Sanjay Bangar  

(Search results - 16)
 • Karun Nair could be get chance in Team India for Tests, says Sanjay Bangar CRA

  CricketJul 5, 2021, 3:05 PM IST

  త్రిబుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్‌ను ఎందుకు పక్కనబెట్టేశారు... ఆ మ్యాచ్ తర్వాత...

  భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ కరణ్ నాయర్. అయితే ఆ రికార్డు ఫీట్ తర్వాత కరణ్ నాయర్‌కి జట్టులో చోటు దక్కలేదు. దీనిపై తాజాగా స్పందించాడు భారత మాజీ క్రికెటర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్...

 • Mayank Agarwal gets trolls after tweeting mistakenly on Bumrah's Marriage CRA

  CricketMar 15, 2021, 6:53 PM IST

  బుమ్రా పెళ్లాడింది మగాడినా?... మయాంక్ అగర్వాల్ ట్వీట్‌పై బీభత్సమైన ట్రోలింగ్...

  మనిషి అన్నాక తప్పులు సహజం. అయితే సెలబ్రిటీలు చేసే చిన్న తప్పులకు పెద్ద భారీ లెవెల్లో పబ్లిసిటీ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా మయాంక్ అగర్వాల్ చేసిన ఓ చిన్న పొరపాటు, అతను సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి టార్గెట్ అవ్వడానికి కారణమైంది...

 • RCB Changed Batting consultant for IPL 2021, Sanjay Bangar appointed for Royal Challengers CRA

  CricketFeb 11, 2021, 10:46 AM IST

  ఆర్‌సీబీలో మరో మార్పు... ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు బ్యాటింగ్ కోచ్‌ని మార్చిన రాయల్ ఛాలెంజర్స్...

  ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు బరిలో దిగడం, టైటిల్ గెలవలేకపోవడంతో సీజన్ తర్వాత జట్టులో భారీ మార్పులు చేయడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అలవాటే. 2020లో నాలుగో స్థానానికి పరిమితమైన విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సీబీ, 2021 సీజన్‌కి ముందు భారీ మార్పులు చేయనుంది...

 • Rohit Sharma is a good Test opener; sanjay bangar

  CRICKETSep 15, 2019, 11:47 AM IST

  రోహిత్ కు కాస్త ఇబ్బందే... కానీ ఇదే మంచి అవకాశం: సంజయ్ బంగర్

  టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మకు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మద్దతుగా నిలిచారు. అతడు టెస్ట్ ఓపెనర్ గా కూడా చరిత్ర సృష్టించనున్నాడని బంగర్ తెలిపాడు 

 • Yuvraj Singh replies to Harbhajan tweet on team India

  CRICKETSep 7, 2019, 4:48 PM IST

  మన టాపార్డర్ సూపర్ బ్రో...: భజ్జీ ట్వీట్ కు యువీ వెటకారం

  టీమిండియా టాప్ ఆర్డర్ పై యువరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రం విసిరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో నాలుగో స్థానంలో సంజూ శాంసన్ ను ప్రయత్నించవచ్చునని తన మిత్రుడు హర్భజన్ చేసిన సూచనకు స్పందిస్తూ టాప్ ఆర్డర్ పై ఓ విసురు విసిరాడు యువీ.

 • Sanjay Bangar involved in heated spat with selectors over coaching snub - Report

  SPORTSSep 4, 2019, 1:52 PM IST

  వేటు: సెలెక్టర్లతో సంజయ్ బంగర్ దురుసు ప్రవర్తన

  చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సరన్‌దీప్ సింగ్, గంగన్ ఖోడా, జతిన్ పారాజపే పాల్గొనగా.. మరో సభ్యుడు దేవాంగ్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వీరంతా కలిసి బంగర్ ని కాదని.... విక్రమ్ రాథోర్ ని ఎంపిక చేశారు. కాగా... బంగర్ ని ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని ఓ ప్రముఖ పత్రిక ఇటీవల ప్రచురించింది.

 • team india batting coach sanjay bangar did not give appropriate answer in interview

  CRICKETAug 23, 2019, 11:01 AM IST

  ఆ మూడింటి వల్లే బంగర్ పదవి ఊడిందా...?

  టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పై వేటు పడింది. సెలెక్షన్ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సంధించిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయినట్లు సమాచారం.   

 • Vikram Rathour replaces sanjay Bangar as Team India batting coach

  CRICKETAug 23, 2019, 9:01 AM IST

  ధోని ఎఫెక్ట్: సంజయ్ బంగర్ పై వేటు

  టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పై వేటు పడింది. అతడి స్థానంలో విక్రమ్ రాథోడ్ ను నియమిస్తూ సెలెక్షన్క కమిటీ నిర్ణయం తీసుకుంది.  

 • team india batting coach sanjay bangar reacts on world cup semifinal match

  CRICKETAug 2, 2019, 8:14 PM IST

  హిట్ లిస్ట్ లో సంజయ్ బంగర్... ధోనిపై తీసుకున్న ఆ నిర్ణయమే కారణమా...?

  టీమిండియా కోచింగ్ సిబ్బందిని  మార్చడానికి బిసిసిఐ చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఎవరిని మార్చినా మార్చకున్నా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించరాదని బిసిసిఐ భావిస్తోందట. 

 • Team India Assistant Coach Sanjay Bangar Under Scanner After World Cup Exit

  World CupJul 12, 2019, 12:13 PM IST

  సెమీ ఫైనల్లో ఇండియా ఓటమి: సంజయ్ బంగర్ పై వేలాడుతున్న కత్తి

  ప్రపంచ కప్ పోటీలతో కాంట్రాక్టు ముగిసినప్పటికీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవికాలాన్ని 45 రోజుల పాటు పొడగించారు. సరిగా తన బాధ్యతలు నిర్వహించలేదనే ఉద్దేశంతో సంజయ్ బంగర్ పనితీరును బిసిసిఐ విశ్లేషిస్తోంది. 

 • Not A Big Fan Of "Bits And Pieces Player" Like Ravindra Jadeja, Says Sanjay Manjrekar

  Off the FieldJul 2, 2019, 11:31 AM IST

  కేదార్ జాదవ్ ఔట్, జడేజా ఇన్: సంజయ్ మంజ్రేకర్ తీవ్ర వ్యాఖ్యలు

  జడేజాను తీసుకునే అవకాశం ఉందని సంజయ్ బంగర్ చెప్పిన మాటలపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. జడేజా వంటి బిట్స్ అండ్ పీసెస్ వంటి ఆటగాడికి తాను ఫ్యాన్ కానని అన్నారు.

 • Surprised that there are questions on Dhoni's batting every

  Off the FieldJul 2, 2019, 8:28 AM IST

  ధోనీపై విమర్శల వెల్లువ: సంజయ్ బంగర్ ఆగ్రహం

  జట్టు కోసం ధోనీ పనిచేస్తున్నాడని, ధోనీ బ్యాటింగ్ తీరుపై తాము సంతోషంగా ఉన్నామని సంజయ్ బంగర్ అన్నాడు. అఫ్గానిస్తాన్ పై జరిగిన మ్యాచులో తప్ప ప్రతి మ్యాచులోనూ తన పాత్రను ధోనీ బాగా పోషించాడని చెప్పాడు.

 • world cup 2019: team india batting coach sanjay bangar comments about dhawan injury

  SpecialsJun 13, 2019, 2:27 PM IST

  ప్రపంచ కప్ 2019: ధవన్ దూరం కానున్న మ్యాచులివే: కోచ్ సంజయ్ బంగర్

  ఐసిసి ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు శిఖర్ ధావన్ గాయంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధవన్ సెంచరీతో అదరగొట్టి ఫామ్ లోకి రావడం అభిమానులనెంతో ఆనందాన్నించ్చింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. ఈ సెంచరీ సాధించే క్రమంలో తీవ్రంగా గాయపడ్డ అతడు ఏకంగా ప్రపంచ కప్ టోర్నీకే దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 • ms dhoni will be rested for the last two odis against australia

  CRICKETMar 9, 2019, 1:19 PM IST

  చివరి రెండు వన్డేల నుంచి ధోనికి విశ్రాంతి

  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగనున్న చివరి రెండు వన్డేలకు సీనియర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనికి జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. 

 • Sanjay Bangar confirms MS Dhoni will play the final ODI

  CRICKETFeb 2, 2019, 6:05 PM IST

  ఐదో వన్డేలో ధోని ఆడటం కన్ఫర్మ్...

  న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ఇప్పటికే టీంఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సీరిస్ కైవసం చేసుకోవడంతో నాలుగో వన్డే నుండి భారత సీనియర్లు విశ్రాంతి తీసుకున్నారు.దీంతో యువ ఆటగాళ్లపై చెలరేగిపోయిన న్యూజిలాండ్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ చేసింది.