Sandeep Kishan  

(Search results - 21)
 • Raj Tarun

  ENTERTAINMENT23, Aug 2019, 10:51 AM IST

  రాజ్ తరుణ్ ఎపిసోడ్.. కార్తిక్ పై క్రిమినల్ కేసులున్నాయని చెప్పిన రాజారవీంద్ర!

  సోమవారం రాత్రి అలకాపురి టౌన్ షిప్ వద్ద సినీ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడ్డాడు. 

 • Sandeep Kishan
  Video Icon

  ENTERTAINMENT8, Aug 2019, 6:55 PM IST

  నాకు చాలా నచ్చిన వ్యక్తి సంపూర్నేష్ బాబు: సందీప్ కిషన్ (వీడియో)

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.
  ఆగస్టు 7వ తేదీన కొబ్బరి మట్ట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.

 • pro kabaddi

  OTHER SPORTS19, Jul 2019, 2:58 PM IST

  లే పంగా....హుస్సెన్ సాగర్ లో ప్రో కబడ్డి సీజన్-7 లోగో ఆవిష్కరణ

  ఐపిఎల్, ప్రపంచ కప్ వంటి ప్రధాన క్రికెట్ టోర్నమెంట్స్ ముగిసింది. ఇన్నాళ్లు క్రికెట్ మజాను ఆస్వాదించిన అభిమానులు ఇకనుండి దేశీయ క్రీడ కబడ్డీని ఆస్వాదించనున్నారు. అయితే మన కబడ్డికి యధావిదిగా కాకుండా కాస్త కార్పోరేట్ హంగులు పులిమి మరింత ఆకట్టుకునేలా తయారుచేసిన మెగా టోర్నీయే  ప్రో కబడ్డి లీగ్.

 • సందీప్ కిషన్: ఈ యువ హీరో కూడా సక్సెస్ ని చూసి ఏళ్ళు దాటింది. ప్రస్తుతం నిను వీడని నేనే అనే డిఫరెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

  ENTERTAINMENT16, Jul 2019, 9:07 AM IST

  నెగిటివ్ కామెంట్ కి సందీప్ కిషన్ కౌంటర్

   

  కుర్ర హీరో సందీప్ కిషన్ ఫైనల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నిను వీడని నేను సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. వసూళ్ళలో ఈ సినిమా సందీప్ కెరీర్ కి మరో బూస్ట్ ఇచ్చింది.

 • సందీప్ కిషన్: ఈ యువ హీరో కూడా సక్సెస్ ని చూసి ఏళ్ళు దాటింది. ప్రస్తుతం నిను వీడని నేనే అనే డిఫరెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

  ENTERTAINMENT13, Jul 2019, 7:13 PM IST

  బాక్స్ ఆఫీస్: కుర్ర హీరో గట్టిగా కొట్టాడు

  వరుస అపజయాలతో గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న యువ హీరో సందీప్ కిషన్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నట్లు తెలుస్తోంది. నిను వీడని నీడను నేను సినిమాకు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

 • ninu veedani needanu nene

  ENTERTAINMENT12, Jul 2019, 3:21 PM IST

  'నిను వీడని నీడను నేనే' రివ్యూ!

  టాలీవుడ్ లో రొటీన్ కథలతో వచ్చే సినిమాలకు లైఫ్ ఉండడం లేదు. అందుకే స్టార్ హీరోలు సైతం కమర్షియల్ కథలు కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎన్నుకుంటున్నారు. 

 • Public talk
  Video Icon

  ENTERTAINMENT12, Jul 2019, 1:40 PM IST

  "నినువీడని నీడనునేనే" మూవీ పబ్లిక్ టాక్ (వీడియో)

  "నినువీడని నీడనునేనే" మూవీ పబ్లిక్ టాక్ 

 • సందీప్ కిషన్: తెనాలి రామకృష్ణ షూటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ సీన్ షూట్ చేస్తుండగా ఈ యువ హీరోకి చిన్నపాటి గాయాలయ్యాయి.

  ENTERTAINMENT10, Jul 2019, 10:23 AM IST

  రెమ్యునరేషన్ తీసుకోకుండా 14 సినిమాలు చేశా: సందీప్ కిషన్

  బ్యాక్ గ్రౌండ్ ఎంత బలంగా ఉన్నా కూడా హీరోగా క్లిక్కవడం అనేది అంత సాధారణ విషయం కాదు. సినిమా కోసం ఎంత కష్టపడినా ఫైనల్ గా ఆడియెన్స్ కి నచ్చితేనే స్టార్ హోదా అందుకుంటారు. అందుకోసం పలువురు పారితోషికం ఇవ్వకపోయినా సినిమాల్లో నటిస్తుంటారు. 

 • sandeep

  ENTERTAINMENT9, Jul 2019, 10:08 AM IST

  పోలీసులను ఫూల్స్ చేసిన హీరో, కమెడియన్!

  టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కమెడియన్ ప్రియదర్శి కలిసి హైదరాబాద్ పోలీసులను ఫూల్స్ చేశారు. 

 • sundeep kishan

  ENTERTAINMENT1, Jul 2019, 2:29 PM IST

  'నీకంత సీన్ లేదు.. సినిమాలు మానెయ్' సందీప్ ని అవమానించిన అగ్రనిర్మాత!

  యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన హిట్టు పడక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

 • sandeep kishan

  ENTERTAINMENT1, Jul 2019, 11:53 AM IST

  రెజీనాతో ఎఫైర్.. గట్టిగా నవ్వేసిన కుర్ర హీరో!

  రెజీనాతో గత కొంత కాలంగా ఒక కుర్రహీరో ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ హీరో ఎవరో కాదు యువ హీరో సందీప్ కిషన్ అని పలు వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డాయి. 

 • nvnn

  ENTERTAINMENT30, Jun 2019, 1:03 PM IST

  దెయ్యానికే దడ పుట్టించేలా ఉందీ ట్రైలర్

  యంగ్ హీరో  సందీప్‌ కిషన్ హిట్..ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా కొత్త కథాంశంతో మెప్పించే ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సందీప్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ‌

 • sandeep kishan

  ENTERTAINMENT25, Feb 2019, 4:03 PM IST

  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రేంజ్ లో..?

  టాలీవుడ్ లో యువ హీరో సందీప్ కిషన్ చేసిన సినిమాలు గత 5 ఏళ్లలో ఏ హీరో చేయలేదని చెప్పాలి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మనోడి స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే సందీప్ కిషన్ ఇంతవరకు ఆడియెన్స్ ని మెప్పించింది మాత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతోనే. 

 • sandeep kishan

  ENTERTAINMENT14, Jan 2019, 8:15 PM IST

  ప్లాప్ హీరోకి మరో లక్కీ ఛాన్స్!

  అవకాశాలు ఎన్ని వస్తున్నా కూడా రిజల్ట్ లో మాత్రం తేడా రావడం లేదు. ఈ పరిస్థితి సందీప్ కిషన్ కి తప్పితే మరో హీరోకు లేదనే చెప్పాలి. ఎంతో కొంత లాభం ఇవ్వాల్సిన సినిమాలు ప్రతి ఒక్కటి డిజాస్టర్ గా మారుతుంటే మనోడు మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకోవడం గమనార్హం. 

 • sandeep kishan

  ENTERTAINMENT16, Dec 2018, 11:04 AM IST

  ‘నెక్ట్స్‌ ఏంటి?’డిజాస్టర్ కు కారణం తేల్చిన సందీప్ కిషన్

   ‘నెక్ట్స్‌ ఏంటి?’డిజాస్టర్ కు కారణం తేల్చిన సందీప్ కిషన్