Samir  

(Search results - 6)
  • undefined

    NATIONALJul 16, 2021, 2:55 PM IST

    ఆగస్టులోనే థర్డ్ వేవ్.. ఐసీఎంఆర్ హెచ్చరిక..!

    ఈ క్రమంలో వైరస్ వ్యాపించి.. ఆగస్టులో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేసింది ఐసీఎంఆర్. అయితే ఇది సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంటోంది. థర్డ్ వేవ్ వ్యాప్తికి సంబంధించి నాలుగు కారణాలను వివరించారు సమీరన్.
     

  • <p>సాయంత్రం 4.30 గంటలకు ఈ దారుణం జరిగింది. రాత్రి 7 గంటలకు పురుషోత్తం తన సహచర అధ్యాపకుడికి ఈ విషయం చెప్పాడు. ఆయన వచ్చి చూడగా.. ఇద్దరు కూతుళ్లు శవాలుగా రక్తపు మడుగులో పడి ఉండగా.. తల్లిదండ్రులు క్షుద్రపూజల్లో నిమగ్నమయ్యారు.</p>

    TelanganaApr 13, 2021, 6:30 PM IST

    శ్మశానంలో క్షుద్రపూజలు చేస్తున్న డాక్టర్.. నివ్వెరపోయిన స్థానికులు, దేహశుద్ధి

    నిజామాబాద్ జిల్లాలో ఓ పేరు మోసిన డాక్టర్ శ్మశానంలో క్షుద్రపూజలు చేస్తూ జనానికి దొరికిపోయాడు. అసలే ఆగ్రహంతో వున్న జనం ఆయనకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

  • undefined

    EntertainmentAug 7, 2020, 10:05 AM IST

    ముంబయిలో మరో నటి ఆత్మహత్య.. సంచలనం రేపుతున్న సూసైడ్‌ నోట్‌

    భోజ్‌పూరికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్‌(40) ముంబయిలోని దహిసర్‌లోగల తన నివాసంలో సూసైడ్‌కి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని విషయాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమో చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

  • Sameera Reddy

    NewsMar 12, 2020, 6:16 PM IST

    నిండు గర్భంతో హీరోయిన్.. బికినీలో ఇన్ని సాహసాలా

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూర్య లాంటి స్టార్ హీరోల సరసన సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది. అశోక్, నరసింహుడు, జై చిరంజీవి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాల్లో సమీరా రెడ్డి తన అందాలు ఆరబోసింది.

  • taj

    NATIONALFeb 18, 2020, 6:20 PM IST

    కసబ్ చేతికి ఎర్రదారం వెనుక కథ ఇదీ: గుట్టు విప్పిన పోలీసు అధికారి

    ముంబై: ముంబైలో ఉగ్ర దాడిలో కీలక పాత్ర పోషించిన తీవ్రవాది కసబ్  చేతికి ఉన్న ఎర్ర దారానికి సంబంధించి ఆసక్తికర విషయాలను మాజీ ముంబై పోలీసు కమిషన్ రాకేష్ మరియా వెల్లడించారు.

     

     

  • shameerpet

    DistrictsSep 19, 2019, 9:37 AM IST

    చేతబడి చేశాడనే అనుమానంతో... చితిపై పడుకోబెట్టి..

    అద్రాస్ పల్లికి చెందిన ఓ మహిళ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమెకు గ్రామానికి చెందిన ఆంజనేయులు(24) అనే యువకుడు చేతబడి చేశారని సదరు మహిళ కుటుంబసభ్యులు ఆరోపించారు. సదరు మహిళ చితిపైనే బలవంతంగా యువకుడిని పడుకోబెట్టి... చితికి నిప్పు అంటించారు. దీంతో..  యువకుడు సజీవదహనం అయ్యాడు.