Samara Shankharavam
(Search results - 10)CampaignMar 11, 2019, 4:28 PM IST
ఒక్క అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం తీసుకొస్తా: వైఎస్ జగన్
అధికార పార్టీ పెట్టిన వేధింపులు ఎన్నో తట్టుకున్నారు. కొంతమంది పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు ఆప్తులను పోగొట్టుకున్నారు.దొంగకేసుల్లో ఇరుక్కుని చాలా నష్టపోయారు. ఎన్నో అవమానాలు భరించారు. మీకు తగిలిన ప్రతీ గాయం తన గుండెకు తగిలిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Andhra PradeshMar 5, 2019, 4:44 PM IST
లగడపాటి తెలంగాణ సర్వేపై జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటి తెరపైకి వచ్చారని చెప్పుకొచ్చారు. సర్వేతో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు నానా హంగామా చేశారంటూ చెప్పుకొచ్చారు.
Andhra PradeshMar 5, 2019, 4:23 PM IST
రాజధాని గురించి అడిగితే బాహుబలి గ్రాఫిక్స్ గురించి చెప్తున్నాడు: చంద్రబాబుపై జగన్ మండిపాటు
పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా చెక్కులు పంపిణీ చేస్తున్నారని ఆ చెక్కులు ప్రస్తుతం చెల్లడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నానా నాటకాలు వేస్తున్నారని కొత్త సినిమాలు చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆరో బడ్జెట్ పేరుతో సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
Andhra PradeshMar 5, 2019, 4:03 PM IST
డేటా చోరీ చేసిన గజదొంగ చంద్రబాబు: వైఎస్ జగన్
వైసీపీ సానుభూతి పరులకు కానీ ఇతర పార్టీల సానుభూతిపరులకు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. డేటా చోరీ చూస్తే అందులో తెలుస్తోందన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు డేటా చోరీ చేసిన గజదొంగ అని అలాంటి దొంగలు రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు.
Andhra PradeshMar 5, 2019, 3:46 PM IST
ఓట్లను తొలగిస్తున్నారు, చంపేందుకు కూడా వెనుకాడరు: బాబుపై జగన్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు ఓట్లు వెయ్యరు అని తెలిస్తే వారిని చంపేందుకు సైతం చంద్రబాబు నాయుడు వెనుకాడరని ఆరోపించారు. ఒకవేళ కొన్ని గ్రామాలు ఓటెయ్యవని తెలిస్తే ఆ గ్రామాలకు నిప్పు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ సమరశంఖారాం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు తీరును ఎండగట్టారు.
Andhra PradeshFeb 16, 2019, 3:02 PM IST
నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం సభ వాయిదా కారణాలు ఇవే.....
జగన్ లండన్ పర్యటన అనంతరం నెల్లూరులో సమర శంఖారావం సభ జరగనుంది. ఇకపోతే వైఎస్ జగన్ ఐదు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సమర శంఖారావం సభల షెడ్యూల్ ప్రకటించారు. అయితే అందులో ఇప్పటి వరకు మూడు పూర్తికాగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సభలు వాయిదా పడ్డాయి.
Andhra PradeshFeb 11, 2019, 4:31 PM IST
చిలకా గోరింకల్లా నాలుగేళ్లు మోడీతో కాపురం, ఇప్పుడు డ్రామా: బాబుపై జగన్ ఫైర్
నల్లచొక్కాలు వేసుకుని రోజుకో డ్రామా ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. చిలకా గోరింకలు అసూయపడేలా నాలుగున్నరేళ్లు మోదీతో కాపురం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోదీపై విరుచుకుపడుతున్నట్లు కొత్త డ్రామాకు తెరలేపాడంటూ ధ్వజమెత్తారు.
Andhra PradeshFeb 11, 2019, 4:17 PM IST
57 నెలలు కడుపు మాడ్చి, చివరి మూడు నెలల్లో అన్నం పెడ్తాడట: బాబుపై జగన్
కడుపు మాడ్చి అన్నం పెడతానంటున్న చంద్రబాబు నాయుడు అన్న అనాలా లేక దున్న అనాలా మీరే తేల్చాలని వైఎస్ జగన్ సూచించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు కొత్త హామీలు ఇస్తున్నాడని అవన్నీ మోసపూరితమేనన్నారు. చంద్రబాబు హామీలు చూస్తుంటే కొత్తసినిమా వాల్ పోస్టర్ల మాదిరిగా ఉన్నాయని వైఎస్ జగన్ అన్నారు.
Andhra PradeshFeb 11, 2019, 3:39 PM IST
అన్న చేయూత పథకం ద్వారా ప్రతీ మహిళకు రూ.75వేలు: వైఎస్ జగన్
అలాగే వృద్ధాప్య పింఛన్ ను రూ.2000 నుంచి రూ.3000 వరకు పెంచుకుంటూ పోతానని హామీ ఇచ్చారు. ప్రతీ వైసీపీ కార్యకర్త ప్రజలకు చెప్పాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే ఏం చెయ్యబోతున్నామో అన్నది ప్రతీ అవ్వకు వివరించాలని తెలిపారు. అన్నవస్తాడు కష్టాలు తీరుస్తాడని భరోసా ఇవ్వాలని తెలిపారు.Andhra PradeshFeb 11, 2019, 3:29 PM IST
రూ.3000 ఇస్తే రూ.5000కావాలని అడగండి, ఓటు మాత్రం ఆలోచించి వెయ్యండి: వైఎస్ జగన్
ఆఖరికి అవినీతి సొమ్మును పంచేందుకు కూడా వెనకాడరన్నారు. ఐదున్నరేళ్లలో లక్షలాది కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల్లో ఓటుకు రూ. 3000 ఇవ్వాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. అలా రూ.3000 ఇస్తే మూడువేలు వద్దు రూ.5000 కావాలని అడగాలని సూచించారు.