Sandalwood Drug Case  

(Search results - 4)
 • <p><strong>সিসিবি সূত্রে খবর, গত বুধবার রাগিনীকে নোটিস পাঠিয়ে বৃহস্পতিবারের মধ্যে সিসিবি–র অফিসে হাজিরা দিতে বলা হয়েছিল জেরার জন্য। কিন্তু অভিনেত্রী নিজের আইনজীবীদের দল পাঠিয়ে সোমবার পর্যন্ত সময় চান। তারপরই শুক্রবার তাঁর বাড়িতে তল্লাশি চালায় সিসিবি।&nbsp;</strong></p>

  NATIONAL18, Sep 2020, 9:03 AM

  సినీ తారలు సంజన, రాగిణి ద్వివేది జైల్లో ఏం చేస్తున్నారంటే....

  కర్ణాటక డ్రగ్ కేసులో అరెస్టయిన సినీ తారలు సంజన, రాగిణి ద్వివేదిలు జైలులో సెటిల్ అయినట్లే కనిపిస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చే భోజనాలను, టిఫిన్లను వారు ఆరగిస్తున్నారు.

 • sanjana

  NATIONAL12, Sep 2020, 9:36 AM

  సంజనకు పది ఫ్లాట్స్: బడా బాబుల పేర్లు వెల్లడించిన తార

  డ్రగ్స్ కేసులో అరెస్టయిన సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజనా గల్రానీని సీసీబీ అదికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. తనకు బెంగళూరులో పది ఫ్లాట్స్ ఉన్నట్లు సంజన విచారణలో వెల్లడించింది.

 • undefined

  Entertainment4, Sep 2020, 9:00 AM

  డ్రగ్స్‌ కేసు.. బాలీవుడ్‌ లింక్స్‌.. హీరోయిన్‌ ఫ్రెండ్ అరెస్ట్‌

  నటి సంజన సన్నిహితుడు రాహుల్‌ కూడా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ కావటం కలకలం సృష్టిస్తోంది. సాండల్‌వుడ్‌కు సంబంధించిన వారు వరుసగా అరెస్ట్ అవుతుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం మొదలైంది. రాహుల్ ఫోస్‌ స్వాధినం చేసుకున్న అధికారులు కాల్ డాటాను విశ్లేషిస్తున్నారు. రాహుల్ మొబైల్ డాటా ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు  సీసీబీ పోలీసులు.

 • <p>Drug party</p>

  Entertainment2, Sep 2020, 9:05 AM

  డ్రగ్స్ కేసు.. యంగ్ హీరో పెళ్లి క్యాన్సిల్‌

  గతంలో తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ లో సంచలనంగా మారిన డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా కాలంగా టాలీవుడ్ లో నడుస్తున్న డ్రగ్స్ మాఫియాకి సంబందించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. చాలా మంది సినీ ప్రముఖులు ఈ కేసులో ఇరుక్కున్నారు.డ్రగ్స్ డీలర్స్ తో డైరక్ట్ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.  కానీ ఒక్కటంటే.. ఒక్క సారి కూడా ఎవరికీ శిక్ష పడలేదు. ఆ తర్వాత సిట్ బృందం డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సంగతి ప్రక్కన పెడితే...ఇప్పుడు కన్నడ సినిమా పరిశ్రమని  డ్రగ్స్ భూతం భయపెడుతోంది.