Samantha Yoga  

(Search results - 2)
  • Samantha Akkineni hot photo gone viralSamantha Akkineni hot photo gone viral

    EntertainmentJul 27, 2020, 4:25 PM IST

    వైరల్‌: నడుమందాలు చూపిస్తూ.. హాట్‌ ఫోటో షేర్ చేసిన సమంత

    యోగా, థ్యానాన్ని తమ జీవితాల్లో అందంగా స్వాగతించిన వ్యక్తులు అంటూ సమంత సహా మరికొంత మందిని ట్యాగ్ చేసింది శిల్పా రెడ్డి. ఇషా ఫౌండేషన్‌ ప్రారంభించిన ఈ చాలెంజ్‌ను సమంత కంటిన్యూ చేస్తోంది. తన నడుము కనిపించేలా హాట్‌ ఫోటోను షేర్ చేసింది సమంత.

  • Actress Samantha and Naga Chaithanya lavish big house galleryActress Samantha and Naga Chaithanya lavish big house gallery

    EntertainmentJul 15, 2020, 9:29 AM IST

    సమంత, నాగచైతన్యల లావిష్‌ హౌజ్‌.. చూసేందుకు రెండు కళ్లూ చాలవ్‌!

    చెన్నైకి చెందని అందాల భామ సమంత, టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌ ఇమేజ్ అందుకుంది. అంతేకాదు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడి ఇక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సామ్‌, వరుసగా తన ఇంట్లో దిగిన ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చైతూ, సామ్‌ల ఇళ్లు చూసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్‌..