Sania Mirza  

(Search results - 68)
 • Shahid kapoor

  tennis31, Mar 2020, 8:49 AM IST

  కరోనా ఫైట్.. సానియా మీర్జా భారీ నిధుల సేకరణ

  క‌రోనా కార‌ణంగా పూట గ‌డువ‌ని ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నకుటుంబాలను ఆదుకునేందుకు రూ. కోటి 25 లక్ష‌లు సేక‌రించింది. వీటి ద్వారా అన్నార్థుల‌కు స‌హాయం చేయ‌నుంది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. 

 • Shahid kapoor

  News16, Mar 2020, 10:35 PM IST

  స్టార్ హీరోతో సానియా మీర్జా ఎఫైర్.. నిజమే, నిర్మాతతో సంచలన వ్యాఖ్యలు!

  భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారుండరు. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. సానియా మీర్జా ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని ధీటుగా ఎదుర్కొంది.

 • Sania Mirza

  tennis26, Feb 2020, 1:59 PM IST

  ఖతార్ ఓపెన్... తొలి రౌండ్ లోనే సానియా ఔట్

  అంతకముందు కరోలినాతో కలిసి పాల్గొన్న దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లోనూ సానియా రెండో రౌండ్ లోనే నిష్క్రమించింది.
   

 • sania mirza

  tennis11, Feb 2020, 8:56 AM IST

  సానియా ఈజ్ బ్యాక్.. మళ్లీ నాజూకుగా మారిన టెన్నిస్ బ్యూటీ

  తర్వాతే సానియా మళ్లీ తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టారు.  తిరిగి టెన్నిస్ రాకెట్ చేతపట్టేందుకు రంగంలోకి దిగిన సానియా ముందుగా తన బరువుపై దృష్టి పెట్టారు. ఫిట్ గా మారేందుకు కఠోర శ్రమ చేశారు. కేవలం 4 నెలల కాలంలో 26కిలోల  బరువు తగ్గి మళ్లీ ఫిట్ గా మారిపోయారు.

 • सानिया ने अप्रैल 2018 में इजहान को जन्म दिया था। सानिया की शादी पाकिस्तानी क्रिकेटर शोएब मलिक से हुई है।

  News28, Jan 2020, 4:42 PM IST

  సానియా మీర్జా బయోపిక్.. సీనియర్ హీరోయిన్ తో చర్చలు!

  టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితం కూడా తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది క్రీడాకారుల జీవితాలపై సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిథాలీ రాజ్ - పుల్లెల గోపీచంద్ -సైనా నెహ్వాల్ వంటి ప్లేయర్స్ వంటి వారి బయోపిక్స్ సెట్స్ పైకి వచ్చాయి. 

 • पहले सेट में करारी हार के बाद सानिया और उनकी जोड़ीदार ने अगले दोनों सेट जीतकर मैच में वापसी की। यह मुकाबला एक घंटा 41 मिनट तक चला।

  tennis23, Jan 2020, 5:17 PM IST

  ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా ఔట్

  ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తప్పుకుంది. గురువారం మహిళల డబుల్స్ తొలి రౌండ్ సందర్భంగా ఆమె కాలి కండరాల భాగంలో తీవ్ర గాయం కావడంతో ఏకంగా టోర్నమెంట్‌ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 

 • sania mirza

  tennis18, Jan 2020, 12:40 PM IST

  హోబర్ట్ ఇంటర్నేనల్ టోర్నమెంట్ ను గెలిచిన సానియా జోడీ

  హోబర్ట్ అంతర్జాతీయ టోర్నమెంటును సానియా మీర్జా, నదియా జోడీ గెలుచుకుంది. రీఎంట్రీలో తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చాటి చెప్పింది.

 • Sania Mirza

  tennis17, Jan 2020, 2:07 PM IST

  రీఎంట్రీ అదుర్స్: ఫైనల్ కు దూసుకెళ్లిన సానియా మీర్జా జోడి

  హోబర్ట్ మహిళల అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంటులో సానియా మీర్జా జోడీ అదరగొడుతోంది. ప్రత్యర్థులను మట్టి కరిపించి సానియా మీర్జా జోడీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. రెండేళ్ల విరామం తర్వాత టెన్నిస్ మైదానంలోకి సానియా అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

 • undefined

  tennis14, Jan 2020, 4:54 PM IST

  గ్రాండ్ గా సానియా సెకండ్ ఇన్నింగ్స్....విజయం తరువాత కొడుకు ఫొటోతో ట్వీట్ వైరల్

  తల్లి అయిన తరువాత కొద్దిగా లావైన సానియా మీర్జా ఆట మీద ప్రేమతో ఏకంగా 26 కేజీలు తగ్గి ఫిట్ గా మారి రాకెట్ పట్టింది. గేమ్ లో దుమ్ము దులిపిన సానియా జోడి డబుల్స్ క్వార్టర్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. 

 • undefined

  Badminton1, Jan 2020, 8:35 AM IST

  సానియా ఈజ్ బ్యాక్... మళ్లీ రాకెట్ పట్టింది

   ఆరు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ సాధించిన సానియా ఒకానొక దశలో ప్రపంచ నంబర్‌వన్‌ డబుల్స్‌ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 11 నుంచి జరిగే డబ్ల్యూటీఏ హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొంటుంది. మహిళల డబుల్స్‌లో నదియా కిచెనక్‌ (ఉక్రెయిన్‌)తో మిక్స్‌డ్‌లో రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగనుంది.

 • ప్రాక్టీస్‌ మీద దృష్టిపెట్టకుండా మ్యాచ్‌కు ముందు సానియా మీర్జాతో కలిసి రెస్టారెంటుకు వెళ్లాడు. దీనిపై అతను తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్నాడు. మ్యాచ్‌లో వైఫల్యంతో మరింతగా అతనిపై విమర్సలు వెల్లువెత్తుతున్నాయి.

  Cricket27, Dec 2019, 12:13 PM IST

  సానియా భర్త షోయబ్ వెకిలి చేష్టలు: ధోనీ ఫోటోతో వ్యాఖ్య

  క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సానియా భర్త షోయబ్ మాలిక్ తన అక్కసును వెళ్లగక్కాడు. విజయ సంకేతం చూపిస్తూ ధోనీ వెనుదిరిగి పోతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

 • ram charan dance with sania

  tennis16, Dec 2019, 8:06 AM IST

  సానియా చెల్లి పెళ్లిలో.. రామ్ చరణ్ స్టెప్పులు... ఉపసాన రెస్పాన్స్ ఇదే..

  ఇక ఈ వీడియోకు అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులకు సానియా మీర్జా మంచి స్నేహితురాలు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు అప్పుడప్పుడు విదేశీ యాత్రలకు కూడా వెళ్తుంటారు.

 • kcr at anam reception

  tennis13, Dec 2019, 9:48 AM IST

  ఘనగా ఆనమ్-అసద్ ల రిసెప్షన్... ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

   ఈ రిసెప్షన్ కి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలను కూడా అందజేశారు.
   

 • anam and asad

  tennis12, Dec 2019, 10:38 AM IST

  ఘనంగా సానియా మీర్జా సోదరి ఆనమ్ పెళ్లి... ఫోటోలు వైరల్

  మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి జరిగింది. అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో... ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కింది.

 • undefined

  tennis11, Dec 2019, 12:16 PM IST

  అసద్, ఆనమ్ ల పెళ్లి.... తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం

  అజారుద్దీన్, ఆయన కుమారుడు అసద్, సానియా మీర్జా, ఆమె సోదరి ఆనమ్ మీర్జా... నలుగురు వెళ్లి మరీ సీఎం కేసీఆర్ ని పెళ్లి రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి