ నటులను తీసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడైతే కరెక్ట్‌ అని భావిస్తున్నారట. అందుకే హిందీ హీరో సంజయ్‌ దత్‌, లేదా సునీల్‌ శెట్టిల్లో ఒకరిని ఆ పాత్రకు తీసుకోవాలని భావిస్తురన్న టాక్‌ వినిపిస్తోంది.

 • Entertainment News9, Apr 2020, 5:11 PM

  అందాలు దాచుకోనంటున్న హాట్ బ్యూటీ

  సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భూమి సినిమాతో వెండితెరకు పరిచయమైన హాట్ బ్యూటీ సాక్షి ద్వివేది. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంది. హాట్ హాట్‌ ఫోటో షూట్‌లతో అభిమానులను అలరించే ఈ బ్యూటీ టిక్‌ టాక్‌లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ఈ అందాల భామకు టిక్‌ టాక్‌ ఏకంగా 10 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అమ్మడికి అదే రేంజ్‌లో ఉంది ఫాలోయింగ్‌. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సాక్షి ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.

 • kgf

  News21, Dec 2019, 8:26 PM

  KGF 2: ఫస్ట్ లుక్ తో షాకిచ్చిన యష్

  ఒక కన్నడ సినిమాకి అంత సీన్ ఉందా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ విమర్శకుల నోళ్లు మూయించి రివ్యూలకు సైతం దిమ్మ తిరిగేలా వసూళ్లు అందుకుంది KGF ఛాప్టర్ 1.  ఇక రెండు వందల కోట్ల కలెక్షన్స్ తో నేషనల్ వైడ్ గా కన్నడ సినిమా స్థాయిని పెంచిన KGF హీరో యాష్ మరో ఆయుధాన్ని రెడీ చేస్తున్నాడు.

 • Pooja hegde

  News20, Dec 2019, 7:32 PM

  దబంగ్3 స్క్రీనింగ్: చీరలో మెరిసిన సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. పూజా హెగ్డే, సన్నీలియోన్ సందడి!

  కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ  దబంగ్ 3. దాదాపు ఏడేళ్ల తర్వాత దబంగ్ సిరీస్ లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆకాశాన్ని తాకే అంచనాల నడుమ దబంగ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు ఫిలిం క్రిటిక్స్ నుంచి కూడా దబంగ్ 3కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చుల్ బుల్ పాండే గా కండలవీరుడు మరోమారు అదరగొట్టినట్లు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు సంజయ్ దత్, సన్నీలియోన్, టైగర్ ష్రాఫ్, పూజా హెగ్డే తో పాటు సల్మాన్ ఖాన్ ప్రేయసిగా చెప్పబడుతున్న ఇలుయా వంతూర్ కూడా హాజరైంది.