Sandeep Reddy Vanga Arjun Reddy Animal  

(Search results - 2)
  • Animal, sandeep vanga

    EntertainmentFeb 23, 2021, 10:36 AM IST

    సందీప్ 'యానిమల్' లో హీరో క్యారక్టరైజేషన్ షాకింగ్

    `అర్జున్ రెడ్డి` సినిమాతో  సౌత్ లోనూ, దాని రీమేక్ `కబీర్ సింగ్`తో బాలీవుడ్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. అయితే వెంటనే ఏ సినిమా చేయలేదు. లాంగ్ గ్యాప్ తీసుకున్న సందీప్ తర్వాతి సినిమా గురించి ఓ అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ సినిమా చేయబోతున్నానని, ఈ చిత్రానికి `యానిమల్` అనే టైటిల్‌ను  ఖరారు చేశానని అన్నారు. 

  • సందీప్ రెడ్డి వంగ - ఎస్.డి.ఎం. కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ లో బ్యాచిలర్స్  కంప్లీట్ చేశారు.

    EntertainmentDec 21, 2020, 9:44 AM IST

    టైటిల్ మార్చిన సందీప్ వంగ..కారణం `కిక్` సినిమా

    రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న క్రైమ్ డ్రామా కు సందీప్ తన టైటిల్ ని మార్చినట్లు సమాచారం. డెవిల్ టైటిల్ కన్నా డెవిలిష్ గా ఉండేందుకు ఆలోచించి...ఓ వైల్డ్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. ఆ టైటిలే ..‘Animal’ (యానిమల్). చాలా క్రూడ్ గా చిత్రం ఉంటుందని, అందుకే ఈ టైటిల్ ని పెట్టారని సమాచారం. 2021 సగం నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది.