Search results - 69 Results
 • konda

  Telangana10, Apr 2019, 11:23 AM IST

  కొండా విశ్వేశ్వర్ రెడ్డికి షాక్: పోలీసుల అదుపులో సందీప్ రెడ్డి

  చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.
   

 • mahesh babu

  ENTERTAINMENT9, Mar 2019, 12:50 PM IST

  మెగా బ్యానర్ లో మహేష్!

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా స్టార్ హీరోలందరితో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అయన త్వరలో మెగా కాంపౌండ్ లోకి ఒక సినిమా ద్వారా అడుగుపట్టబోతున్నాడు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సంస్థ మెగా హీరోలతో తప్ప వేరే హీరోలతో సినిమాలను నిర్మించరు అనే టాక్ కు కౌంటర్ ఇచ్చే విధంగా ప్రిన్స్ తో ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 • mahesh babu

  ENTERTAINMENT7, Mar 2019, 4:28 PM IST

  బోల్డ్ కంటెంటే మహేష్ ని భయపెడుతోందట!

  ప్రస్తుతం  మహర్షి సినిమా చేస్తున్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు తరువాత  ఎఫ్ 2 డైరక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు ఓకె చెప్పిన సంగతి తెలిసిందే. 

 • mahesh babu

  ENTERTAINMENT4, Mar 2019, 1:06 PM IST

  మహేష్ - సందీప్ వంగ.. లేటెస్ట్ అప్డేట్!

  అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న దర్శకుడు సందీప్ వంగ ఇప్పుడు అదే కథను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ కూడా ఈ దర్శకుడు బాలీవుడ్ లోనే వర్క్ చేస్తున్నాడు అనే ఊహాగానాలు వస్తున్నాయి. కానీ సందీప్ నెక్స్ట్ సినిమాను ఎలాగైనా మహేష్ తోనే చేయాలనీ ఒక డిసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. 

 • mahesh

  ENTERTAINMENT28, Feb 2019, 1:56 PM IST

  'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చేసిన మహేష్ బాబు!

  సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఓ హీరోని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకోవడం, ఆ హీరో అంగీకరించని పక్షంలో మరో నటుడితో సినిమాలు చేయడం చూస్తూనే ఉన్నాం. 

 • sandeep kishan

  ENTERTAINMENT25, Feb 2019, 4:03 PM IST

  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రేంజ్ లో..?

  టాలీవుడ్ లో యువ హీరో సందీప్ కిషన్ చేసిన సినిమాలు గత 5 ఏళ్లలో ఏ హీరో చేయలేదని చెప్పాలి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మనోడి స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే సందీప్ కిషన్ ఇంతవరకు ఆడియెన్స్ ని మెప్పించింది మాత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతోనే. 

 • sandeep

  ENTERTAINMENT23, Jan 2019, 4:55 PM IST

  ప్లాప్ హీరోకి దెయ్యమే దిక్కు!

  ప్రస్థానం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సందీప్ కిషన్ ఆ తరువాత నార్త్ సౌత్ తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతి చోట అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

   

 • mahesh babu

  ENTERTAINMENT20, Jan 2019, 11:21 AM IST

  మర్డర్స్.. మాఫియా.. మహేష్ బాబు డీల్ చేయబోయే ప్రపంచం ఇదే!

  మహేష్ బాబు త్వరలో పూర్తి స్దాయి క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. మాఫియాని, మర్డర్స్ ని డీల్ చేయబోతున్నారు. అవును..ఓ అచ్చం హాలీవుడ్ సినిమాలాంటి ఓ  క్రైమ్ ప్రపంచాన్ని మహేష్ బాబు కోసం ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రెడీ చేస్తున్నట్లు సమాచారం.  

 • sandeep kishan

  ENTERTAINMENT14, Jan 2019, 8:15 PM IST

  ప్లాప్ హీరోకి మరో లక్కీ ఛాన్స్!

  అవకాశాలు ఎన్ని వస్తున్నా కూడా రిజల్ట్ లో మాత్రం తేడా రావడం లేదు. ఈ పరిస్థితి సందీప్ కిషన్ కి తప్పితే మరో హీరోకు లేదనే చెప్పాలి. ఎంతో కొంత లాభం ఇవ్వాల్సిన సినిమాలు ప్రతి ఒక్కటి డిజాస్టర్ గా మారుతుంటే మనోడు మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకోవడం గమనార్హం. 

 • Marriage

  Telangana12, Jan 2019, 2:54 PM IST

  ఇంట్లోనే కాపురం చేశాడు, ఇప్పుడు వద్దంటున్నాడు: కారణం అదేనా...?

  ప్రేమించానన్నాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి ఆమె మనసులో స్థానం సంపాదించడమే కాదు ఏకంగా ఇంటిలోనే తిష్టవేశాడు. పెళ్లికాకుండానే ఆమె ఇంట్లో అల్లుడిలా రాచమర్యాదలు అనుభవించాడు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT26, Dec 2018, 9:49 AM IST

  వారిద్దరూ నాకోసమే పుట్టారు: విజయ్ దేవరకొండ

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో స్టార్ హీరో క్రేజ్ దక్కించుకున్నాడు. 'పెళ్లిచూపులు' సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో ఆ తరువాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' చిత్రాలతో తన స్థాయిని పెంచుకున్నాడు. 

 • sandeep kishan

  ENTERTAINMENT16, Dec 2018, 11:04 AM IST

  ‘నెక్ట్స్‌ ఏంటి?’డిజాస్టర్ కు కారణం తేల్చిన సందీప్ కిషన్

   ‘నెక్ట్స్‌ ఏంటి?’డిజాస్టర్ కు కారణం తేల్చిన సందీప్ కిషన్

 • sandeep kishan

  ENTERTAINMENT11, Dec 2018, 8:39 AM IST

  వరుస ఫ్లాప్స్.. ఎటైనా దూరంగా వెళ్లిపోవాలని ఉంది: సందీప్ కిషన్

  వరుస ఫ్లాప్స్.. ఎటైనా దూరంగా వెళ్లిపోవాలని ఉంది: సందీప్ కిషన్

 • tamannah

  ENTERTAINMENT4, Dec 2018, 2:00 PM IST

  ఈ సినిమా చూస్తే నా రియల్ క్యారెక్టర్ గురించి తెలుస్తుంది: తమన్నా

  ఈ సినిమా చూస్తే నా రియల్ క్యారెక్టర్ గురించి తెలుస్తుంది: తమన్నా