Asianet News TeluguAsianet News Telugu
106 results for "

Sandalwood

"
Red sandalwood smuggling: Tamilnadu Labour dies in Kadapa distirctRed sandalwood smuggling: Tamilnadu Labour dies in Kadapa distirct

కడపలో ఫారెస్ట్ అధికారులపై తమిళ కూలీల దాడి: పారిపోతూ ఒకరి మృతి, ఇధ్దరికి గాయాలు

వాహనంలో తమిళ కూలీలు పారిపోతున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు వారిని సినీ ఫక్కిలో  వెంటాడారు. అయితే ఈ సమయంలో  ఫారెస్ట్ అధికారులకు చిక్కుతామనే భయంతో  వాహనం నుండి ముగ్గురు  కూలీలు  ఈ ఘటనలో ఒక తమిళ కూలీ మరణించాడు.  

Andhra Pradesh Nov 26, 2021, 12:51 PM IST

puneeth rajkumar funeral on Oct 31 says Karnataka CMpuneeth rajkumar funeral on Oct 31 says Karnataka CM

Puneeth rajkumar death: పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా

గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు (puneeth rajkumar funeral) రేపటికి వాయిదా పడ్డాయి. కుటుంబసభ్యుల రాక ఆలస్యంతో అంత్యక్రియలు వాయిదా వేసినట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) అధికారికంగా ప్రకటించారు. 

Entertainment Oct 30, 2021, 2:21 PM IST

Puneeth Rajkumar suffers heart attack admitted to hospital in BengaluruPuneeth Rajkumar suffers heart attack admitted to hospital in Bengaluru

Puneeth Raj Kumar: కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు గుండెపోటు.. పరిస్ధితి విషమం

కన్నడ (kannada ) స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ (puneeth raj kumar) అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి బెంగళూరు (bangalore) విక్రమ్ ఆసుపత్రి (vikram hospital) ఐసీయూలో ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా నిన్న ఒక్కసారిగా ఆయన గుండెపోటుకు (heart stroke) గురయ్యారు. 

Entertainment News Oct 29, 2021, 1:11 PM IST

chittoor police arrests international red sandalwood smugglerchittoor police arrests international red sandalwood smuggler

పైకి కూరగాయల వ్యాపారిగా బిల్డప్.. కట్ చేస్తే ఎర్రచందనం స్మగ్లర్, అంతర్జాతీయ స్థాయిలో దందా

ఎర్రచందనాన్ని (red sandalwood ) సరిహద్దులు దాటించడంలో కీలక సూత్రధారులైన సాహుల్‌భాయ్‌ (sahul bhai) (దుబాయ్‌), లక్ష్మణ్‌ (lakshman) (కోల్‌కతా)లతో కలిసి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్‌ రామనాథరెడ్డిని చిత్తూరు (chittoor) జిల్లా కుప్పం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 

Andhra Pradesh Oct 10, 2021, 4:16 PM IST

Beauty benefits of neem, tulsi, sandalwood and moreBeauty benefits of neem, tulsi, sandalwood and more

ఓల్డ్ ఈజ్ గోల్డ్... మచ్చలేని అందానికి తిరుగులేని ఉపాయాలు....

గంధంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై దద్దుర్లు లేదా మొటిమలు రాకుండా  సహాయపడతాయి.  ప్రకాశవంతమైన మచ్చలేని చర్మాన్ని అందిస్తాయి. వారానికి రెండు మూడు సార్లు గంధం పేస్ట్‌ని ఉపయోగించడం వల్ల చర్మానికి స్పష్టమైన, మచ్చలేని రంగు వస్తుంది.

Lifestyle Sep 28, 2021, 3:13 PM IST

Minor girl raped at star heroe's farmhouseMinor girl raped at star heroe's farmhouse

స్టార్ హీరో ఫామ్ హౌస్ లో మైనర్ బాలికపై రేప్.. గుర్రాలకు కాపలా ఉండే వ్యక్తే..

క్రమంగా దేశంలో మహిళలు, చిన్నారి బాలికలకు రక్షణ కరువవుతోంది. సైదాబాద్ చిన్నారిపై రేప్, హత్య సంఘటన దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

Entertainment Sep 18, 2021, 5:13 PM IST

sanjana galrani ragini consumed drugs cfsl confirmedsanjana galrani ragini consumed drugs cfsl confirmed

కన్నడ డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్టు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ వెల్లడి

శాండల్‌వుడ్‌ డ్రగ్స్ కేసులో సెంట్రల్‌ ఫోరెన్సిస్‌ సైన్స్ ల్యాబోరేటరీ(సీఎఫ్‌ఎస్‌ఎల్‌) కీలక విషయాలను వెల్లడిచింది. సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడించింది. 

Entertainment Aug 24, 2021, 6:08 PM IST

Task force finds huge red sandalwood dump in Chittoor - bsbTask force finds huge red sandalwood dump in Chittoor - bsb

భారీ ఎర్రచందనం డంప్ కనుగొన్న టాస్క్ ఫోర్స్.. 348 ఎర్రచందనం దుంగలు స్వాధీనం...

వడమాలపేట, పుత్తూరు మార్గ మధ్యలో కల సదాశివ కోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దుంగలు కలిగిన డంప్ ను ఆర్ ఎస్ ఏ ఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. రెండు రోజులు పాటు కూంబింగ్ చేపట్టి 348 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 

Andhra Pradesh Jul 1, 2021, 4:27 PM IST

Former CM hd Kumaraswamy son nilhil soon father to be wife revathi pregnantFormer CM hd Kumaraswamy son nilhil soon father to be wife revathi pregnant

తాతగా ప్రమోషన్ అందుకోబోతున్న మాజీ సీఎం..!

ఇదిలా ఉండగా.. నిఖిల్.. ఇటీవల తన భార్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.

NATIONAL Jun 22, 2021, 12:29 PM IST

sanjana galrani revealed her secret marriage and explanation  arjsanjana galrani revealed her secret marriage and explanation  arj

సంజనా గల్రానీ సీక్రెట్‌ మ్యారేజ్‌.. కారణం చెప్పిన `సర్దార్‌ గబ్బర్‌సింగ్‌` బ్యూటీ

శాండల్‌వుడ్‌ డ్రగ్స్ రాకెట్‌లో అరెస్ట్ అయిన హీరోయిన్‌ సంజనా గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారడంతో సంజల వివరణ ఇచ్చింది. తాను ఎందుకు సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సి వచ్చిందో తెలిపింది. 

Entertainment Jun 5, 2021, 4:49 PM IST

kgf star yash sensational decision financial help arjkgf star yash sensational decision financial help arj

మూడు వేల మందికి ఐదు వేలు.. `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ సంచలన నిర్ణయం..

కరోనాతో 24 విభాగాల అసిస్టెంట్లు, సినీ కార్మికులు రోడ్డున పడ్డ పరిస్థితి. దీంతో ఆదుకునేందుకు ముందుకొచ్చాడు యష్‌. కన్నడ చిత్ర పరిశ్రమలో 21 డిపార్ట్ మెంట్లకి సంబంధించి మూడు వేల మందికి సహాయం చేసేందుకు కదిలాడు. 

Entertainment Jun 2, 2021, 10:57 AM IST

sandalwood sticks ready for Sri Sri Varahalakshmi narasimha swamy Chandanotsavamsandalwood sticks ready for Sri Sri Varahalakshmi narasimha swamy Chandanotsavam
Video Icon

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం కోసం చందనం చెక్కలు సిద్ధం

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవంఈనెల 14వ తేదీన జరగబోతోంది. 

Andhra Pradesh May 5, 2021, 10:39 AM IST

Ragini dwivedi cooks biryani chicken kabab for parents hugs teddy spreads loveRagini dwivedi cooks biryani chicken kabab for parents hugs teddy spreads love

డ్రగ్స్ వ్యవహారం తర్వాత.. బిర్యానీ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన రాగిణి

తాజాగా కుటుంబ సభ్యులతో గడిపిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Woman Feb 17, 2021, 3:02 PM IST

Did Karnataka pay Sandalwood smuggler Veerappan Rs 15 crore for Rajkumar release? - bsbDid Karnataka pay Sandalwood smuggler Veerappan Rs 15 crore for Rajkumar release? - bsb

వందకోట్ల డిమాండ్.. కానీ వీరప్పన్ కు ఇచ్చింది రూ. 15 కోట్లే..!

గంథపు చెక్కల దొంగ, స్మగ్లర్ వీరప్పన్ కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రామ్ కుమార్ ను కిడ్నాప్ చేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే రాజ్ కుమార్ ను విడుదల చేయడానిక వీరప్పన్ వంద కోట్ల వరకు డిమాండ్ చేశాడు. 

NATIONAL Feb 9, 2021, 12:24 PM IST

kannada actress ragini dwivedi celabrate new year with her family  arjkannada actress ragini dwivedi celabrate new year with her family  arj

జైల్‌ నుంచి వచ్చాక ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకున్న కన్నడ నటి రాగిణి ద్వివేది..

కన్నడ నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు నెలల తర్వాత రాగిణి జైలు నుంచి విడుదలైంది. జనవరి చివరి వారంలో ఇంటికి చేరుకున్న రాగిని తమ తల్లిదండ్రులతో కలిసి న్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీంతో వారింట్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

Entertainment Feb 1, 2021, 8:30 PM IST