Sandeep Reddy
(Search results - 35)EntertainmentDec 30, 2020, 9:48 PM IST
క్రేజీ కాంబో సెట్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్... ఏకంగా రన్బీర్ కపూర్ తో!
రన్బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా చేయనుంది ఓ క్రైమ్ థ్రిల్లర్ అని ప్రచారం జరిగింది. మాఫియా నేపథ్యంలో సాగె ఓ క్రైమ్ స్టోరీని రన్బీర్ కపూర్ కోసం సందీప్ రెడ్డి సిద్ధంగా చేశారట. సందీప్ రెడ్డి మూడవ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది.
EntertainmentDec 21, 2020, 9:44 AM IST
టైటిల్ మార్చిన సందీప్ వంగ..కారణం `కిక్` సినిమా
రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న క్రైమ్ డ్రామా కు సందీప్ తన టైటిల్ ని మార్చినట్లు సమాచారం. డెవిల్ టైటిల్ కన్నా డెవిలిష్ గా ఉండేందుకు ఆలోచించి...ఓ వైల్డ్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. ఆ టైటిలే ..‘Animal’ (యానిమల్). చాలా క్రూడ్ గా చిత్రం ఉంటుందని, అందుకే ఈ టైటిల్ ని పెట్టారని సమాచారం. 2021 సగం నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది.
EntertainmentAug 26, 2020, 12:46 PM IST
కొత్త సీన్లతో ‘అర్జున్ రెడ్డి’ రీ రిలీజ్.. డేట్ ఎప్పుడంటే!
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో విజయం కూడా సాధించింది. ఈ సినిమాని చూసిన వాళ్లు మర్చిపోవటం కష్టమే. అయితే ఈ సినిమాలో చాలా సీన్స్ లెంగ్త్ ఎక్కువైందని కట్ చేసేసారు. వాటిని కలుపుతూ రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
EntertainmentAug 5, 2020, 9:41 AM IST
రామ్‌చరణ్‌ని ఇంతగా టార్గెట్ చేశారంటే?
కొరటాల శివతో రామ్‌చరణ్ సినిమా చేయబోతున్నాడని, `ఆర్ ఆర్ ఆర్` తర్వాత అదే ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు కొరటాల ప్రకటించారు. దీంతో కొత్త డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వంశీపైడిపల్లితోనూ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తుంది.
NewsMar 19, 2020, 7:51 AM IST
ప్రభాస్ కోసం ఫినిషింగ్ టచ్ ఇస్తున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్
వీలైనంత త్వరగా రెండు సినిమాలను 2020లో అందిస్తానని చెప్పిన రెబల్ స్టార్ ఇంతవరకు ఒక్క సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ మరొక ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టడానికే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
NewsMar 2, 2020, 4:27 PM IST
ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. హీరోయిన్ ని ట్రాప్ చేసిన వ్యక్తి!
సినీ దర్శకుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరుతో 'రాహు' సినిమా హీరోయిన్ క్రితి గార్గ్ కి ఫేక్ కాల్ వచ్చింది.
NewsFeb 27, 2020, 5:52 PM IST
మరోసారి తండ్రైన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్!
అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది.
TelanganaDec 9, 2019, 1:05 PM IST
Video : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సేవలో గవర్నర్ తమిళి సై
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
NewsNov 14, 2019, 9:41 AM IST
బోల్డ్ కంటెంట్ ఎక్కువైపోయిందని చేయనన్న సందీప్ రెడ్డి!
గత కొంతకాలంగా హిందీలో సక్సెస్ అయిన లస్ట్ స్టోరీలను తెలుగులో చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సందీప్ రెడ్డి వంగాను సైతం ఎప్రోచ్ అయ్యారు నిర్మాతలు. అయితే ఆ వెబ్ సీరిస్ లో సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
NewsOct 21, 2019, 5:06 PM IST
మెగాస్టార్ కోసం 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ వెయిటింగ్!
చిరు మాత్రం తన సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. రీఎంట్రీ తరువాత ఆయన నటించిన రెండు సినిమాలు కూడా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు
ENTERTAINMENTOct 15, 2019, 7:39 PM IST
అర్జున్ రెడ్డి చూసి ప్రేయసిని హత్య చేసిన టిక్ టాక్ స్టార్.. స్పందించిన సందీప్!
అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి బాలీవుడ్ వాళ్ళు సైతం ఆరా తీశారు.
NewsOct 14, 2019, 10:17 AM IST
'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ రిపీట్, ఖరారు చేసిన డైరక్టర్!
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ (సైమా) వేడుకకు ఈ ఏడాది ఖతర్ వేదికైంది. చిరంజీవి, విజయ్ దేవరకొండ, కీర్తి సురేశ్, దర్శకుడు సందీప్ వంగా, సుకుమార్, శ్రియ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్, యశ్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు సందడి చేశారు.
ENTERTAINMENTSep 16, 2019, 12:10 PM IST
మహేష్ ని పక్కన పెట్టేసి.. బాలీవుడ్ హీరోతో!
మహేష్ తో సందీప్ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మహేష్ సినిమాను పక్కన పెట్టి మరో బాలీవుడ్ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అది కూడా మహేష్ కోసం రాసుకున్న కథతో అట.
ENTERTAINMENTAug 14, 2019, 12:45 PM IST
బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన తెలుగు దర్శకులు
టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన కొంతమంది తెలుగు దర్శకులపై ఓ లుక్కేద్దాం పదండి.
ENTERTAINMENTJul 16, 2019, 2:44 PM IST
ప్రేమను నిరూపించుకోవడానికి చంపాడేమో.. తాప్సీ కామెంట్స్!
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి తన పోస్ట్ తో చురకలంటించింది హీరోయిన్ తాప్సీ.