Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Sameer Sharma

"
secretaries committee meeting completed with unionssecretaries committee meeting completed with unions

పీఆర్సీ నివేదిక ఇవ్వలేమన్నారు.. ఉద్యమం యథాతథం : తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు

పీఆర్‌సీ (prc report) సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని అయితే సీఎం హామీ మేరకు పది రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని కార్యదర్శుల కమిటీ తెలిపింది. దీనిపై స్పందించిన ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా చర్చలెలా సాధ్యమని ప్రశ్నించారు

Andhra Pradesh Dec 3, 2021, 6:47 PM IST

Chandrababu Naidu Letter to CS Sameer Sharma Over FloodsChandrababu Naidu Letter to CS Sameer Sharma Over Floods

Chandrababu Naidu: సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ.. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై విచారణ చేపట్టాలని డిమాండ్

రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు (Sameer Sharma ) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు (annamaiah project) కొట్టుకుపోయిందని ఆరోపించారు.

Andhra Pradesh Nov 28, 2021, 1:06 PM IST

ap govt employees fires state government over prcap govt employees fires state government over prc

పీఆర్సీ రిపోర్ట్ ఇస్తారా, ఇవ్వరా.. లేకుంటే: ఏపీ సర్కార్‌కు ఉద్యోగ సంఘాల అల్టీమేటం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (ap govt) ఉద్యోగుల నుంచి ఊహించని షాక్ తగిలింది. పీఆర్సీ నివేదిక (prc report) కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు (ap govt employees) పట్టుబడుతున్నాయి. 11వ పీఆర్సీని రెండేళ్లుగా నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి

Andhra Pradesh Nov 10, 2021, 9:45 PM IST

AP Government Appointed CS Adityanath Das CM Chief AdvisorAP Government Appointed CS Adityanath Das CM Chief Advisor

రిటైర్మెంట్ కు ముందే ఆదిత్యనాథ్ దాస్ కు తీపికబురు... సీఎం జగన్ కీలక నిర్ణయం

మరో ఐదురోజల్లో రిటైర్ కానున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. 

Andhra Pradesh Sep 26, 2021, 10:04 AM IST

Andhra pradesh new chief secretary sammer sharma meets AP CM YS jaganAndhra pradesh new chief secretary sammer sharma meets AP CM YS jagan

ఏపీ సీఎం జగన్‌తో నూతన సీఎస్ సమీర్ శర్మ భేటీ


ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30వ తేదీన  ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆదిత్యనాథ్ దాస్ కి ఇప్పటికే మూడు మాసాలు పొడిగించింది. మరోసారి పొడిగింపునకు ఏపీ సర్కార్ సుముఖంగా లేదు. దీంతో  కొత్త సీఎస్‌గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలనే ఉత్తర్వులు జారీ చేసింది. 

Andhra Pradesh Sep 13, 2021, 5:55 PM IST

Sameer Sharma Appointed as the next CS of Andhra PradeshSameer Sharma Appointed as the next CS of Andhra Pradesh
Video Icon

The Week: కలకలం రేపుతున్న అత్యాచార ఘటనలు... నూతన సీఎస్ గా సమీర్ శర్మ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 13, 2021, 12:23 PM IST

AP government orders Sameer sharma as new AP chief secretaryAP government orders Sameer sharma as new AP chief secretary

ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ:అక్టోబర్ 1న బాధ్యతల స్వీకరణ

ఏపీ సీఎస్ రేసులో ఉన్న ఐఎఎస్‌లలో సమీర్ శర్మ ను జగన్ సర్కార్ ఎంపిక చేసుకొంది.ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ  ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ కొనసాగుతున్నారు.

Andhra Pradesh Sep 10, 2021, 11:13 AM IST

more than ten cine tv artists suicide with different problems in 2020more than ten cine tv artists suicide with different problems in 2020

ఎనిమిది నెలల్లో.. పది మందికిపైగా నటుల ఆత్మహత్య

ప్రేమ విఫలం.. అవకాశాలు లేకపోవడం.. వేధింపులు.. మానసిక ఒత్తిడి.. మోసం చేయడం.. ఆర్థిక ఇబ్బందులు.. ఇలా కారణాలేమైనా..ఇటీవల సినీ, టీవీ ఆర్టిస్టులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడ్డ దక్షిణాది భాషలకు చెందిన నటులతోపాటు హిందీ వంటి ఉత్తరాదికి చెందిన నటులెవరో చూద్దాం. 
 

Entertainment Sep 11, 2020, 7:43 AM IST

sameer sharma post on sushant death brings tearssameer sharma post on sushant death brings tears

కన్నీళ్ళు పెట్టిస్తున్న సుశాంత్‌ మరణంపై సమీర్‌ శర్మ చివరిపోస్ట్..!

సుశాంత్‌ ఆత్మహత్యని ఉద్దేశించి సమీర్‌ శర్మ గత నెల 22న పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సుశాంత్‌ డిప్రెషన్‌తో చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా తెలియజేయడంతో సమీర్‌ దాన్ని ఉద్దేశించి ఓ పెద్ద పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో డిప్రెషన్‌ గురించి చాలా వివరంగా వివరించారు. అనేక విషయాలను పంచుకున్నారు. 

Entertainment Aug 7, 2020, 9:40 AM IST

Television actor Sameer Sharma commits suicide at homeTelevision actor Sameer Sharma commits suicide at home

కుళ్లిపోయిన స్థితిలో నటుడి శరీరం.. రెండు రోజుల క్రితం ఆత్మహత్య

హిందీ సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. మరణాలు కలవర పెడుతుండగా తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవటం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. జ్యోతి, లెఫ్ట్ రైట్‌ లెఫ్ట్‌, ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ దో సీరియల్స్‌లో నటించిన సమీర్‌ శర్మ ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

Entertainment Aug 6, 2020, 2:37 PM IST