Samjam Talk Show
(Search results - 4)EntertainmentDec 23, 2020, 7:39 PM IST
విజయ్ దేవరకొండ నా వాడు.. సమంతతో ఛాన్స్ కొట్టేసిన అభిజిత్
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ షో పూర్తయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. విజయ్ గురించి తనకు వచ్చిన ఆఫర్ల గురించి చెప్పుకొచ్చాడు.
EntertainmentDec 13, 2020, 8:35 PM IST
ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరంజీవి అలా.. ఫ్యాన్స్ కి పండగే..
మెగాస్టార్ చిరంజీవి టీవీ షోస్‌లో పాల్గొన్నాడు. కానీ ఇలా మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఫస్ట్ టైమ్ తన అభిమానులను సందడి చేయబోతున్నారు. వారిని మరోలా ఖుషీ చేయబోతున్నాడు. అందుకు క్రిస్మస్ని వేదికగా చేసుకున్నారు. మరి చిరు ఇచ్చే ట్రీట్ ఏంటీ? అనేది చూస్తే..
EntertainmentDec 10, 2020, 10:52 AM IST
తమన్నా పెళ్లెప్పుడు.. తన క్రష్ ఎవరితో.. సమంత ఏం రాబట్టబోతుంది?
తన తోటి నటీమణులంతా మ్యారేజ్ చేసుకోబోతున్నారు. తన సమకాలికుల్లో అనుష్కతోపాటు తానే మిగిలి ఉంది. ఇక మ్యారేజ్‌కి సిద్ధమవుతుందా? సమంతతో మిల్కీ బ్యూటీ ఏం పంచుకోబోతుంది. తన క్రష్, కరోనా టైమ్, పర్సనల్ లైఫ్.. ఇలా అనేక విషయాలు పంచుకోబోతుంది మిల్కీ బ్యూటీ.
EntertainmentNov 10, 2020, 11:49 AM IST
వైరల్ అవుతున్న సమంత సెక్సీ వర్క్ అవుట్ వీడియో
సమంత ప్లాంట్ బేస్డ్ డైట్, వ్యాయామం మొదలుపెట్టినట్లు ఉన్నారు. ఈ విభాగంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తున్న వీడియోని సమంత ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. వర్క్ అవుట్ వేర్ లో సమంత స్లో స్లిమ్ అండ్ సెక్సీగా ఉన్నారు.