Sania  

(Search results - 52)
 • sania mirza

  SPORTS4, Oct 2019, 8:28 AM IST

  నాకు పెళ్లి కాదని భయపెట్టేవారు... సానియా మీర్జా షాకింగ్ కామెంట్స్

  అనంతరం విదేశీ పర్యటనకు క్రికెటర్ల వెంట భార్యలు వెళ్లడంపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సానియా అభ్యంతరం వ్యక్తం చేశారు. భార్యలు వెంట వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. క్రికెటర్ల ఏకాగ్రత భార్యలు దెబ్బతిస్తారనడంలో ఏమైనా అర్థం ఉందా అని ఆమె ప్రశ్నించారు. కోహ్లీ త్వరగా ఔట్ అయితే... అనుష్కను ఎందుకు విమర్శిస్తారంటూ ఘాటుగా స్పందించారు. 

 • sania

  tennis25, Sep 2019, 6:55 PM IST

  నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గి...రీఎంట్రీ కోసం ఎలా కష్టపడ్డానంటే: సానియా మీర్జా (వీడియో)

  టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ టెన్నిస్ లో పునరాగమనం చేసేందుకు తెగ కష్టపడుతున్నారు. కేవలం 4 నెలల్లోనే ఆమె 26 కేజీల బరువు తగ్గి టెన్నిస్ కు అనుకూలంగా శరీరాన్ని తయారుచేసుకున్నారు.  

 • SPORTS16, Sep 2019, 2:28 PM IST

  సానియా మీర్జా సోదరి ఆనమ్ బ్యాచులర్ పార్టీ.. ఫోటో వైరల్

  2015లో హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో  వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

 • sania

  SPORTS29, Aug 2019, 4:46 PM IST

  ఫోటో సానియాది...పేరు మాత్రం పిటి ఉషది: ఏపి ప్రభుత్వ నిర్వాకం

  జాతీయ క్రీడా దినోత్సవం రోజున క్రీడాకారులను అవమానించే విధంగా ఓ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. కనీసం తెలుగు క్రీడాకారులు ఎవరో కూడా తెలియనట్లు ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివాదానికి దారితీస్తోంది. 

 • hasan ali

  CRICKET20, Aug 2019, 5:49 PM IST

  బ్యాచిలర్ గా చివరి రాత్రి...పాక్ క్రికెటర్ కు సానియా వెరైటీ గ్రీటింగ్

  పాక్ క్రికెటర్ హసన్ అలీ మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు  కానున్నాడు. భారత సంతతికి చెందిన యువతిని  పెళ్ళాడుతున్న అతడికి  టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కాస్త వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు.  

 • sania

  World Cup6, Jul 2019, 10:11 AM IST

  షోయబ్ మాలిక్ రిటైర్మెంట్... సానియా స్పందన ఇదే

  పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... షోయబ్ రిటైర్మెంట్ పై అతని భార్య, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా స్పందించారు. 

 • upasana

  ENTERTAINMENT24, Jun 2019, 2:53 PM IST

  సానియామీర్జా కొడుకుతో ఉపాసన అల్లరి!

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యారవేత్త ఉపాసన.. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కొడుకు ఇజాన్ తో సరదాగా గడిపారు. 

 • Top Stories

  NATIONAL18, Jun 2019, 6:18 PM IST

  సానియా భర్త ఖేల్ ఖతమ్?: మరిన్ని వార్తలు

   

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం

   

 • sania

  World Cup18, Jun 2019, 1:49 PM IST

  మీ ఫ్రస్టేషన్ నా మీదా..? నేనేం పాక్ క్రికెటర్లకు అమ్మను కాను.. సానియా మీర్జా

  తానేమీ పాకిస్థాన్ జట్టుకి డైటీషియన్ ని కానని... వాళ్లకి అమ్మని కూడా కానని అంటున్నారు ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. చాలా మంది నెటిజన్లు తమ ప్రస్టేషన్ తీర్చుకోవడానికి తనకు మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

 • Sania Shoaib

  World Cup18, Jun 2019, 11:02 AM IST

  పాక్ చెత్త: సానియాతో రెస్టారెంటుకు, షోయబ్ మాలిక్ ఖేల్ ఖతమ్

  ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చెత్తగా ఓడిపోవడం ఆ దేశం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. తమ జట్టు కెప్టెన్ కు బుర్ర లేదని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ జట్టుపై ఎంత ఆగ్రహం పెల్లుబుకుతోందో తెలియజేస్తోంది. 

 • sania

  Specials15, Jun 2019, 5:13 PM IST

  ప్రపంచ కప్ 2019: ఇండో పాక్ మ్యాచ్ కు సానియా... ''మద్దతు పుట్టింటికా...?మెట్టినింటికా...? ''

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా రేపు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ ల ఉత్కంఠ పోరు జరగనుంది. స్వతహాగా ఇండో పాక్ మ్యాచంటేనే అభిమానులు అమితాసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ప్రపంచకప్ కు ముందు భారత్, పాకిస్థాన్  దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం ఈ మ్యాచ్ కు మరింత పబ్లిసిటీ కల్పించింది. ఈ మ్యాచ్ పై తీవ్రమైన చర్చ జరగడంతో పాటు కొందరు ఏకంగా పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ ను టీమిండియా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలా వివిధ కారణాలతో ఇండో  పాక్ మ్యాచ్ కు గతంలో కంటే ఎక్కువగా హైప్ క్రియేటయ్యింది. 

 • sani

  Specials12, Jun 2019, 7:43 PM IST

  ప్రపంచ కప్ 2019: ఇండో పాక్ మ్యాచ్... అసహనం వ్యక్తం చేసిన సానియా మీర్జా

  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ లో ఇప్పటివరకు చాలా మ్యాచ్ లు జరిగాయి. ఇకపై మరెన్నో మ్యాచ్ లు జరగనున్నాయి. కానీ దాయాదుల మధ్య జరిగే పోరు వీటన్నింటిలో హైలైట్ గా నిలవనుంది. ఈ ఆదివారం(జూన్ 16న) జరిగే భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ కు ఇప్పటికే చాలా హైప్ క్రియేటయ్యింది.  ఇరు దేశాలకు చెందిన అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా అభిమానుల్లో  నెలకొన్న అంచనాలను టీవి ఛానల్స్ సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తూ వివాదానికి కారణమవుతున్నాయి. ఇలాంటి యాడ్స్ పై తాజాగా హైదరబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అసహనం వ్యక్తం చేశారు. 

 • sania hasan ali

  Specials5, Jun 2019, 11:51 AM IST

  పాక్ గెలుపుపై సానియా ట్వీట్: 16న కూడా చేయాలంటున్న నెటిజన్లు

  రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడంతో జట్టుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పాక్ జట్టుకు అభినందనలు తెలిపారు

 • sania

  tennis7, May 2019, 10:28 AM IST

  లాంగ్ గ్యాప్ తర్వాత: కుమారుడితో సానియా, ఫోటో వైరల్

  ఇప్పటి వరకు రాకెట్ పట్టుకుని టెన్నిస్ ప్రపంచంలో క్రీడాకారిణిగా విజయాలను రుచి చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు అమ్మగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 

 • blasts

  SPORTS21, Apr 2019, 2:58 PM IST

  శ్రీలంకలో పేలుళ్లు: క్రీడా ప్రముఖుల దిగ్భ్రాంతి

  శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు సమీప ప్రాంతాల్లో ఆదివారం సంభవించిన బాంబు పేలుళ్లను ప్రపంచ దేశాలు ఖండించాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు బాంబు పేలుళ్లను ఖండించారు.