Samrat

(Search results - 43)
• undefined

Entertainment5, Nov 2020, 3:21 PM

సీక్రెట్ గా రెండో వివాహం చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్

నటుడు సామ్రాట్ రెడ్డి చడీ చప్పుడు లేకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఆయన పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సిస్టర్ శిల్పా రెడ్డి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం బయటికి వచ్చింది.

• undefined

Entertainment4, Sep 2020, 8:57 PM

యువ సామ్రాట్‌ పదకొండేళ్ల కామన్‌ డీపీ.. నెటిజన్ల కామెంట్‌

చైతూ పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు స్పెషల్‌ కామన్‌ డీపీని విడుదల చేశారు. ఇందులో `జోష్‌`, `ఏం మాయ చేసావె`, `మనం`, `100% లవ్‌`, `మజిలీ`, `వెంకీమామ`, `సాహసం శ్వాసగా సాగిపో` వంటి చిత్రాల్లోని చైతూ గెటప్స్ ని పొందుపరిచారు.

Hero Naga Chaitanya Birthday Wishes to Narayana Das Narang

Video Icon

Entertainment27, Jul 2020, 2:18 PM

మీతో కలిస సినిమా చేయడం నా అదృష్టం.. నాగ చైతన్య

నిర్మాత నారాయణదాస్ నారంగ్ బర్త్ డే సందర్భంగా హీరో నాగచైతన్య పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Actor Samrat completed the greenindiachallenge given by shilpareddy by

planting saplings

Video Icon

Entertainment13, Jul 2020, 12:10 PM

బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సామ్రాట్ ఛాలెంజ్

తన సోదరి శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నటుడు సామ్రాట్ రెండు మొక్కలను నాటారు.

shilpareddy accepted  samantha greenindiachallenge and planted saplings

Video Icon

Entertainment13, Jul 2020, 10:11 AM

సమంత ఛాలెంజ్‌ను స్వీకరించిన శిల్పారెడ్డి..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సమంత ఈ ఛాలెంజ్‌కు తన ఫ్రెండ్ శిల్పారెడ్డి, హీరోయిన్స్ రష్మిక, కీర్తిసురేష్‌లను నామినేట్ చేశారు.

Tejaswi Madivada

Entertainment News19, May 2020, 1:58 PM

అతడితో తేజస్వికి పెళ్లి చేస్తా.. గీతా మాధురి

ప్రముఖ గాయని గీతా మాధురి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వినసొంపైన గీతాలతో పాటు.. కుర్రకారుని హుషారెత్తించే పాటలని సైతం గీతా మాధురి అలవోకగా పాడింది.

• Prakash Raj: The popular actor stood as an independent candidate from Bengaluru Central (Karnataka). The actor stood defeated.

News27, Dec 2019, 6:40 PM

ప్రకాష్ రాజ్ ఫామ్ హౌజ్ లో నైటంతా పార్టీ.. స్టార్స్ రచ్చ

సినిమావాళ్లకు పార్టీలుకు కొదవేముంటుంది. అవకాసం ఉంటే నైటంతా ఎంజాయ్ చేస్తారు. అలాంటిదే ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ లో రీసెంట్ గా జరిగిందని సమాచారం. ఇండస్ట్రీలోని ఓ స్దాయి హీరోలు, డైరక్టర్స్ ఈ పార్టీకి హాజరయ్యారు.

• अकसर अपनी हॉट और सेक्सी तस्वीरों को पोस्ट करती रहती हैं।

News18, Dec 2019, 7:22 PM

ప్రియుడితో 'తీన్ మార్' హీరోయిన్ రొమాన్స్.. ఫిదా అవుతున్న నెటిజన్లు!

బాలీవుడ్ భామ కృతి కర్బందా ప్రస్తుతం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకు పోతోంది. కృతి కర్బందా 2009లో సుమంత్ నటించిన బోణి చిత్రంతో  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

• Samrats Green India Challege accepted by Hero Varusandesh
Video Icon

ENTERTAINMENT25, Nov 2019, 5:10 PM

Green India Challege : మొక్కలు నాటిన కొత్తబంగారులోకం హీరో...

యాక్టర్ సామ్రాట్ ఇచ్చిన గో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను హీరో వరుణ్ సందేశ్ స్వీకరించాడు. తన ఇంట్లో మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. ఈ ఛాలెంజ్ ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత అరుణ్ అదిత్, ఆదేశ్ బాలకృష్ణ, అల్లరి నరేష్ లను నామినేట్ చేశాడు.

• brahmi

News25, Nov 2019, 10:30 AM

షాకిచ్చే లుక్ లో కమెడియన్ బ్రహ్మానందం!

ఒకవేళ కనిపించిన అది కూడా ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యువ కమెడియన్ల జోరు పెరగడంతో బ్రహ్మీకి అవకాశాలు కూడా తగ్గాయి. ఇప్పటివరకు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇప్పుడు ఏడిపించడానికి రెడీ అవుతున్నాడు.

• कृति ने हिंदी सिनेमा में डेब्यू वर्ष 2016 में फिल्म राज-रिबूट से किया था।

News25, Nov 2019, 8:20 AM

హీరోతో డేటింగ్.. కాస్త ప్రైవసి ఇవ్వండి బాబు!

డేటింగ్ అనేది బాలీవుడ్ లో కామన్ అని అందరికి తెలిసిన విషయమే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిపుడే ఆ డేటింగ్ గాలి ఎక్కువతున్నప్పటికీ నార్త్ సెలబ్రెటీలను డామినేట్ చేసేంతగా ఎవరు డేరింగ్ డేటింగ్ చేయడం లేదు. అసలు విషయంలోకి వస్తే ఇటీవల కృతి ఖర్బందా డేటింగ్ విషయం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

• samrat
Video Icon

News20, Nov 2019, 9:55 PM

గ్రీన్ ఇండియా చాలెంజ్ ని స్వీకరించిన యాక్టర్ బిగ్ బాస్ సామ్రాట్

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ ఇటివల తలపెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సీనిమా యాక్టర్ బిగ్ బాస్ సామ్రాట్ తన స్నేహితుడు గుడి వంశీధర్ రెడ్డి విసిరిన చాలెంజ్ ని స్వీకరించి బుధవారం మొక్కను నాటారు

• undefined

News19, Nov 2019, 12:41 PM

పెళ్లైన హీరోతో ప్రేమాయణం.. కన్ఫర్మ్ చేసిన పవన్ హీరోయిన్!

ఆ తరువాత 'బోణీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ 'తీన్మార్' సినిమా నటించే ఛాన్స్ దక్కించుకొని కాస్త క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమా నిరాశ పరచడంతో ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి.

• kriti

News6, Nov 2019, 12:41 PM

యంగ్ హీరోతో డేటింగ్ పై పవన్ హీరోయిన్ క్లారిటీ!

గత కొంతకాలంగా కృతి బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి 'వీరే కీ వెడ్డింగ్' అనే సినిమాలో నటించారు.

• krithi kharbandha

ENTERTAINMENT19, Sep 2019, 9:10 AM

ఆ హీరోతో డేటింగ్ చేస్తోన్న పవన్ హీరోయిన్!

కృతికర్భందా బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది విడుదలైన 'వీరే కి వెడ్డింగ్' సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.