Sangareddy  

(Search results - 91)
 • సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట తీరు గెలిచినప్పటి నుంచి కాస్తా అనుమానాస్పదంగా కనిపిస్తూ వచ్చింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ప్రశంసిస్తూ వచ్చారు. అయినా తాను టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతూనే అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన శనివారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు

  Telangana15, Jul 2019, 10:44 AM IST

  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

  జలదీక్షకు వెళ్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్టు చేసిన జగ్గారెడ్డిని కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
   

 • తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మద్దతుతో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయినా కూడా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. తమకు రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తమకు ముఖ్యమని ఆయన గురువారం మీడియాతో అన్నారు

  Telangana13, Jul 2019, 7:43 AM IST

  నా వ్యక్తిగత విషయాలపై టీఆర్ఎస్ ఆరా...ఎందుకోసమంటే: జగ్గారెడ్డి

  తన నియోజకవర్గం సంగారెడ్డిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను ఉద్యమిస్తుంటే ప్రభుత్వం మాత్రం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అందువల్లే తనను అక్రమంగా అరెస్టులు చేయించడం జరుగోతోందని ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం తర్వాత చేద్దురుగానీ ముందు ప్రజల సమస్యలపై దృష్టిసారించాలంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 
   

 • wife murder by her husband near trichy

  Telangana12, Jul 2019, 7:41 AM IST

  పొలం అమ్మనివ్వడం లేదని.. భార్యాబిడ్డలను చంపిన భర్త

  పోలం అమ్మడానికి నిరాకరించిందన్న అక్కసుతో భార్యను...కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి

 • jaggareddy

  Telangana11, Jul 2019, 12:57 PM IST

  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్, ఎందుకంటే

  ర్యాలీగా కమిషనర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన పోలీసులు ఎమ్మెల్యే జగ్గారెడ్డితోపాటు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దాంతో తారా డిగ్రీ కళాశాల దగ్గర పరిస్థితి సద్దుమణిగింది. 

 • jaggareddy

  Telangana6, Jul 2019, 5:00 PM IST

  నా ప్రతాపం చూపిస్తా, ఆ సత్తా టీఆర్ఎస్ కు ఉందా: జగ్గారెడ్డి ఫైర్

  ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులతో చర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులే డబ్బులు పంచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 • suicide

  Telangana3, Jul 2019, 12:35 PM IST

  ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య: జీవితంలో ఫెయిలయ్యానంటూ సూసైడ్ నోట్

  సంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. కందిలోని ఐఐటీ హైదరాబాద్ ఏ బ్లాక్‌లోని 319 నెంబర్ రూమ్‌లో ఉంటున్న మార్క్ ఆండ్రూ ఛార్లెస్ అనే విద్యార్ధి మాస్టర్ ఆఫ్ డిజైన్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 

 • సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట తీరు గెలిచినప్పటి నుంచి కాస్తా అనుమానాస్పదంగా కనిపిస్తూ వచ్చింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ప్రశంసిస్తూ వచ్చారు. అయినా తాను టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతూనే అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన శనివారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు

  Telangana29, Jun 2019, 5:09 PM IST

  కాంగ్రెస్‌ సమావేశం: నేతల తీరుపై ఆగ్రహంతో మైక్ విసిరేసిన జగ్గారెడ్డి

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  విస్తృత స్థాయి సమావేశంలో  సంగారెడ్డి ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం తీరుపై మైక్ విసిరేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మున్సిఫల్ ఎన్నికలకు ఇంచార్జీల నియామకంలో పార్టీ నిర్ణయంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో  కోపంతో  జగ్గారెడ్డి కోపంతో  మైక్‌ విసిరేశారు.

 • కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాము పరిపాలించేందుకు సిద్దంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటూ ఆ పార్టీకి చెందిన కీలక నేత మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

  Telangana29, Jun 2019, 3:40 PM IST

  కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ లేదు, చార్జింగ్ అయిపోయింది: మురళీధర్ రావు


  దేశంలో కార్యకర్తలు మాత్రమే నడిపించే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా 11 కోట్ల సభ్యత్వం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు. టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారికి బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు. 

 • తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మద్దతుతో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయినా కూడా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. తమకు రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తమకు ముఖ్యమని ఆయన గురువారం మీడియాతో అన్నారు

  Telangana12, Jun 2019, 7:50 PM IST

  వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై మనసు విప్పిన జగ్గారెడ్డి

  కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై తన మనసులో ఉన్న ఆలోచనను కుండబద్ధలు కొట్టారు.

 • radio fm

  Telangana11, Jun 2019, 9:20 AM IST

  ఖైదీలే రేడియో జాకీలు: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం

  ఖైదీల్లో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి నూతనోత్సాహాన్ని నింపేందుకు ఎఫ్‌ఎం ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా సబ్ జైళ్ల అధికారి వెంకటేశ్వర్లుతోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎం నిర్వహణ కోసం ఐదుగురు ఖైదీలకు జాకీలుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 

 • murder

  Telangana11, Jun 2019, 8:24 AM IST

  అన్నదమ్ముల మధ్య పాతకారు చిచ్చు, తమ్ముడిని చంపిన అన్న

  కారు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అన్నయ్యను అడగ్గా డబ్బు లేదని చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ చెలరేగింది. గొడవ కాస్త హత్యకు దారి తీసింది. క్షణికావేశంలో అన్నయ్య తమ్ముడిని దారుణంగా హతయ చేసి పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. 

 • murder

  Telangana31, May 2019, 12:45 PM IST

  నడిరోడ్డుపై దారుణ హత్య: చనిపోయే వరకు నరికిన దుండగుడు (వీడియో)

  సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామంలోని జాతీయ రహదారిపై పట్ట పగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని నరికి చంపి దర్జాగా పారిపోయాడు

 • తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మద్దతుతో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయినా కూడా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. తమకు రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తమకు ముఖ్యమని ఆయన గురువారం మీడియాతో అన్నారు

  Telangana29, May 2019, 7:04 PM IST

  రాహుల్ రాజీనామా వెనుక వ్యూహం: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

  రాహుల్ గాంధీ రాజీనామా వెనుక వ్యూహం ఉందన్నారు సంగారెడ్డి  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, రాహుల్ రాజీనామా అంశాలపై స్పందించిన ఆయన.. పార్టీ ప్రక్షాళన చేయాలన్నది రాహుల్ ఉద్దేశ్యమన్నారు.

 • jaggareddy

  Telangana16, May 2019, 8:26 PM IST

  టీఆర్ఎస్‌తో పొత్తు ఓకే, రాహుల్ ప్రధాని కావాలి..తెలంగాణ అనవసరం: జగ్గారెడ్డి

  ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమకు రాష్ట్ర రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

 • accident

  Telangana13, May 2019, 8:25 AM IST

  ఘోర ప్రమాదం...ముక్కలుగా తెగిపడిన మహిళ


  రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో... ఆమె శరీరం ముక్కలు ముక్కలుగా తెగిపడింది.. కొన్ని భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ దారుణ సంఘటన  సంగారెడ్డిలో చోటుచేసుకుంది.