Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Sanjay Dat

"
Sushanth fans conveys their anger over Alia Bhatt by scoring dislikes for Sadak 2 trailerSushanth fans conveys their anger over Alia Bhatt by scoring dislikes for Sadak 2 trailer

అలియా భట్‌కి సుశాంత్ ఫ్యాన్స్ సెగ..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ అలియా భట్ మరియు మహేష్ భట్ కి తమ ఆవేశపు సెగలు పరిచయం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో  తెరకెక్కిన సడక్ 2 మూవీ ట్రైలర్ నేడు విడుదల కాగా, డిజ్ లైక్స్ తో విరుచుకు పడ్డారు. ఇప్పటికే లక్షలలో డిజ్ లైక్స్  సడక్ 2 ట్రైలర్ నమోదు చేసింది. 

Entertainment Aug 12, 2020, 1:29 PM IST

Sanjay Datt diagnosed with third stage of lung canerSanjay Datt diagnosed with third stage of lung caner

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కి క్యాన్సర్?

సంజయ్ దత్ కి క్యాన్సర్ బారిన పడ్డారు అన్న వార్తలు బాలీవుడ్ ని షాక్ కి గురిచేస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ లీలావతి ఆసుపత్రి వర్గాలు ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తుంది. సంజయ్ దత్ చికిత్స కోసం అమెరికా వెళుతున్నాను అని ట్వీట్ చేయడం కూడా ఈ అనుమానాలకు మద్దతు ఇస్తుంది. 

Entertainment Aug 12, 2020, 8:23 AM IST

Srikanth as Villain in NBK Boyapati FilmSrikanth as Villain in NBK Boyapati Film

బాలకృష్ణ సినిమాలో విలన్ గా మరో సీనియర్ హీరో

శ్రీకాంత్. ఆ మధ్యన నాగచైతన్య హీరోగా రూపొందిన 'యుద్ధం శరణం' చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించాడు శ్రీకాంత్. అయితే ఆ సినిమాతో విలన్ గా బ్రేక్ రాలేదు. దాంతో  మరోసారి విలన్‌గా కనిపించబోతున్నాడట ఈ మ్యాన్లీ హీరో. అయితే ఈ సారి విలన్ గా సెటిల్ అయిపోతానని చెప్తున్నాడట. అందుకు కారణం ఒకరే ..బోయపాటి శ్రీను.

News Dec 14, 2019, 9:54 AM IST