Sampath  

(Search results - 83)
 • seetimar

  News8, Feb 2020, 2:42 PM IST

  'సీటిమార్' లుక్.. మిల్కిబ్యూటీలో ఇంత ఆవేశమా?

  మిల్కీ బ్యూటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ 'తమన్నా'. కుర్ర హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ గ్లామర్ తో ఎంత పోటీ ఇస్తున్నా తమన్నా మాత్రం అదే దూకుడుతో ముందుకు సాగుతోంది. 

 • Gopichand

  News26, Jan 2020, 12:40 PM IST

  గోపిచంద్, సంపత్ నంది చిత్రం ప్రీ లుక్

  మాచో హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్‌పై 'ప్రొడక్షన్ నెం.3' గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 • గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

  News1, Jan 2020, 5:30 PM IST

  గౌతమ్ నంద కాంబో.. గోపీచంద్ సమ్మర్ టార్గెట్?

  మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ గత కొంత కాలంగా వరుస అపజయాలని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గౌతమ్ నంద - పంతం సినిమాలతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించిన గోపి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు.

 • గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

  News26, Dec 2019, 1:52 PM IST

  కబడ్డీ కోచ్ గా గోపీచంద్.. నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్?

  2014 లౌక్యం అనంతరం గోపి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను కూడా అందుకోవడం లేదు. బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. జిల్ సినిమా కొంత మంచి కలెక్షన్స్ ని అందించినప్పటికీ ఆ తరువాత వరుసగా అపజయాలు గోపి కెరీర్న్ తీవ్రంగా దెబ్బ కొట్టాయి.

 • congress

  Hyderabad23, Dec 2019, 7:20 PM IST

  జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయం... తెలంగాణ నాయకుడి హస్తం

  జార్షండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అడుగులు వేసింది. ఈ విజయం వెనుక తెలంగాణకు చెందిన ఓ నాయకుడి హస్తం కూడా వుంది. 

 • venky mama

  Reviews13, Dec 2019, 1:21 PM IST

  Venky Mama Review, Rating : 'వెంకీ మామ' మూవీ రివ్యూ

  తెర వెనక చుట్టరికాలు...తెర మీదకు వస్తే...జనాలు ఎగబడతారా...ఏమో 'మనం' సినిమా మ్యాజిక్ జరిగింది కదా మనకీ అలా జరగుతుంది అనిపించవచ్చు. అందుకు కథ కూడా డిమాండ్ చేసిందని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆ మ్యాజిక్ అందుకు తగ్గ కథ దొరికినప్పుడే జరుగుతుంది. మామ,అల్లుళ్ల బంధం వాళ్ల కుటుంబాలకే కాక మిగతావాళ్లకు కూడా ఆసక్తిగా ఉండాలనిపించే క్యారక్టరైజేషన్స్, కాంప్లిక్ట్స్ పడాలి. మరి అవన్నీ వెంకీ మామకు సెట్ అయ్యాయా, సినిమా కథేంటి..మరో సారి వీళ్ల కాంబినేషన్ చేసేటంత కిక్ ఇచ్చే సినిమా అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • sampath

  Literature7, Dec 2019, 3:05 PM IST

  బెల్లంకొండ సంపత్ కుమార్ కవిత: అ.. అమ్మ

  తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశిష్టమైన స్థానం ఉంది. బెల్లంకొండ సంపత్ కుమార్ రాసిన కవిత ఏషియానెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నారు.

 • గోపీచంద్  -  5’10 ” - సంపత్ నంది దర్శకత్వంలో అలాగే బిను సుబ్రహ్మణ్యం అనే మరో కొత్త దర్శకుడి సినిమాలతో బిజీగా ఉన్నాడు.

  News2, Nov 2019, 9:01 PM IST

  అయ్యో! గోపి... రెమ్యునరేషన్ ఇవ్వట్లేదా?

  విలన్ గా చేసి ఆ ఆతరువాత హీరోగా మంచి గుర్తింపు అందుకున్న గోపి కెరీర్ మొదట్లో అందుకున్నంత విజయాలను ఇటీవల అందుకోలేకపోతున్నాడు. గోపీచంద్ కమర్షియల్ సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది.

 • RTC strike video : sampath kumar house arrest
  Video Icon

  Telangana21, Oct 2019, 11:30 AM IST

  RTC strike video : అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్

  ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను హైదరాబాద్ మణికొండలోని ఆయన ఇంట్లో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముందస్తుగా గృహానిర్బంధం చేశారు.

 • గోపీచంద్ - అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, సావిత్రి, సౌందర్యలకి గోపీచంద్ వీరాభిమాని.

  News10, Oct 2019, 9:24 AM IST

  బెల్లంకొండ వద్దనుకున్న కథతో గోపీచంద్!

  రీసెంట్ గా గోపీచంద్, సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే పూజ జరుపుకుంది. అతి  త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్  వెళ్ల‌నుంది. ఈ సినిమాకు ‘సిటీమార్‌’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 

 • గోపీచంద్ - సంపత్ నంది న్యూ మూవీ లాంచ్ (ఫొటోస్)

  ENTERTAINMENT3, Oct 2019, 12:34 PM IST

  గోపీచంద్ - సంపత్ నంది న్యూ మూవీ లాంచ్ (ఫొటోస్)

  సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథలో నటిస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.

 • gopichand

  ENTERTAINMENT3, Oct 2019, 11:27 AM IST

  మరో యాక్షన్ ప్రాజెక్ట్ ని మొదలెట్టిన గోపీచంద్

  వరుస అపజయాలతో సతమతమవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఎలాగైనా ఈ సారి మంచి సక్సెస్ లు అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సైరా సినిమాతో పోటీ పడేందుకు చాణక్య సినిమాతో సిద్దమైన గోపీచంద్ మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. 

 • tamannah

  ENTERTAINMENT24, Sep 2019, 3:50 PM IST

  మిల్కీ వెంటే పడుతున్న డైరెక్టర్..!

  గోపీచంద్ హీరోగా సంపత్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'గౌతమ్ నంద' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. 

 • tamannaah

  ENTERTAINMENT22, Sep 2019, 5:10 PM IST

  తమన్నాని వదలనంటున్న డైరెక్టర్.. క్రేజీ హీరోతో జోడి!

  మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమన్నా అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. హీరోయిన్ గా మాత్రమే కాక తమన్నా స్పెషల్ సాంగ్స్ లో సైతం ఊపేస్తోంది. 

 • undefined

  Telangana20, Sep 2019, 4:47 PM IST

  నాతోనే సెల్పీ దిగే వాళ్లున్నారు, పవన్‌తో పని లేదు: రేవంత్ కు సంపత్ కౌంటర్

   పవన్‌తో సెల్ఫీ దిగాల్సిన అవసరం తనకు  లేదని  ఎఐసీసీ కార్యదర్శి  సంపత్ కుమార్ చెప్పారు. తనతోనే సెల్ఫీలు దిగేవారు చాలా మంది ఉన్నారన్నారు.