Search results - 285 Results
 • samantha

  ENTERTAINMENT16, Nov 2018, 10:58 AM IST

  దీప్ వీర్ వెడ్డింగ్.. ట్రెండింగ్ లో సమంత!

  ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన బాలీవుడ్ జంట దీపిక, రణవీర్ సింగ్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సింధి, కొంకణి పద్దతుల్లో వీరి వివాహం రెండు సార్లు జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 • samantha

  ENTERTAINMENT14, Nov 2018, 12:37 PM IST

  సెట్ లోనే ఏడ్చేసిన సమంత..!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఆమె ఎందరో చిన్నారులకు అండగా నిలుస్తోంది. ఈ ఫౌండేషన్ స్థాపించిన ఆరంభంలో ఓ పసికందు కాలేయానికి శస్త్రచికిత్స చేయించారు. దీనికోసం సమంత, తన బృందంతో కలిసి రూ.15 లక్షలు సేకరించారు.

 • nayan

  ENTERTAINMENT14, Nov 2018, 12:01 PM IST

  యాడ్స్ కోసం ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాకే..!

  సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో మొదటగా వినిపించే పేరు నయనతార. ఈమె ఒక సినిమాలో నటించడానికి కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటుంది. మూడు నుండి ఆరు కోట్ల వరకు నయనతార రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మధ్యలో వాణిజ్య ప్రకటనలలోనూ నటించడం మొదలుపెట్టింది. 

 • samantha

  ENTERTAINMENT8, Nov 2018, 8:57 PM IST

  చైతూ హ్యాపీ.. సమంత నాట్ హ్యాపీ!

  చైతూ హ్యాపీ.. సమంత నాట్ హ్యాపీ!

 • samantha

  ENTERTAINMENT27, Oct 2018, 10:12 AM IST

  ఆ వీడియో లీక్.. సమంత షాక్!

  అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'నిన్నుకోరి' ఫేం దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో సమంత, చైతు భార్యాభర్తలుగా కనిపించనున్నారు. 

 • ENTERTAINMENT25, Oct 2018, 3:25 PM IST

  టీవీల్లో కూడా రికార్డ్ కొట్టేసిన రంగస్థలం!

  టీవీల్లో కూడా రికార్డ్ కొట్టేసిన రంగస్థలం! 

 • samantha

  ENTERTAINMENT18, Oct 2018, 2:44 PM IST

  త్రిష పాత్రలో సమంత..? ఇదిగో క్లారిటీ!

  విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం '96' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 • samantha

  ENTERTAINMENT16, Oct 2018, 3:57 PM IST

  కాజల్ ను కాదని సమంతను సెట్ చేసుకున్నారట?

  కాజల్ ను కాదని సమంతను సెట్ చేసుకున్నారట?

 • samantha

  ENTERTAINMENT11, Oct 2018, 3:23 PM IST

  అదే ప్రశ్న కూతురు అడిగితే?.. సమంత స్ట్రాంగ్ కౌంటర్!

  అదే ప్రశ్న కూతురు అడిగితే?.. సమంత స్ట్రాంగ్ కౌంటర్!

 • naga chaithanya

  ENTERTAINMENT10, Oct 2018, 7:05 PM IST

  నాగ చైతన్య - సమంత.. మొదలెట్టేశారు!

  నాగ చైతన్య - సమంత.. మొదలెట్టేశారు!

 • samantha

  ENTERTAINMENT9, Oct 2018, 11:20 AM IST

  '#మీటూ'పై సమంత రెస్పాన్స్!

  ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా బయటకొచ్చి తమ అనుభవాలను చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ఆర్టిస్టులతో పాటు జర్నలిస్ట్ లు కూడా ఈ విషయంపై స్పందించారు.

 • samantha

  ENTERTAINMENT7, Oct 2018, 2:34 PM IST

  నిన్ను చుస్తే గర్వంగా ఉంటుంది: సమంత

  నిన్ను చుస్తే గర్వంగా ఉంటుంది: సమంత

 • sam

  ENTERTAINMENT28, Sep 2018, 12:23 PM IST

  సమంత మిడిల్ ఫింగర్ చూపించడం కరెక్టేనా..?

  తన భర్తతో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోన్న సమంత అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆమె సెమీ బికినీ వేసుకొని తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సమంత పెళ్లైన తరువాత ఇలాంటి బట్టలు వేసుకోవడం పట్ల నెటిజన్లు ఆమెను దుయ్యబట్టారు.

 • samantha

  ENTERTAINMENT28, Sep 2018, 9:35 AM IST

  ట్రోలర్స్ కి సమంత వార్నింగ్!

  దక్షినాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఈ ఏడాదిలో నాలుగు విజయాలను అందుకొని టాప్ రేసులో దూసుకుపోతుంది. 'యూటర్న్' సినిమాకి విమర్శల ప్రసంశలు దక్కడంతో అమ్మడు సంతోషంలో మునిగిపోతుంది. 

 • samantha

  ENTERTAINMENT26, Sep 2018, 5:00 PM IST

  పెళ్లైనా.. ఈ బట్టలేంటి..? సమంతపై నెటిజన్లు ఫైర్!

  అక్కినేని ఇంటి కోడలు అయిన తరువాత సమంతపై ఉన్న అభిమానం గౌరవంగా మారిపోయింది. ఆమెని ఓ హీరోయిన్ గా కాకుండా తెలుగింటి కోడలుగా చూస్తున్నారు చాలా మంది అభిమానులు.