Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Sangakkara

"
What happened to Sri Lankan team? Lanka Fans disappointed about team performance CRAWhat happened to Sri Lankan team? Lanka Fans disappointed about team performance CRA

మీరు ఇక్కడికి రాకండి, మేమే ట్రోఫీ పంపుతాం... టీమిండియా ఫోటోపై లంక క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్...

శ్రీలంక జట్టు ఒకప్పుడు క్రికెట్‌లోని స్ట్రాంగ్ టీమ్స్‌లో ఒకటి. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌ చేరిన శ్రీలంక, 2014 టీ20 వరల్డ్‌కప్ గెలిచింది కూడా. అయితే ఇప్పుడు లంక టీమ్ పరిస్థితి వేరు...

Cricket Jun 29, 2021, 2:08 PM IST

Anil kumble given me some sleepless nights, Says Kumar Sangakkara CRAAnil kumble given me some sleepless nights, Says Kumar Sangakkara CRA

అనిల్ కుంబ్లే బౌలింగ్, నాకు నిద్రపట్టకుండా చేసేది... కుమార సంగర్కర కామెంట్...

టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన అనిల్ కుంబ్లే... ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన కుంబ్లే, 271 వన్డేల్లో 337 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 35 సార్లు ఐదేసి వికెట్లు తీసిన కుంబ్లే, ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. 

Cricket May 21, 2021, 11:46 AM IST

This the reason behind Sanju Samson, not taking Single, Says Kumar Sangakkara CRAThis the reason behind Sanju Samson, not taking Single, Says Kumar Sangakkara CRA

సంజూ శాంసన్ సింగిల్ తీయకపోవడానికి కారణం ఇదే... కోచ్ కుమార సంగర్కర కామెంట్...

222 పరుగుల టార్గెట్‌కి అతిచేరువగా వచ్చిన రాజస్థాన్ రాయల్స్... 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. 20వ ఓవర్‌ ఐదో బంతికి సంజూ శాంసన్ సింగిల్ తీయడానికి నిరాకరించడంపై చాలా పెద్ద చర్చే జరిగింది... అసలు సంజూ శాంసన్ సింగిల్ తీసి ఉంటే... రాజస్థాన్ రాయల్స్‌ గెలిచి ఉండేదేమోనని అనేవాళ్లు కూడా ఉన్నారు...

Cricket Apr 13, 2021, 4:45 PM IST

Rajasthan Royals appointed Kumara Sangarkara as a team Director for 2021 CRARajasthan Royals appointed Kumara Sangarkara as a team Director for 2021 CRA

ముంబైని ఫాలో అవుతున్న రాజస్థాన్ రాయల్స్... జట్టులోకి సంగక్కర ఎంట్రీ...

2021 ఐపీఎల్ సీజన్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ భారీగా మార్పులు చేస్తోంది. ఇప్పటికే మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వేలానికి వదిలేస్తున్నట్టు ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్, యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా టీమ్ డైరెక్టర్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగర్కరను నియమించింది రాజస్థాన్ రాయల్స్.

Cricket Jan 25, 2021, 1:34 PM IST

Virat Kohli dominates ICC Awards, Trolls on ICC Awards in Social Media CRAVirat Kohli dominates ICC Awards, Trolls on ICC Awards in Social Media CRA

విరాట్ ఒక్కడు, ఎవ్వరికీ అందనంత ఎత్తున... ఐసీసీ అవార్డులపై పేలుతున్న జోక్స్...

ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ప్రకటించిన దశాబ్దపు పురస్కారాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా టీ20 మెన్స్ టీమ్‌పై, అలాగే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌గా ఎంపికైన రషీద్‌ ఖాన్‌పై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ దశాబ్దంలోనే అత్యధికంగా ఐసీసీ అవార్డులు పొందిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర క్రియేట్ చేశాడు. 

Cricket Dec 29, 2020, 5:59 AM IST

bcci chief sourav ganguly's term ends: his hit and flop showsbcci chief sourav ganguly's term ends: his hit and flop shows

బిసీసీఐ చీఫ్ గా సౌరవ్ గంగూలీ ఖేల్ ఖతమ్: హిట్లూ ఫట్లూ

ఎన్నికల్లో పోటీచేసి ఏకగ్రీవంగా అధ్యక్ష పీఠం ఎక్కిన గంగూలీ (2019 అక్టోబర్‌) పది నెలలు పూర్తి చేసుకున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)తో కలుపుకుని భారత క్రికెట్‌ పరిపాలనలో ఆరేండ్లు పూర్తి చేసుకుని, మూడేండ్ల కచ్చితమైన విరామ సమయానికి చేరుకున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ)తో కలుపుకుని భారత క్రికెట్‌లో వరుసగా ఆరేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు. 

Cricket Jul 30, 2020, 6:07 PM IST

2011 world cup final Fixing Allegations: Are Elections The Reason...?2011 world cup final Fixing Allegations: Are Elections The Reason...?

ఎన్నికలే టార్గెట్: ప్రపంచ కప్ మ్యాచ్ ఫిక్సింగ్ బంతి విసిరిన శ్రీలంక మంత్రి

2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో గ్రూప్‌ దశలో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక జట్టు విజయావకాశాలను శ్రీలంక సెలక్షన్‌ కమిటీ అమ్ముకుందని మాజీ క్రీడా మంత్రి మహిదానంద ఆరోపణలు చేశారు. సెలక్షన్‌ కమిటీ ఆఖర్లో చేసిన మార్పలకు తన ఆమోదం లేదని మహిదానంద అంటున్నారు. 2011-2015 వరకు మహిదానంద క్రీడా మంత్రిగా ఉన్నారు.

Cricket Jun 22, 2020, 12:05 PM IST

ICC Chairman Race: Srilanka Cricketer Sangakkara to be in the raceICC Chairman Race: Srilanka Cricketer Sangakkara to be in the race

ఐసీసీ చైర్మన్ రేసులో సంగక్కర, గెలిపించుకునేందుకు లంక ప్లాన్ ఇదీ..!

క్రికెట్‌ దిగ్గజం, శ్రీలంక జాతీయ జట్టు మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) చైర్మన్‌ రేసులో నిలుపుతున్నట్టు శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ప్రకటించింది. 

Cricket May 10, 2020, 7:22 AM IST

sri lanka veteran cricketer kumara Sangakkara in self quarantine after returning from UKsri lanka veteran cricketer kumara Sangakkara in self quarantine after returning from UK

బాధ్యత అంటే ఇది : లండన్ నుంచి వచ్చి సెల్ప్ క్వారంటైన్‌లోకి.. సంగక్కర‌పై ప్రశంసలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు ప్రకటించారు. 

Cricket Mar 23, 2020, 8:31 PM IST

Irfan Pathan Reveals he made comments against Kumar Sangakkara's wifeIrfan Pathan Reveals he made comments against Kumar Sangakkara's wife

ఆ క్రికెటర్ బార్యపై కామెంట్ చేశా: ఇర్ఫాన్ పఠాన్

తాను కుమార సంగక్కర భార్యపై కామెంట్ చేసిన విషయాన్ని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. కుమార సంగక్కర తనపై వ్యక్తిగత దూషణకు దిగాడని, తాను కూడా వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పాడు.

Cricket Jan 5, 2020, 8:27 PM IST

World Cup 2019: Rohit Sharma creates recordWorld Cup 2019: Rohit Sharma creates record

ప్రపంచ కప్ 2019: రోహిత్ శర్మ సెంచరీల రికార్డు

శ్రీలంకపై 103 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. ఒక ప్రపంచ కప్ టోర్నమెంటులో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. కుమార్ సంగక్కర నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చాడు. 

World Cup Jul 7, 2019, 9:51 AM IST

Afghan player Ikram Ali Khil breaks Sachin Tendulkar recordAfghan player Ikram Ali Khil breaks Sachin Tendulkar record

27 ఏళ్ల సచిన్ రికార్డు బ్రేక్: రోల్ మోడల్ సంగక్కర అంటున్న ఇక్రమ్

హెడింగ్లేలోని ఐసిసి మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో 18 ఏళ్ల ఇక్రమ్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ రికార్డును సచిన్ టెండూల్కర్ 1992లో నెలకొల్పాడు. వెస్టిండీస్ పై జరిగిన మ్యాచులో ఇక్రమ్ 92 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 27 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ 84 పరుగులు చేశాడు. 

Off the Field Jul 5, 2019, 11:46 AM IST